Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Aug 19, 2019 | Last Updated 7:58 pm IST

Menu &Sections

Search

సీఎం జగన్ దేవుడంటున్నారు! : జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్

సీఎం జగన్ దేవుడంటున్నారు! : జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్
సీఎం జగన్ దేవుడంటున్నారు! : జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
నేడు ఏపి అసెంబ్లీలో అధికార, ప్రతిపక్ష నాయకుల మద్య హూరా హూరీ మాటల యుద్దం నడుస్తుంది.  తాజాగా జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ అసెంబ్లీ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ప్రశంసల వర్షం కురిపించారు. ‘కోరిన కోర్కెలు తీర్చే దేవత గంగమ్మ తల్లి అయితే.. కోరని కోర్కెలు కూడా దేవుడు వైఎస్‌ జగనన్న’ అని మత్య్సకారులు చెబుతున్నారని తెలిపారు.  పవన్ కళ్యాన్ స్థాపించిన జనసేన పార్టీ ఇటీవల జరిగిన లోక్ సభ, రాజ్యసభ ఎన్నికలు జరిగిన నేపథ్యంలో ఒకే ఒక్క సీటు గెల్చుకుంది. 

ప్రస్తుతం ఏపి అసెంబ్లీలో టీడీపీతో పాటు జనసేన పార్టీ తరుపు నుంచి ఏకైక ఎమ్మెల్యే  రాపాక వరప్రసాద్ కొనసాగుతున్నారు.  మత్స్యకారులను ఆదుకోవడానికి సీఎం వైఎస్‌ జగన్‌ నిధులు కేటాయించడం సంతోషమన్నారు. బడ్జెట్‌లో అన్ని వర్గాలకు  ప్రాధాన్యత ఇచ్చారు. నామినేటెడ్‌ పదవుల్లో బడుగు, బలహీన వర్గాలకు ప్రాధాన్యత కల్పించడం ఎంతో సంతోషకరమైన విషయం అని అన్నారు.

108, 104లతో ప్రజల ఆరోగ్య భద్రత పెరిగింది. కానీ గత ప్రభుత్వం ఆ వాహనాలు తుప్పు పడుతున్న పట్టించుకోలేదు.పాదయాత్రలో అన్ని వర్గాల కష్టాలను చూసి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ బడ్జెట్‌ రూపొందించార’ని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో రైతులకు పెద్దపీట వేసిందని  రాపాక వరప్రసాద్ అన్నారు. ఈ విషయంలో ఆయన ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. 


ap-politics-2019
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
బిగ్ బాస్ 3 : పునర్నవి-రాహూల్ కి మద్య బెడిసి కొట్టిందా?
వాట్స్‌ యాప్‌ లో నాలుగు సరికొత్త ఫీచర్లు!
కుట్రలు లేవు..డ్రోన్ రాజకీయాలు మానుకోండి: డీజీపీ గౌతం సవాంగ్
చంద్రబాబుని కొత్తగా ఖూనీ చేయాల్సిన పనిలేదు..ఇప్పటికే చచ్చినపాము : వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్
సర్వాయి పాపన్న 369 జయంతి.. డాక్యుమెంటరీ టీజర్ రిలీజ్!
బీజేపీ తీర్థం పుచ్చుకున్న మాజీ మంత్రి  కపిల్ మిశ్రా!
'రణరంగం' బెస్ట్ లవ్ స్టోరీ : శర్వానంద్
బాబూ..నువ్ కరువుకి కేరాఫ్ అడ్రస్ : అంబటి
విషమంగా అరుణ్ జైట్లీ ఆరోగ్యపరిస్థితి!
బీజేపీలోకి సీనియర్ టీడీపీ నేత !
కాలుతో తన్ని..జుట్టుపట్టుకొని..అనంతపురంలో దారుణం!
డ్రోన్లను అందుకే వినియోగించాం : మంత్రి అనీల్ కుమార్
డ్రోన్ రాజకీయం : రచ్చ చేయొద్దు..డ్రోన్ల వ్యవహారంపై మంత్రి అనీల్ కుమార్ క్లారిటీ
క్రికెట్ బంతి తగిలిన అంపైర్‌..నెలరోజుల తర్వాత మృతి!
ఓయూ లేడీస్ హాస్టల్‌లో అర్థరాత్రి కలకలం!
స్టార్ క్రికెటర్ వి.బి.చంద్రశేఖర్ హఠాన్మరణం!
సినీ నిర్మాతలకు ఈరోజు చాలా ప్రత్యేకమైనది.. ఎందుకంటే
సీఎం జగన్ ని ఏమైనా అంటే తిత్తి తీస్తా!
ప్రముఖ నటి కన్నుమూత!
కాంట్రవర్సీ హీరో టాప్ దర్శకుల లీస్ట్ లొ చేరాడు!
సాంప్రదాయ దుస్తుల్లో  డ్యాన్స్ చేసి అలరించిన లద్దాఖ్‌ ఎంపీ!
ప్రముఖ సినీ రచయిత శివగణేష్ కన్నుమూత!
కిందకు దిగివచ్చని పసిడి!
ధనుస్సు రాశిఫలం 2019
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.