Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Wed, Aug 21, 2019 | Last Updated 5:51 am IST

Menu &Sections

Search

ఉమ్మడి గవర్నర్ గా వ్యవహరించిన నరసింహన్ ఇప్పుడు తెలంగాణాకు మాత్రమే..!!

ఉమ్మడి గవర్నర్ గా వ్యవహరించిన నరసింహన్ ఇప్పుడు తెలంగాణాకు మాత్రమే..!!
ఉమ్మడి గవర్నర్ గా వ్యవహరించిన నరసింహన్ ఇప్పుడు తెలంగాణాకు మాత్రమే..!!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్ గా ఉన్న నరసింహన్ ను కేంద్ర ప్రభుత్వం తెలంగాణాకు మాత్రమే పరిమితం చేసింది. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా ఒడిస్సాకు చెందిన మాజీ మంత్రి బీజేపీ సీనియర్ నేత బిశ్వ భూషన్ హరిచందన్ ను నియమించింది. ఇంత వరకు బాగానే ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పట్నుంచి రాష్ట్రం విభజన తర్వాత ఐదేళ్ల పాటు గవర్నర్ గా సేవలందించిన నర్సింహ్మన్ ను కూడా ఏ క్షణం లోనైనా మార్చే అవకాశం ఉందనే చర్చ సాగుతుంది. 
ఉమ్మడి రాష్ట్రం, ఉమ్మడి రాజధాని, ఉమ్మడి హైకోర్టు ఇవన్నీ ఇప్పటికే ముగిసిపోగా, ఇప్పుడు తాజాగా ఉమ్మడి గవర్నర్ వ్యవస్థ కూడా ముగిసిపోయింది. రాష్ట్ర విభజన చట్టంలో హైదరాబాద్ పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉంటుందని పేర్కొన్నారు. ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ లో శాంతి భద్రతల చట్టంపై ప్రత్యేకంగా సెక్షన్ 8ను పొందుపరిచారు. సెక్షన్ 1(7)లో ఉమ్మడి గవర్నర్ ప్రస్తావన ఉండగా ఆ తర్వాత సెక్షన్ 1(8)(1)లో రాజదానిలో గవర్నర్ అధికారాలు, బాధ్యతలు ఉన్నాయి. 
సెక్షన్ 8 లో ఉమ్మడి రాజధానిగా ఉన్నంత కాలం ప్రజల రక్షణ ఆస్తులను కాపాడే అధికారం గవర్నర్ కు అప్పగించారు. ఉమ్మడి రాజధానిలోనే ప్రభుత్వ భవనాలను ఇరు రాష్ట్ర ప్రభుత్వాల కేటాయించడం వంటి బాధ్యతలను గవర్నర్ కు ఇచ్చారు. ప్రత్యేక గవర్నర్ నియామకం నేపథ్యంలో వారి పదవీ కాలం కూడా ముగిసిపోయినట్లేనా అనే చర్చ కూడా సాగుతుంది. లేక ఇరు రాష్ర్టాల మధ్య ఆస్తులు, అప్పుల విభజన పూర్తయ్యే దాక వారే కొనసాగుతారా అనేది కూడా వేచి చూడాల్సి ఉంది.


telangana
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
 కాసేపట్లో చిదంబరంను అర్రెస్ట్ చేయనున్న సీబీఐ అధికారులు..!!
బలహీన పడుతున్న తెలుగుదేశం పార్టీ.
"అక్కి రొట్టి" మరియు దాని తయారీ విధానం...
"హెయిర్ ఫాల్" నివారణకు కొన్ని చక్కటి ఇంటి చిట్కాలు
ఇక పై మందు షాపు లో ఉద్యోగాలకు కూడా ప్రవేశ పరీక్షలు......
సాహో సినిమా మీద క్లారిటీ ఇచ్చిన నారా లోకేష్..!!
అది చాలా దుర్మార్గమైన ఆలోచన : యరపతినేని శ్రీనివాసరావు
రాజధాని మార్పు పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన మంత్రి బొత్సా సత్యనారాయణ .....
'గూగుల్ ' సంస్థకు నోటీసులు జారీ చేసిన హైకోర్ట్ .....
కబ్జారాయుళ్ల పై ఉక్కుపాదం మోపుతున్న జీవీఎంసీ...
మోదీతో ఫోన్ లో చర్చలు జరిపిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్.........
గూగుల్ ' సంస్థకు నోటీసులు జారీ చేసిన హైకోర్ట్ .....
ఐక్యరాజ్య సమితిలో భారత్ కు తిరుగులేని విజయం సాధించిపెట్టిన అక్బరుద్దీన్ పక్కా హైదరాబాదీ..!!
ఏపీలో నలభై రోజుల్లో అమలులోకి రానున్న నూతన ఎక్సైజ్ విధానం..!!
బిగ్ బాస్ హౌస్ లో ఆత్మహత్యాయత్నం..!!
 మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్ నాథ్ మేనల్లుడు అర్రెస్ట్..!!
ఆ కారు తరుణ్ ది కాదు రాజ్ తరుణ్ ది..!!
 భారీ వర్షాలకు మృత్యువాత పడుతున్న ప్రజలు..!!
అధ్వానంగా మారిన తెలంగాణా ప్రభుత్వ పాఠశాలలు..!!
మధ్యప్రదేశ్ ని  వణికిస్తున్న భారీ వర్షాలు..!
 కాసేపట్లో అత్యంత కీలక దశకు చేరనున్న చంద్రయాన్ 2..!!
హరికృష్ణ సంవత్సరీకం రోజు ఏం జరిగింది.? జూనియర్ కు చంద్రబాబు ఏం చెప్పారు.?
విజయవాడ టిడిపిలో ఏం జరుగుతుంది..?
2050 తరువాత చాక్లెట్స్ కనుమరుగౌతాయా..ఆ తరువాత ఏం జరుగుతుంది.?
 ఉన్నావ్ రేప్ కేసులో సీబీఐకి సుప్రీం కోర్ట్ ట్విస్ట్..!!
 దుమారం రేపుతున్న శ్రీశైల క్షేత్రంలోని దుకాణాల కేటాయింపు..!!
హువావేకి ఇంకొక 90 రోజుల గడువు పొడిగింపు ఇచ్చిన అమెరికా...
ప్లేయర్ సబ్ స్టిట్యూట్ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న ఐసీసీ..!!
కాశ్మీర్ పరిస్థితులపై సెహ్లా రషీద్ సరి కొత్త ట్వీట్......
 పోలవరం రివర్స్ టెండరింగ్ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేసిన కేంద్రం..!!
కార్పొరేట్ సంస్థలకు శుభవార్త......
జమ్మూ లో  వైద్య సేవలు అందటం లేదా..??
తగ్గు ముఖం పట్టిన వరద భీబత్సం ఊపిరి పీల్చుకున్న ప్రజలు.........
భోగీ ని వదిలి వెళ్ళిన విశాఖ ఎక్స్ ప్రెస్
రిజర్వేషన్ ల పై మోదీ మరో కీలక నిర్ణయం తీసుకోబోతున్నారా?
మళ్లీ పడగ విప్పుతున్న నాటు సారా..!!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.