Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Aug 26, 2019 | Last Updated 6:02 am IST

Menu &Sections

Search

అమరావతి నిర్మాణంపై మంత్రి బుగ్గన సంచలన ప్రకటన..?

అమరావతి నిర్మాణంపై మంత్రి బుగ్గన సంచలన ప్రకటన..?
అమరావతి నిర్మాణంపై మంత్రి బుగ్గన సంచలన ప్రకటన..?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక రాజధాని అమరావతి అభివృద్ధి ఆగిపోయిందని టీడీపీ విమర్శిస్తోంది. అమరావతిలో నిర్మాణ పనులన్నీ ఆగిపోయాయని.. భూముల రేట్లు ఘోరంగా పడిపోయాయని మీడీయాలో కథనాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంల రాజధాని అమరావతిపై ఆర్థిక మంత్రి ఆసక్తికరమైన ప్రసంగం చేశారు.


రాజధాని నిర్మాణం కొరకు పలు దేశాలు తిరిగి వచ్చిన చంద్రబాబు చివరకు సినీ దర్శకుడు రాజమౌళికి అప్పగించారని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విమర్శించారు. రాజధాని నిర్మాణం కొరకు గత ఐదేళ్లలో రూ. 1700 ​కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని చెప్పారు. అందులోనూ సగానికి పైగా నిధులు కేంద్రమే ఇచ్చిందని వివరించారు.


ఐదేళ్లలో తెదేపా ప్రభుత్వం కేవలం రూ. 277 కోట్లు మాత్రమే కేటాయించిందని మంత్రి బుగ్గన వెల్లడించారు. రాజధాని నిర్మాణం కొరకు తొలి బడ్జెట్‌లోనే రూ. 500 కోట్లు కేటాయించామని... టీడీపీ ప్రభుత్వం నిర్మించిన భవనాల్లో సరైన వసతులు కూడా లేవని తెలిపారు. చిన్న చినుకు పడినా భవనాల్లోకి వర్షం నీరు వస్తోందని విమర్శించారు.


కేవలం ఐదుశాతమే వడ్డీలేని రుణాలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు తమ ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం సరికాదని మంత్రి బుగ్గన అన్నారు. వడ్డీలేని రుణాలకు కేటాయింపులు వచ్చే బడ్జెట్‌లో భారీ ఎత్తున ఉంటాయని బుగ్గన వెల్లడించారు. ప్రజాసంక్షేమానికి పెద్దపీట వేశామని... తొలి బడ్జెట్‌లోనే మేనిఫెస్టోలో ఇచ్చిన 80 శాతం హామీలకు కేటాయింపులు చేశామని మంత్రి బుగ్గన వివరించారు.


amaravathi
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
చంద్రబాబు ఇప్పుడే ఇలా ఉంటే... ఐదేళ్లు జగన్‌ను ఎలా తట్టుకుంటారో..?
ఆంధ్రోళ్ల అనైక్యతపై దమ్మున్న పత్రిక సంచలన కామెంట్స్..?
హిందువులు కాని వారు టీటీడీ నుంచి వెళ్లిపోవాలి -సీఎస్‌
కమ్మ వాళ్లు బాగుపడతారనే జగన్ అమరావతిని వదిలేశాడా..?
సెల్ ఫోన్ బుక్ చేస్తే.. రిస్ట్ వాచీ వచ్చింది..?
జాగ్రత్త..! టెర్రరిస్టులు దక్షిణ భారతంపై కన్నేశారు..!
నిర్మల సీతారామన్ ప్రకటనపై... అమెరికా ఫుల్ హ్యాపీస్..?
జగన్..  అలా చేసి బాగా పేరు తెచ్చుకో.. పవన్ సలహా..?
చంద్రబాబుకు మోడీ షాకింగ్ డైలాగు గుర్తు చేసిన అనిల్..?
చంద్రబాబూ.. మీ ముఖంలో సంతోషం ఏదీ..?
నా వల్లే ఏపీ నెంబర్ 2.. గొప్పలు చెప్పడం మానని బాబు..?
గ్రామ సచివాలయ పరీక్షల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి..!
పాపం లోకేశ్.. ఇలా తయారయ్యాడేంటీ..?
కృష్ణాష్టమి :  ఆ ఆలయాల్లో చాలా ప్రత్యేకం తెలుసా..?
ఇంత మంచి మొగుడు.. నాకొద్దు బాబోయ్..!
అబ్బో... అమిత్ షా జగన్ కు కీలక పదవి ఇచ్చాడుగా ..!
ఇది గమనించారా.. మెగాస్టార్ ప్రోగ్రామ్ వాయిదాపడింది..!
ఆ విషయంలో బాబు నోరు మెదపరేం..!  అంత భయమెందుకో..?
మీ ఫ్రెండ్ పై కోపం వస్తే.. ఈ కథ చదవండి..!
70 లక్షలిస్తే గవర్నమెంట్ జాబ్ రెడీ ?: కిలాడీ లాయర్ అరెస్ట్
పాపం.. లోకేశ్ కు సొంత పార్టీ నుంచే షాక్..!
టీవీ9 లో బిత్తిరి సత్తి చేరడం వెనుక ఇంత కథ ఉందా...?
బ్రేకింగ్ : ఆందోళనకరంగా  కోడెల ఆరోగ్యం..?
జగన్.. ఇలాగైతే కష్టమే..!  కె.నాగేశ్వర్  అనాలసిస్ ..?
జగన్.. ఆ ఐఏఎస్‌ అధికారిపై.. అందుకే పగబట్టాడా..?
టీవీ9 లో చేరిన బిత్తిరి సత్తి..!  వీ6 కు షాక్ ?
వై : వైషమ్యాలు, కా : కార్పణ్యాలు, పా : పాపాలు : టీడీపీ కొత్త స్లోగన్..?
జగన్ సర్కారు పై మతం పేరుతో  కుట్ర..! ఇదిగో సాక్ష్యం..?
బిగ్ బ్రేకింగ్: కోడెలకు హార్ట్ ఎటాక్..?
ఏపీ మంత్రిని బాగా డిజప్పాయింట్  చేసిన చంద్రబాబు..?
బండి కొనాలనుకుంటున్నారా..  మీకో గుడ్ న్యూస్..!
శ్రీకృష్ణాష్టమి..  ప్రత్యేకత ఏమిటో తెలుసా..?
బాలకృష్ణ బంధువులపై.. ఆర్థిక మంత్రి సంచలన ఆరోపణలు..?
రాజధాని  మార్పు పై క్లారిటీ ఇచ్చేసిన ఏపీ మంత్రి..?
చంద్రబాబూ.. ఇంత నీచానికి దిగాల్సిన అవసరం ఉందా..?
మందుబాబులకు జగన్ ఝలక్.. బాగా తగ్గించేస్తున్నాడుగా..?
About the author

Kalyan is a keen observer of human behaviour and a devout Tina Fey worshipper. He is a good listener and will gladly listen to all your rants and raves. This job has made him shift base from the far-flung suburbs to town, and He is therefore now adapting to a new lifestyle (which is a sweet coincidence as she manages the lifestyle section at IndiaHeraldGroup) He is a TV fanatic and has watched most of your TV shows well in advance. Kalyan’s favourite shows include ‘Mad Men’, ‘Dexter’, ‘Game of Thrones’ and everything between. His newfound passion is running and thinks that a good 30-minute-run is the ultimate key to happiness. Also, loves the sound ‘hmm’ a lot..