Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Wed, Oct 23, 2019 | Last Updated 3:18 pm IST

Menu &Sections

Search

'జగన్' మరో సంచలాత్మికా నిర్ణయం !

'జగన్' మరో సంచలాత్మికా నిర్ణయం !
'జగన్' మరో సంచలాత్మికా నిర్ణయం !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

రాజకీయాల్లో స్పీడ్ గా నిర్ణయాలు తీసుకోవడం.. పైగా అందులో సంచలనాత్మక నిర్ణయాలను అవలీలగా ప్రకటించేయడం అంటే.. ఈ తరంలో  అది ఒక్క జగన్ కే చెల్లిందని చెప్పుకోవాలి. ఏపీలో అధికారాన్ని దక్కించుకున్నప్పటి నుండీ.. జగన్ తన నిర్ణయాలతో  ఆశ్చర్యానికి గురి చేస్తూనే ఉన్నారు. అమ్మబడి లాంటి నిర్ణయాల పై విమర్శలు వచ్చినా.. జగన్ మాత్రం అసలు వెనక్కి తగ్గడం లేదు.  జగన్ మావోయిస్టుల విషయంలో కూడా వినూత్నంగా ఆలోచిస్తున్నాడు. నిజానికి  ఏపీలో ఇపుడు మరో కీలకమైన సమస్య మావోయిస్టులు.  మావోయిస్టుల సమస్యల పై ఏపీ ప్రభుత్వం  కొన్ని రోజుల క్రితం జరిగిన కేబినెట్ మీటింగ్ లో  సబ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. 


అయితే మొన్న జరిగిన సమావేశంలో పలు అంశాల పై చర్చలు జరిపి  ఒక కీలకమైన నిర్ణయాన్ని తీసుకున్నారట జగన్. ముఖ్యంగా  లొంగిపోయిన మావోయిస్టులకు పునరావాసం కల్పించడంతో పాటు మావోల దాడుల్లో దెబ్బతిన్న ఆస్తులను పునర్మిర్మించడం తదితర విషయాల పై  జగన్ పాజిటివ్ రియాక్ట్ అయ్యారట. మావోల విషయంలో ఆ విధంగానే ముందుకు పోవాలని  జగన్  ఆ కమిటీకి కూడా  సూచించాడట.  ఈ కమిటీకి ఆర్థిక శాఖా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చైర్మన్ గా ఉన్నారు. 

 

కాగా  మావోయిస్టులు పెట్టిన డిమాండుల పై కూడా  జగన్ ప్రభుత్వం  త్వరలో చర్చలు జరిపి.. వారికీ అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.  మొత్తానికి జగన్,  మావోస్టుల మేలు కోసం మరో  సంచలనాత్మక నిర్ణయం తీసుకుంటే  చరిత్రలో నిలిచిపోవడం ఖాయం.  


jagan
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
తెలుగు తమ్ముళ్ల ఆశ  'ఎన్టీఆరే' !
జూన్ లో హుషారు డైరెక్టర్ తో  విజయ్ !
అరె..  ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదట !
సూర్య - హరి ఈ సారి కొత్తగా !
'సరిలేరు నీకెవ్వరు'లో.. పెళ్లి ఎపిసోడే  ఫుల్ కామెడీ !
లండన్ నుండి వచ్చాక  ప్రభాస్ కొత్త సినిమా !
'నిఖిల్' కష్టాలు ఇప్పట్లో తీరేలా లేవు !
'ఆనంద్ దేవరకొండ'కి బాగా నచ్చిందట !
'బాబు'గోరు  చేయాల్సినవి చాల ఉన్నాయి !
మరోసారి అత్తగా అలరించబోతున్న 'రమ్యకృష్ణ' !
సైరా లేటెస్ట్ కలెక్షన్స్..  ఓవరాల్ గా పరిస్థితి ఏంటి ?
మహేష్, బన్నీ ఎవరి నమ్మకం వారిది !
'ఇద్దరి లోకం ఒకటే'.. ఇద్దరి బాధ ఒకటే.. !
సీనియర్ హీరోలకి కాన్సెప్ట్ బేస్డే  బెస్ట్ !
మలయాళ బ్యూటీ  టార్గెట్  తెలుగు ఇండస్ట్రీనే!
ప్చ్.. ఆ కీలక నేత కూడా టీడీపీ నుండి ?
ఈ సినిమాతోనైనా హిట్ ట్రాక్ ఎక్కుతాడా ?
టాలీవుడ్ కి నేషనల్ రేంజ్ లో ప్రశంసలు !
ప్లేస్ మారిన  పవన్  స్పీచ్ మారదు !
'అల వైకుంఠపురములో'..  ఆరు యాక్షన్ సీక్వెన్స్ స్  !
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.