Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Wed, Aug 21, 2019 | Last Updated 12:42 pm IST

Menu &Sections

Search

తెలుగుదేశం నేతలపై రోజా ఫైర్ ... !

తెలుగుదేశం నేతలపై రోజా ఫైర్ ... !
తెలుగుదేశం నేతలపై రోజా ఫైర్ ... !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఆంధ్ర ప్రదేశ్ వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్మన్ ఆర్కే రోజా తెలుగుదేశం పార్టీ నేతల తీరుపై మండిపడ్డారు. అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ నేతలు ప్రవర్తిస్తున్న తీరు ప్రజలు అసహ్యించుకునేలా ఉందని రోజా ఫైర్ అయ్యారు. ఈరోజు మధ్యాహ్నం అసెంబ్లీ ముందు మీడియాతో మాట్లాడిన రోజా టీడీపీ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 


మీడియాతో ఆర్కే రోజా మాట్లాడుతూ గత శాసనసభలో జరిగిన ఏ అంశాన్ని ప్రజలు ఇంకా మరిచిపోలేదని, తమ పార్టీ కార్యకర్తలను రౌడీలతో, గుండాలతో బెదిరించిన రోజులు ఇంకా గుర్తున్నాయని, కావాలంటే వాటిని అన్నింటిని వీడియో రూపంలో చూపిస్తామని ఆర్కె రోజా తెలిపారు. కాగా రోజా మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీరు ఆశ్చర్యానికి గురిచేసిందని వ్యాఖ్య చేశారు. 


గతంలో సభ సంప్రదాయాల గురించి పట్టించుకోని చంద్రబాబు ఇప్పుడు సభ సంప్రదాయాల గురించి మాట్లాడటం హాస్యాస్పదం అని వ్యాఖ్య చేసారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సభలో మహిళలకు ఇవ్వాల్సిన కనీసా గౌరవం కూడా ఇవ్వకుండా తెలుగుదేశం పార్టీ నేతలు ప్రవర్తించారని అన్నారు. కాగా అచ్చెన్నాయుడు తీరుని చూసి రాష్ట్రమంతా ఛీ కొడుతుందని ఫైర్ అయ్యారు.   


rk-roja
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
నారా లోకేష్ ని పట్టించుకోని నెటిజన్లు ..!
గత 5 ఏళ్లలో ప్రజలకు 'టోపీ' పెట్టింది చాలు 'చంద్రబాబు' ..!
 ఉగ్రవాద సంస్థలకు చిట్టినాయుడి ఐడియా ..!
 తన భార్య బిడ్డకు జన్మనివ్వబోతుందని తెలిపిన మహిళా క్రికెటర్ ..!
బాలయ్యను ఫాలో అవుతున్న యువకులు ..!
టెస్టుల్లో మళ్ళి 'కోహ్లీ'నే ఫస్ట్ ..!
నారా లోకేష్ 'బయోపిక్' తీస్తా అంటున్న రామ్ గోపాల్ వర్మ ..!
'బాబోయ్' లోకేష్ ఫైర్ అయ్యాడు .. ఇప్పుడు ఎలా ?
కన్నీళ్లు పెట్టిస్తున్న 'కౌసల్య కృష్ణమూర్తి' ట్రైలర్ ..!
 నేను ప్రమోషన్ కి వెళ్ళితే .. రచ్చరచ్చే
నా పై రూమర్స్ వస్తున్నాయి : విజయ్ దేవరకొండ
సచిన్ రికార్డు బ్రేక్ చేసిన విరాట్ కోహ్లీ .. !
మీ ఇష్టం వెంకన్న.. మీరు ఆ పని చేస్తా అంటే మేము వద్దంటామా
అయ్యాయో .. లోకేష్ ఫ్రెండ్ 'యామిని' కూడా టీడీపీని వదిలేస్తుందే ..!
అరుణ్ జైట్లీ చికిత్స పొందుతున్న ఆసుపత్రిలో అగ్నిప్రమాదం ..!
లోకేష్ 'పెద్ద మనిషయ్యాక' అది ఎప్పుడు చూడలేదు : విజయసాయి రెడ్డి
'నారా లోకేష్'పై ఫైర్ అవుతున్న నెటిజన్లు ...!
టీడీపీ నేతలపై మంత్రి అనిల్ కుమార్ ఫైర్ ..!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.