Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Fri, Aug 23, 2019 | Last Updated 11:58 am IST

Menu &Sections

Search

మహిళను బెదిరించి నలుగురి ఏడాదిపాటు అత్యాచారం...!

మహిళను బెదిరించి నలుగురి ఏడాదిపాటు అత్యాచారం...!
మహిళను బెదిరించి నలుగురి ఏడాదిపాటు అత్యాచారం...!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

దేశంలో మహిళలపై రోజు రోజుకీ అత్యాచారాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి.  ముఖ్యంగా యువత పోర్నోగ్రఫి కి బాగా అలవాటు పడటం...ఆడవారిని చూస్తే రెచ్చిపోవడం జరుగుతుంది.  ప్రభుత్వం ఎన్ని కఠిన చట్టాలు వచ్చినా ఈ కామాంధుల చర్యలు మాత్రం అరికట్టలేక పోతున్నారు. తాజాగా వివాహితను నలుగురు వ్యక్తులు బెదిరించి ఆమెపై ఏడాదిగా అత్యాచారం చేస్తున్న ఘటన రాయదుర్గంలో సంచలనం కలిగించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..అనంతపురం జిల్లా రాయదుర్గంలోని ఓ వీధిలో దంపతులు చేతి వృత్తి పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. 


ఆ మహిళ రోజూ పాల కోసం ఓ వ్యాపరి వద్దకు వెళ్లేది..ఈ క్రమంలో వారి మద్య స్నేహం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఫేస్‌బుక్‌ ద్వారా ఆమె వ్యక్తిగత సమాచారం తెలుసుకుని మరింత దగ్గరయ్యాడు.ఈ క్రమంలో వారిద్దరి మధ్య జరిగిన సంభాషణను రికార్డ్ చేసి నీ భర్తకు చెబుతానంటూ ఆమెను లొంగదీసుకున్నాడు. దాంతో భయంతో ఆ వ్యాపారి కి లొంగిపోయింది ఆ మహిళ. అయితే ఆ దుర్మార్గుడు మరో ముగ్గురు స్నేహితులో ఆమెను అనుభవించడం మొదలు పెట్టారు. అయితే ఆ ముగ్గురు కూడా ఈ విషయాన్ని తన భర్తకు చెబుతామని బెదిరించి ఒక్కొక్కరికగా లొంగదీసుకున్నారు.


ఏడాదిగా వీరి వేధింపులు భరిస్తూ వచ్చిన ఆమెకు ఇటీవల ఇవి మరింత ఎక్కువయ్యాయి. వీరి ఆగడాలు రోజు రోజుకీ పెచ్చుమీరడం..తమ మాట వినకపోతే నీ భర్తను చంపేస్తామని.. నీపై యాసిడ్ పోస్తామని బెదిరింపులకు దిగారు. చివరకు చేసేది లేక ఆమె అసలు విషయం భర్తకు చెప్పింది.  దాంతో భార్య భర్తలు  కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల్లో ఇద్దరిని అదుపులోకి తీసుకుని .. మరో  ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 


ap-politics
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
పిచ్చెక్కిస్తున్న ‘సాహూ’ బ్యూటీ!
బన్నీ సరసన హాట్ బ్యూటీ ఫిక్స్?
ఆ సినిమా కోసం 20 కేజీలు తగ్గిన హీరో!
సైరా టీజర్ ఈవెంట్ కి నయన్ డుమ్మా..కారణం అదేనా?
ప్రభాస్ చిలిపి డ్యాన్స్..ఫోటో వైరల్!
నిర్మాత అనుమానాస్పద మృతి!
విజయ్ దేవరకొండకు షాక్ ఇచ్చిన ప్రొడ్యూసర్!
ఓటమి అంగీకరించను ‘పహిల్వాన్’ తెలుగు ట్రైలర్ రిలీజ్!
రాజ్ తరుణ్ పై పోలీస్ కేసు!
లైసెన్స్ గన్ తో పవన్ కళ్యాన్ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడట!
అర్జున్ రెడ్డి దర్శకులు సందీప్ వంగ ఇంట విషాదం!
మీ సహాయం మాకొద్దు బాబూ అంటున్న హీరోయిన్!
విశాల్ పేరు తో దర్శకుడి మోసం!
‘పహిల్వాన్’ ట్రైలర్ తో వస్తున్నాడు!
‘దబాంగ్ 3 ’ రిలీజ్ డేట్ వచ్చేసింది!
హాట్ హాట్ గా ‘వాల్మీకి’ నుంచి 'జర్రా జర్రా'.. మాస్ సాంగ్!
యాంకర్ సుమ వయసు ఎంతో చెప్పేసింది!
టెన్షనా..మామూలుగా లేదు : ప్రభాస్
అక్కడ ‘సైరా’కు కష్టాలు తప్పవా?
సక్సెస్ స్టోరీ : అతని పట్టుదల ముందు అంధత్వం చిత్తుగా ఓడిపోయింది!
ఆ అదృష్టం చిరంజీవికే దక్కింది : కిచ్చా సుదీప్
అలీ పై సీరియస్ అయిన మహేష్!
సంక్రాంతి బరిలో `ఎంత మంచివాడ‌వురా`!
పాపం వరదల్లో చిక్కుకున్న మోహన్ లాల్ హీరోయిన్!
దటీజ్ పవన్ కళ్యాన్..!
ఈ వారం చిన్న మూవీల సందడి..ఏది హిట్టుకొడుతుందో?
చిరంజీవి ‘సైరా’ టీజర్ మైండ్ బ్లోయింగ్!
ప్రముఖ సంగీత దర్శకుడు కన్నుమూత!
బిగ్ బాస్ 3 : పాపం రాహూల్, బాబా భాస్కర్ అడ్డంగా బుక్ అయ్యారు!
బాలయ్య లుక్ మైండ్ బ్లాక్
రాజశేఖర్ కొత్త సినిమాకు ఓకే చెప్పాడట?
అందుకే నాని నేచురల్ స్టార్!
వెండితెరపై మరోవారసుడు!
నా కన్ను చిన్నగా అయ్యింది..రోజూ ఏడుస్తున్నా : జబర్ధస్త్ వినోద్
జబర్ధస్త్ లో అలాంటి వాటికి చోటు లేదు : అప్పారావ్
కన్నీరు పెట్టుకున్న బాహుబలి ప్రభాస్!