ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, శాసన మండలి సభ్యుడు నారా లోకేష్ పై ట్విట్టర్ వేధికగా కామెడీ పంచులు వేస్తున్నారు. నారా లోకేష్ ట్విట్ చేసే విధానంపైనే ఎక్కువ జోకులు వేస్తున్నారు నెటిజన్లు. 


'నారా లోకేష్'కి రోజంతా 'ట్విట్టర్'లో వైసీపీని, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ని విమర్శించడమే సరిపోతుంది. ఉదయం నుంచి ట్విట్టర్ లో ఉండి సీఎం గారు తీసుకున్న ఆ నిర్ణయం ఏంటి ? అది చెయ్యలేదు ఏంటి ? ఇది చెయ్యలేదేంటి ? అని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు నారా లోకేష్. 


అయితే ఎప్పుడు ట్విట్టర్ లో ఉండే నారా లోకేష్ అప్పుడప్పుడు కొంతమంది గురించి నవ్వుతు కూడా ట్విట్ చేస్తుంటారు. ఈ ట్విట్లను చుసిన నెటిజన్లు ట్విట్ చేస్తూ నారా లోకేష్ కి అప్పుడే ఆనందం అప్పుడే కోపం.. ఒకసారి తిడుతారు.. ఒకసారి పొగుడుతారు అంటూ ట్విట్ చేశారు కొందరు నెటిజన్లు. మరి కొందరు నెటిజన్లు ఈ ట్విట్ కి స్పందిస్తూ 'అవును, కోపం వచ్చే పనులు చేస్తే తిడుతారు, మంచి పనులు చేస్తే ఆనందపడి పొగుడుతారు అంటూ సమర్ధించుకున్నారు మరికొందరు నెటిజన్లు.      



మరింత సమాచారం తెలుసుకోండి: