మెక్సికో నగరంలోని ఎన్నో సహజసిద్ద వనరులలో అగ్ని పర్వతాలు ఒకటి.మెక్సికో లోని పోపో కాటెపెటల్ వాల్కనో బద్ధలైంది.దీనికి అక్కడి శాస్త్రవేత్తలు అజ్టెక్ అని పేరు ఇచ్చారు.అజ్టెక్ అంటే స్మోకింగ్ మౌంటెయిన్ అని అర్ధం.ఇది నీటి మట్టానికి 70 కీలోమీటర్ల ఎత్తులో ఉంది.ఇది నార్త్ అమెరికాలో రెండో పెద్ద వాల్కనో.ఈ వాల్కనో బద్ధలై ఆకాశంలో 20,000ft (6100m) ఆల్టీట్యూడ్ దాకా వెళ్ళిందని అంచనా.


నిన్న జరిగిన అగ్ని పర్వతం పేలుడులో ఆపకుండా బూడిద ఎగిసిపడింది. ఆకాశం మొత్తం బూడిదతో నిండిపోయింది. ఉండేకొద్ది బూడిద ఉబ్బెత్తున ఎగిసి పడింది. కొన్ని గంటల తర్వాత లావా ఎగచిమ్మింది. నిప్పులు చిమ్ముతూ లావా అగ్నిపర్వతం నుంచి పరిసర ప్రాంతాలకు చిన్నగా ఎగిసిపడుతుంది.

దీనివల్ల చుట్టూ ఉన్న ప్రాంతం మొత్తం ఎర్రగా మారిపోయింది.అంతకముందు పెద్ద ఎత్తున బూడిద వెలువడటంలో కిలోమీటర్ మేరకు పరిసర ప్రాంతాలు మొత్తం బూడిదతో కమ్మెశాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: