ఆంధ్రప్రదేశ్ లో నేడు జరుగుతున్న సమావేశాల్లో అక్రమ కట్టడాలపై జరుగుతోంది.  అక్రమ కట్టడాల వల్లే నగరంలో వరద ముప్పు పెరుగుతోందని సీఎం జగన్ పేర్కొన్నారు. కరకట్ట పై అక్రమ కట్టడాలతో తీవ్ర నస్టం జరుగుతొంది. వర్షాలు పడితే చెన్నై ముంబైలలో  పరిస్థితి ఎలా ఉందో విజయవాడ పరిస్థితి కూడా అలానే అవుతుంది అని వ్యాఖ్యానించారు. 


సీఎం హోదా లో ఉండి నిభంధలను పాటించకపోతే  సామాన్య జనాలు ఎలా పాటిస్తారు అన్ని జగన్ చంద్రబాబును ప్రశ్నించారు. సీఎంకైనా సామాన్యుడికైనా నిబంధనలు ఒకటే అని జగన్ పేర్కొన్నారు. నలభై ఏళ్ల రాజకీయ అనుభవం ఉంటే సరిపోదు రాజజీయ చరిత్ర ఉంటే నలుగురికి రోల్ మోడల్ గా ఉండాలి అంతేకానీ ముఖ్యమంత్రి  హోదాల్లో ఉండే తనే ఇటువంటి తప్పులు చేస్తే సామాన్య ప్రజల ఎంటువంటి తప్పులూ చేస్తారని జగన్ అడిగారు.


అయినా అక్రమ కట్టడాల మీద అసెంబ్లీలో చర్చ ఏంటని జగన్ వాపొయారు. చంద్రబాబు బిల్డింగ్ రూల్స్ చెప్తుంటే అవి ఏ సంవత్సరంలో చేసినవో చెప్పాలని అందరూ అడగడంతో సభలో గందరగోలం నెలకోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: