Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sun, Aug 18, 2019 | Last Updated 12:54 pm IST

Menu &Sections

Search

ఇక తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

ఇక తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!
ఇక తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
భారత దేశంలో ప్రసిద్ద పుణ్య క్షేత్రం తిరుపతి. అయితే తిరుపతి వెంకన్నను దర్శించుకోవాలంటే సామాన్య భక్తులకు తలకు మించిన భారం.  స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చిన సమయంలో సెలబ్రెటీలు, పొలిటికల్ లీడర్లు రావడం వారికి ప్రత్యేక దర్శనలు..వీఐపీ, వీవీఐపీ లకు దర్శనాలు చేయించడంలోనే అధికారులకు బిజీ బిజీగా ఉండేవారు. 

ప్రస్తుతం ఏపిలో వైసీపీ పాలనలోకి వచ్చింది.  ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో తిరుపతిలో స్వామి వారిని సామాన్యలు స్వేచ్చగా దర్శించుకునే సౌలభ్యం చేస్తున్న విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో ఇటీవల తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన వైవీ సుబ్బారెడ్డి సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. ముందు చెప్పినట్టుగానే వీఐపీలకు వారి స్థాయిని బట్టి కేటాయిస్తున్న బ్రేక్ దర్శనాలను రద్దు చేయాలని ఆదేశించారు.

ఎల్1, ఎల్2, ఎల్3 దర్శనాల రద్దుకు ఆదేశించినట్టు ఈ ఉదయం ఆయన తెలిపారు.  ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సామాన్యులకు స్వామి దర్శనాన్ని కల్పించడమే లక్ష్యమని తెలిపారు. ఇదే సమయంలో గతంలో రద్దు చేసిన అర్చనానంతర దర్శనాన్ని తిరిగి ప్రవేశపెట్టనున్నామని అన్నారు. తిరుమలలో మీడియాతో మాట్లాడిన ఆయన, బ్రేక్ దర్శనాల రద్దు తరువాత ప్రత్యామ్నాయ ఏర్పాట్లను తక్షణమే అమలు చేస్తామని అన్నారు.


ap-politics-2019
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
బీజేపీ తీర్థం పుచ్చుకున్న మాజీ మంత్రి  కపిల్ మిశ్రా!
'రణరంగం' బెస్ట్ లవ్ స్టోరీ : శర్వానంద్
బాబూ..నువ్ కరువుకి కేరాఫ్ అడ్రస్ : అంబటి
విషమంగా అరుణ్ జైట్లీ ఆరోగ్యపరిస్థితి!
బీజేపీలోకి సీనియర్ టీడీపీ నేత !
కాలుతో తన్ని..జుట్టుపట్టుకొని..అనంతపురంలో దారుణం!
డ్రోన్లను అందుకే వినియోగించాం : మంత్రి అనీల్ కుమార్
డ్రోన్ రాజకీయం : రచ్చ చేయొద్దు..డ్రోన్ల వ్యవహారంపై మంత్రి అనీల్ కుమార్ క్లారిటీ
క్రికెట్ బంతి తగిలిన అంపైర్‌..నెలరోజుల తర్వాత మృతి!
ఓయూ లేడీస్ హాస్టల్‌లో అర్థరాత్రి కలకలం!
స్టార్ క్రికెటర్ వి.బి.చంద్రశేఖర్ హఠాన్మరణం!
సినీ నిర్మాతలకు ఈరోజు చాలా ప్రత్యేకమైనది.. ఎందుకంటే
సీఎం జగన్ ని ఏమైనా అంటే తిత్తి తీస్తా!
ప్రముఖ నటి కన్నుమూత!
కాంట్రవర్సీ హీరో టాప్ దర్శకుల లీస్ట్ లొ చేరాడు!
సాంప్రదాయ దుస్తుల్లో  డ్యాన్స్ చేసి అలరించిన లద్దాఖ్‌ ఎంపీ!
ప్రముఖ సినీ రచయిత శివగణేష్ కన్నుమూత!
కిందకు దిగివచ్చని పసిడి!
ధనుస్సు రాశిఫలం 2019
హవ్వ నీటి ఎద్దడి ఉందని..విద్యార్థినుల జుత్తు కత్తిరించిన వైనం..షాక్ లో తల్లిదండ్రులు!
తుల రాశిఫలం 2019
పరుగుల రాణి..పిటి ఉషకు అరుదైన గౌరవం
చంద్రబాబుకి హైకోర్టు ఊరట!
సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకొని చనిపోయిన పోలీస్ అధికారి!
కోదండరామ్ కి పోలీసులు షాక్
కచ్ సరిహద్దులో హై అలర్ట్
నిజమా..25 వేలకే బుల్లెట్టా!
తిరుమల తిరుపతి దేవస్థానం ప్రచురణల విభాగం వారి వినూత్న ప్రయోగం..!
ప్రమాదంలో చంద్రబాబు ఇల్లు?
టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి..సంచలన నిర్ణయం!
పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన జనసేన ఎమ్మెల్యే రాపాక!
తెలంగాణ పోరాట యోధుడు సర్వాయి పాపన్న బయోపిక్ డాక్యుమెంటరీ!
ఖబర్ధార్.. మీసం మెలేసిన నేత!
చంద్రబాబు చేతికి కట్టు..ఏం జరిగింది?
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.