Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Aug 19, 2019 | Last Updated 2:31 am IST

Menu &Sections

Search

ఢిల్లీ మెడలను వంచి జగన్ అనుకున్నది సాధించేలా ఉన్నాడే !

ఢిల్లీ మెడలను వంచి జగన్ అనుకున్నది సాధించేలా ఉన్నాడే !
ఢిల్లీ మెడలను వంచి జగన్ అనుకున్నది సాధించేలా ఉన్నాడే !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
జగన్ మొదటి నుంచి ప్రత్యేక హోదా విషయంలో ఒకే స్టాండ్ పై ఉన్నాడు. రాష్ట్రానికి ఎట్టి పరిస్థితిలో హోదా కావాల్సిందేనని ఢిల్లీలో ఇప్పటికే పలు మార్లు ఘంటా పధంగా చెప్పుకొచ్చారు. అయితే నిన్నటిదాకా ఏపీకి ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని పార్లమెంటు సాక్షిగానే పలుమార్లు ప్రకటించిన కేంద్రం... ఇప్పుడు ఏపీకి ప్రత్యేక హోదా విషయాన్ని పరిశీలించాలని అందులోని సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని కొత్తగా రంగంలోకి దిగిన 15వ ఆర్థిక సంఘానికి సిఫారసు చేసిందంటే... ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో మోదీ వైఖరి మారినట్టే కదా.


నిన్నటిదాకా 14వ ఆర్థిక సంఘం పేరు చెప్పి... ప్రత్యేక హోదా ఫైలును చెత్త బుట్ట దాఖలు చేసిన మోదీ సర్కారు.. అదే నోటితో ఇప్పుడు 15 వ ఆర్థిక సంఘానికి అదే ప్రత్యేక హోదాను పరిశీలించాలని సూచించిందంటే ఆసక్తి రేకెత్తించేదే కదా.అందులోనూ ఈ ప్రతిపాదనలకు ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత ఢిల్లీ వచ్చి తనను కలిసి జగన్ ఇచ్చిన వినతి పత్రం మొన్నటి నీతి ఆయోగ్ లో జగన్ చేసిన ప్రసంగం అందజేసిన గణాంకాల ప్రతులను కూడా జతచేసి మోదీ సర్కారు ఆర్థిక సంఘానికి కొత్త గా ప్రతిపాదించింది.


ఈ చర్య ద్వారా ఏపీకి ప్రత్యేక హోదా గతించిన అంశమేమీ కాదని మోదీ సర్కారు చెప్పకనే చెప్పేసినట్టైంది. మొత్తంగా జగన్ కు మోదీ పెద్ద గిఫ్ట్ నే సిద్దం చేస్తున్నట్లుగా ఇప్పుడు ఆసక్తికర కథనాలు వెలువడుతున్నాయి. ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని పరిశీలించాలంటూ నరేంద్ర మోదీ సర్కారు ఏకంగా 15వ ఆర్థిక సంఘానికి ప్రతిపాదించిన విషయం ఇప్పుడు నిజంగానే ఆసక్తి రేకెత్తిస్తోంది. 
ap-cm-ys-jagan
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
'ఐ హ్యావ్‌ ఏ డ్రీమ్‌’ .. జగన్ స్పీచ్ అదుర్స్ !
బాబు గారి కామెడీ ట్వీట్స్ .. లోకేష్ ను మించి పోతున్నారు !
లో దుస్తుల్లో కియారా .. వేడి పెంచేసింది !
డ్రోన్ల రాజకీయాలు అపి ప్రజల కష్టాలను పట్టించుకోండి !
పోలవరం రివర్స్ టెండరింగ్ .. కేంద్రం అసంతృప్తి !
చంద్రబాబుకు ఇల్లు కావాలంటే జగన్ ఇస్తారు !
నవ్వులపాలైన తండ్రి కొడుకులు !
అడ్డంగా బుక్ అయినా బుకాయించడం బాబుకే చెల్లింది !
ఆ పని మాత్రం చేయెద్దు : పవన్
ఇలా అయితే పవన్ కళ్యాణ్ 25 ఏళ్ళు రాజకీయం చేసినట్టే ?
జగన్ ను పొగుడుతున్న టీడీపీ కీలక నేతను చూశారా ?
చంద్రబాబు ఇంటి చుట్టూ తిరుగుతున్న ఏపీ రాజకీయాలు !
కృష్ణా వరదను మా ఇంటి మీదకు పంపించారు .. లోకేష్ అనిపించుకున్నాడు !
యడ్యూరప్పకు షాక్ ఇచ్చిన అమిత్ షా !
చంద్రబాబుకి వచ్చే ఉగాది లోపల ఇల్లు ఇస్తాం !
హోమ్ మినిస్టర్ వ్యాఖ్యలు .. పాక్ వెన్నులో వణుకు !
ఒకే దేశం - ఒకే ఎన్నికలు మోడీ ఫిక్స్ అయినట్టేనా ?
పోలవరంలోకి మళ్ళీ నవయుగ కంపెనీ !
డ్రోన్లను చూసి చంద్రబాబు ఎందుకు భయపడున్నారు !
రాష్ట్రంలో రాజుకున్న డ్రోన్ల రాజకీయం !
కేసీఆర్, జగన్ ప్రభుత్వాన్ని కూల్చేయడానికి బీజేపీ స్కెచ్ గీసిందా ?
 సినిమా విడుదల కాకముందే మొత్తం చెప్పేస్తున్నాడే !
టీడీపీ దేనినైనా రాజకీయం చేయగలదు !
జగన్ పరిపాలనా ఎలా ఉందో ప్రజలే చెప్పారు !
పవన్ కళ్యాణ్ కు పచ్చ బ్యాచ్ సపోర్ట్ !
ఒకే దేశం - ఒకే ఎన్నికలు : 2022 లో ఎన్నికలు ?
సీఎంగా జగన్ వైభవాన్ని చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారు !
భారత్ - పాక్ మధ్య యుద్ధం అనివార్యమా ?
చంద్రబాబు కష్టం ఎవరికీ రాకూడదు .. విజయ సాయి రెడ్డి అదిరిపోయే ట్వీట్ !
జనసేనకు కులం లేదు .. మరి అక్కడే ఎందుకు పోటీ చేశారు ?
పవన్ రాజకీయంగా దిగజారిపోతున్నాడే !
ఒకే ఒక్క దెబ్బ జగన్ అంటే ఏంటో నిరూపించాడు !
టీడీపీకి ఏమైంది  .. ఎక్కడ కనిపించని జెండా పండుగ !
తెలంగాణలో తెరాస ను వణికిస్తున్న బీజేపీ !
మోడీ ఎర్రకోట స్పీచ్ .. వారి గుండెల్లో దడ !
మరో రెండు లక్షల ఉద్యోగాలు .. జగన్ సంచలన ప్రకటన !