బీజేపీ అగ్ర నాయత్వం  చాల ప్లాన్డ్ గానే  బీజేపీ పార్టీ సీనియర్ నేత బిశ్వభూషణ్ హరిచందన్‌‌ ను ఏపీకి కొత్త గవర్నర్ గా నియమించింది. ఈ  కొత్త గవర్నర్ ఒడిశా రాష్ట్రానికి చెందిన నేత.  ఒడిశా రాష్ట్రంలో బీజేపీ పార్టీ ఎదుగుదలకు బిశ్వభూషణ్ హరిచందన్ చాలా కృషి చేశారు.  ఒడిశాకు  బీజేపీ పార్టీ అధ్యక్షుడిగా పని చేసిన బిశ్వభూషణ్.. బీజేపీ సిద్దాంతాలను చాలా బలంగా నమ్మే వ్యక్తి. ఎలాగైనా ఏపీలో బలం పెంచుకోవాలని చూస్తున్న బీజేపీ.. ఆ క్రమంలోనే ఒడిశా రాష్ట్రానికి చెందిన ఈ బీజేపీ నేతను రంగంలోకి దించింది.  బిశ్వభూషణ్  ఒడిశా రాష్ట్రంలో న్యాయశాఖా మంత్రిగా కూడా  పని చేశారు.  జగన్ ప్రభుత్వం పై సంపూర్ణంగా కమాండ్ ఉండాలంటే.. ప్రభుత్వ పరంగా  అంతటి అనుభవం ఉన్న నాయకుడు కావాలని బీజేపీ చాలామందిని పరిశీలించి చివరికీ ఈయనను నియమించింది.

నిజానికి  ఏపీకి గవర్నర్ గా సుష్మ స్వరాజ్ ని నియమిస్తున్నారని అప్పట్లో వార్తలు వచ్చాయి. దాదాపు సుష్మ స్వరాజ్ పేరే ఖరారు చేసేవాళ్లు. కానీ ఏపీలో బీజేపీ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని.. టీడీపీను పూర్తిగా నాశనం చెయ్యటానికి.. అలాగే వచ్చే ఎన్నికల్లో జగన్ ను అధికారం నుండి దించడానికి  బిశ్వభూషణ్ లాంటి నాయకుడు  ఏపీలో ఉంటే..  తనదైన మార్క్ రాజకీయంతో  రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదలకు ఉపయోగపడతాడని మోదీ భావిస్తున్నారట. గతంలో ఒడిశాలో కూడా బీజేపీకి  బలం పెంచిన ఘనత బిశ్వభూషణ్ కు ఉంది. మరి ఆ ఘనతను ఆయన  ఏపీలో కూడా కొనసాగిస్తాడేమో చూడాలి.  అయితే బీజేపీని ఏపీలో  అర్జెంట్ గా  నిలువరించటం జగన్ కి అలాగే బాబు కూడా  అత్యవసరం. మరి ఈ బిశ్వభూషణ్ ను ఎలా ఎదురుకుంటారో చూడాలి.

బీజేపీ అగ్ర నాయత్వం

మరింత సమాచారం తెలుసుకోండి: