దక్షిణాఫ్రికాల్లో మొట్టమొదటి ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుకోబడిన నల్లజాతి అధ్యక్షుడు 'నెల్సన్ మండేలా' యొక్క పుట్టిన రోజు ఈ రోజు. వర్ణ వివక్ష వ్యతిరేక విప్లవకారుడైన నెల్సన్ మండేలా పట్ల ఉన్న గౌరవంతో నవంబర్ పది రెండువేల తొమ్మిది ఐక్యరాజ్య సమితి ఒక తీర్మానం చేసింది. దాన్ని ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశ తీర్మాణం అమోదించింది.

 జూలై పధ్ధెనిమిది ఆతని పుట్టిన రోజు సందర్బంగా అంతర్జాతీయ దినోత్సవంగా ప్రకటించాలని ఐక్యరాజ్య సమితి తీర్మాణించింది. అక్కడి వారు జూలై పధ్ధెనిమిదిని నెల్సన్ మండేలా అంతర్జాతీయ దినోత్సవం అని కూడా పిలుస్తారు.

ఈ రోజును అక్కడ ప్రజలు నెల్సన్ మండేలా సాధించిన విజయాలను గుర్తు చేసుకునే రోజుగా పండుగ లాగా జరుపుకుంటారు. మొదట జూలై పధ్ధెనిమిది 2009 లో నెల్సన్ మండేలా దినోత్సవాన్ని న్యూయార్క్ లో పాటించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: