Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Wed, Aug 21, 2019 | Last Updated 11:59 pm IST

Menu &Sections

Search

కోమ‌టిరెడ్డి స్టైలే వేరు...కేసీఆర్ అంటే శ‌త్రుత్వ‌మే కానీ...ఆయ‌న్ను బాధ‌పెట్ట‌డం ఇష్టం లేదు

కోమ‌టిరెడ్డి స్టైలే వేరు...కేసీఆర్ అంటే శ‌త్రుత్వ‌మే కానీ...ఆయ‌న్ను బాధ‌పెట్ట‌డం ఇష్టం లేదు
కోమ‌టిరెడ్డి స్టైలే వేరు...కేసీఆర్ అంటే శ‌త్రుత్వ‌మే కానీ...ఆయ‌న్ను బాధ‌పెట్ట‌డం ఇష్టం లేదు
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత‌, ఆ పార్టీ ఫైర్‌బ్రాండ్ నాయ‌కుడిగా ముద్ర‌ప‌డ్డ ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి రాజ‌కీయం ఏంటో అర్థం కాక కాంగ్రెస్ నేత‌లు ఓ రేంజ్‌లో గంద‌ర‌గోళ ప‌డుతున్నారు. ఓ వైపు తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ అంటే త‌న‌కు ప‌డ‌ద‌ని చెప్తూనే...మ‌రోవైపు ఆయ‌న్ను బాద‌పెట్టే ప‌నుల‌కు రాజ‌గోపాల్‌రెడ్డి దూరంగా ఉండ‌టం చ‌ర్చ‌నీయాంశంగా మారుతోంది. తాజాగా, అసెంబ్లీలో ఆయ‌న తీరు ఆశ్చ‌ర్యానికి గురిచేసింది. కాంగ్రెస్ నేత‌లంతా ఆందోళ‌న తెలుపుతుంటూ...రాజ‌గోపాల్‌రెడ్డి కిమ్మ‌న‌కుండా ఉండిపోయారు.


ఫిరాయింపులకు వ్యతిరేకంగా కాంగ్రెస్ శాసన సభ్యులు ఇవాళ అసెంబ్లీలో నిరసన ప్రదర్శన చేశారు. బ్లాక్ అండ్ వైట్ డ్రెస్సింగ్ తో.. నల్ల కండువాలు ధరించి అసెంబ్లీకి వచ్చారు. సీఎల్పీ విలీనంపై నిరసన తెలిపారు. పార్టీ మారిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు అధికార పార్టీవైపు సీట్లు కేటాయించడాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నిర‌సిస్తూ అసెంబ్లీలో నినాదాలు చేశారు. అనంత‌రం అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు.  అయితే.. భట్టి విక్రమార్క సహా కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నిరసన తెలుపుతుండగా.. ఎమ్మెల్యే జగ్గారెడ్డి అసెంబ్లీ నుంచి బయటకొచ్చేశారు. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ నిరసనకు మద్దతివ్వలేదు. ఆయన కూడా సైలెంట్ గా ఉండిపోయారు.


స‌భ‌లోనే ఇలా అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, మ‌రింత ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. బీజేపీ ఆహ్వానం పలుకుతున్నా తానే వెళ్లటం లేదని తెలిపారు. కాంగ్రెస్ నాయకత్వం తప్పులు చేస్తుందనే బాధతోనే అలాంటి మాటలు మాట్లాడానన్నారు. క్రాంగ్రెస్ క్రమశిక్షణ చర్యలు తీసుకుంటే దానికి తాను సిద్దంగా ఉన్నానన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నేతల లోపం వల్లే ఎమ్మెల్యేలు పార్టీ మారారన్నారు రాష్ట్రంలో బీజేపీయే ప్రత్యామ్నాయం అవుతుందన్న ఆయన.. తాను యూటర్న్ తీసుకున్నానని తప్పుగా మాట్లాడుతున్నారని.. ప్రస్తుతం తను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనని గుర్తు చేశారు. అలాంటి సమయంలో తాను యూటర్న్ ఎలా తీసుకుంటానని ప్రశ్నించారు. అయితే, సందర్భం వచ్చినప్పుడు పార్టీ నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. క్రమశిక్షణా చర్యల్లో భాగంగా నాకు షోకాజ్ నోటీసులు ఇచ్చారన్న కోమటిరెడ్డి.. దానికి నేను రిప్లై కూడా ఇచ్చాను.. కాంగ్రెస్ పార్టీ అంటే తనకు అభిమానం, కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం తాను చాలా కష్టపడిన వ్యక్తిని.. కాకపోతే పార్టీ నేతలు నిర్ణయాలు సరైనవి తీసుకోకపోవడంతో నష్టం జరిగిందని వివరణ ఇచ్చానని చెప్పుకొచ్చారు. అయితే, ఆ తర్వాత మళ్లీ నాకు రిప్లే రాలేదు.. క్రమశిక్షణా చర్యలు కూడా తీసుకోలేదన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. రాబోయే రోజుల్లో సమయం వచ్చినప్పుడు తాను తప్పకుండా నిర్ణయం తీసుకుంటానని వెల్లడించారు. రాష్ట్రంలో సీఎల్పీ లేదు.. కాంగ్రెస్ పార్టీ సభ్యులు మాత్రమే ఉన్నారని రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించడం గ‌మ‌నార్హం. komatireddy-rajagopal-reddy
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
హైద‌రాబాద్‌కు మ‌రో మ‌ణిహారం...అమెజాన్ అతిపెద్ద క్యాంప‌స్‌
చిదంబ‌రం అరెస్ట్‌...రాత్రంతా అక్క‌డే
చిదంబరానికి తెలుగు జ‌డ్జీ షాక్‌...అరెస్ట్ త‌ప్ప‌దు
కృత్రిమ అడ‌విలో....క‌లెక్ట‌ర్ల‌కు కొత్త ప్ర‌పంచం చూపించిన సీఎం కేసీఆర్..!
చిదంబ‌రం చేతికి బేడీలు...ఏక్ష‌ణ‌మైనా...
బ‌య‌ట నోరు తెర‌వ‌ద్దు...మీటింగ్ ముచ్చ‌ట్లు చెప్ప‌ద్దు..కేసీఆర్ ఆర్డ‌ర్‌
వైద్య‌సేవ‌ల‌కు ఓకే...ఆరోగ్య‌శ్రీ‌తో ఆగిపోయిన సేవ‌లు పునఃప్రారంభః
మోడీ స్కెచ్ స‌క్సెస్‌..ఇమ్రాన్ ఖాన్ త‌లంటిన ట్రంప్‌
బొత్సాతో ఆ మాట‌ల‌ను చెప్పించింది జ‌గ‌నే క‌దా?
మ‌రో వివాదంలో కంగ‌నా..చీర‌తో ఆమె మొద‌లుపెట్టింది మ‌రి
అమ్మాయిల‌ను అనుభ‌వించాడు...4000 కోట్ల ఆస్తి దానం..ఆఖ‌రికి ఎలా మ‌ర‌ణించాడంటే
చంద్ర‌యాన్ 2 ...సంచ‌ల‌న విష‌యాల‌ను వెల్ల‌డించిన ఇస్రో
అసెంబ్లీ ఫ‌ర్నీచ‌ర్ మాయం...కోడెల ఇంటికి చేరింద‌ట‌
చంద్రుడి క‌క్ష్య‌లోకి చంద్ర‌యాన్‌...ఇక మిగిలింది ఏంటో తెలుసా?
క‌లెక్ట‌ర్ల‌తో కేసీఆర్‌...కీల‌క అంశాల‌పై స‌వివ‌ర చ‌ర్చ‌
గ్రామ వాలంటీర్లపై కొత్త వివాదం...నియామ‌కం ఆగిపోతుందా?
శ్రీశైలంలో కొత్త క‌ల‌క‌లం...అన్య‌మ‌త‌స్తుల ఎంట్రీ..వాహ‌నాలు నిలిపివేత‌
అడ్డంగా బుక్క‌యిన పాక్ ప్ర‌ధాని చెల్లెలు...ఆడుకుంటున్న నెటిజ‌న్లు
కేఏ పాల్‌పై అరెస్ట్ వారెంట్‌...ఇక అదొక్క‌టే ఆప్ష‌న్‌
భార‌త్‌ను మ‌ళ్లీ కెలికిన ఇమ్రాన్‌..క‌ట్ట‌డి చేయ‌క‌పోతే అంతే సంగ‌తి
దేశంలో రిజ‌ర్వేష‌న్లు ఎత్తేస్తారా...ఆర్ఎస్ఎస్ ఏం చేస్తోంది?
అఫిషియ‌ల్ఃటీడీపీ మాజీ మంత్రి జంప్‌..ఆయ‌న‌తో ప్ర‌త్యేక భేటీ
న‌డ్డా...మీ నాట‌కాలు తెలంగాణ‌లో న‌డ‌వ‌వు
ఆటో రంగానికి ఏమైంది...30 వేల మంది ఎందుకు రోడ్డున ప‌డ్డారు?
సైకిల్ పార్టీలో కొత్త‌ పంచాయ‌తీ...తండ్రి వ‌ర్సెస్ కొడుకుల్లో ఎవ‌రికో ప‌గ్గాలు?
త‌లాక్‌పై అమిత్‌షా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు...ఆ ముస్లిం దేశాల ప్ర‌స్తావ‌న
తెలంగాణ‌లో బ‌డులు మూత‌...బార్లు ఓపెన్‌
అయోధ్య రామమందిరానికి బంగారు ఇటుక‌...ఆఫ‌ర్ ఇచ్చిన హైద‌రాబాద్ ప్ర‌ముఖుడు ఎవ‌రంటే...
ఆర్థిక మాంద్యంలో భార‌త్‌..బ‌య‌ట‌ప‌డేందుకు మ‌న‌కున్న‌ మార్గాలు ఏంటంటే..
71 గొర్రెలు ఇచ్చాడు...అక్ర‌మ సంబంధం లీగ‌ల్ చేసుకున్నాడు
పిచ్చిప‌ట్టిన ట్రంప్‌...అందుకే ఏప్రిల్ ఫూల్ జోక్ ఇప్పుడు
స‌ముద్రం చుట్టూ గోడ క‌డుదాం..కాదుకాదు కొత్త రాజ‌ధాని క‌ట్టేద్దాం
రాజ్‌నాథ్‌లాంటి దౌర్భాగ్యుడు భార‌త్ ర‌క్ష‌ణ మంత్రి...అది మీ దుర‌దృష్టం
రాయ‌ల‌సీమ‌కు తెలంగాణ నీళ్లు...కోదండ‌రాం సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
కాఫీడే చెప్పిన గుడ్ న్యూస్ ఇది
పాక్‌తో దోస్తీ..చైనా ప‌రువు గోవిందా...భార‌త్ ఆప‌రేష‌న్ సూప‌ర్‌
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.