కర్ణాటకం  తుది అంకానికి చేరింది సీఎం  కుమారస్వామి  మెడపై కత్తి వేలాడుతొంది,  అసెంబ్లీ  లొ రేపు బలపరిక్ష జరగనుండగ సుప్రీం  కోర్ట్  తీర్పుతొ రేపు ప్రభుత్వం కులిపొవడం  ఖాయంగా కనిపిస్తొంది  రెబెల్ ఎమ్మెల్యేల రాజీనామాను స్పీకర్ ఆమోదించిన అనర్హత వేటు వేసిన ప్రభుత్వం కొనసగే పరిస్తితి ఇతె లేదు.
కర్ణటక  అస్సెంబ్లీ లొ మొత్తం  224 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు వీరిలొ 16 మంది రాజీనామా చెశారు,  రజీనామాల పై నిర్నయాధికారం  న్యయస్తానం  స్పీకర్ కె  వదిలేసింది కబట్టి ఒకవేల ఆయన వీటిని ఆమోదిస్తె  సంఖ్య 208 కి తగ్గుతుంది  సంకీర్ణ  ప్రభుత్వం సంఖ్య స్పీకర్ తొ కలిపి 101 కి పడిపొతుంది. 
సంఖ్యా బలం తగ్గినందున మ్యాజిక్  ఫిగర్ 105 అవుతుంది  అంటె  విశ్వాస పరీక్ష గట్టెక్కడానికి కుమార స్వామికి ఇంకొ 4 ఎమ్మెల్యేలు కావాలి, రాజీనామాలు ఆమోదించకుండ  స్పీకర్ అనర్హత వెటు వేసిన సంఖ్యా బలం లెదు కబట్టి విశ్వాస పరిక్షలొ కుమార స్వామి  గట్టెక్కె  ప్రశక్తి  లెదు, ఎటు చుసినా కాని ప్రభుత్వం కులడం తప్పనిసరి, ఇద్దరు స్వతంత్రుల మద్దతుతో కలిపి బీజేపి  సంఖ్యాబలం 107 కి చేరింది.  కావున బీజేపి అధికారం లొ కి వచ్చే అవకాశం ఉన్నది. 


మరింత సమాచారం తెలుసుకోండి: