Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Fri, Aug 23, 2019 | Last Updated 6:33 pm IST

Menu &Sections

Search

పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగుతారా?

పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగుతారా?
పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగుతారా?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ గురించే రాష్ట్ర రాజకీయాల్లో చర్చ జరిగింది.  పవన్ కళ్యాణ్ ఎక్కడ ఎలాంటి సభలు పెడుతున్నారు.  ఎక్కడ పర్యటిస్తున్నారు.  పర్యటనల వివరాలతో పటు పవన్ గురించి సోషల్ మీడియా మొత్తం నిండిపోయి ఉండేది.  ఎన్నికల తరువాత స్వరూపం పూర్తిగా మారిపోయింది.  


వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చారు.  జనసేన పార్టీ కేవలం ఒక్కసీటు మాత్రమే గెలుచుకోగలిగింది.  అంటే పార్టీ ఎంత ఘోరంగా ఓడిపోయిందో చెప్పక్కర్లేదు. పవన్ కళ్యాణ్ సైతం ఓడిపోవడం విశేషం.  సినిమా గ్లామర్ వేరు.. రాజీకీయం వేరని పవన్ కు అర్హ్డం అయ్యింది.  పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమాల్లోకి వెళ్తారని వార్తలు వచ్చాయి.  


వీటిని పవన్ పెద్దగా పట్టించుకోలేదు.  ఎట్టి పరిస్థితుల్లో కూడా సినిమాల్లోకి వెళ్ళేది లేదని, చివరి శ్వాస వరకు ప్రజల మధ్యలోనే ఉంటానని అన్నారు.  ఇటీవలే తానా సభలకు వెళ్లిన పవన్.. ఆ తరువాత మీడియాతో పెద్దగా టచ్ లో ఉండటం లేదు.  పవన్ జనసేన పార్టీ ఇప్పుడు ఏం చేస్తున్నదో తెలియని పరిస్థితి.  


పవన్ కళ్యాణ్ సీక్రెట్ గా పార్టీ వ్యవహారాలు నడుపుతున్నారని, మాస్టర్ ప్లాన్ తో త్వరలోనే రంగంలోకి దిగుతారని, కొత్త ప్రభుత్వం కాబట్టి కొన్ని రోజులు వేచి చూడాలని పవన్ అంటున్నారు.  ప్రజలకు ఉపయోగపడే మంచి పనులు చేస్తే పార్టీతో సంబంధం లేకుండా మెచ్చుకుంటామని పవన్ చెప్పడం విశేషం.  జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు అలానే ఉన్నాయి.  అలాటప్పుడు పవన్ కళ్యాణ్ ఏపి ముఖ్యమంత్రి జగన్ పై ఎలాంటి ఆరోపణలు చేస్తారు చూద్దాం.  


pawan-kalyan,-janasena-party,-ap-politics
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ర్యాగింగ్ చట్టాలు కఠినంగా ఉంటేనే.. యువతకు భరోసా..!!
ప్రపంచ ఊపిరి తిత్తులు కాలిపోతున్నాయి..!!
పాక్ ను దెబ్బకొట్టిన ప్రియాంక..!!
 లోక్ సభను మించిన విశ్వాసం..!!
చిదంబరం.. ఇమ్రాన్.. ఓ రహస్యం..!!
 గెట్ రెడీ.. సంపూ మరో సంచలనం..!!
  మెగాస్టార్ చెప్పినా సరే.. ఆమె చేయదట..!!
   తెలంగాణ బస్సులో మోడీ... ప్రయాణికులు షాక్..!!
సైరాతో అయినా నాగబాబు కోరిక తీరుతుందా..?
భారత్ తో ఇక మాటలు లేవట.. ఇమ్రాన్ ఏం చేయబోతున్నాడు ..?
భారత్ తో ఇక మాటలు లేవట.. ఇమ్రాన్ ఏం చేయబోతున్నాడు ..?
మనిషి ముప్పును తొలిఅడుగు పడింది .. సాక్ష్యం ఇదే..!!
కాశ్మీర్లో ఏదో జరుగుతున్నది..?
కాశ్మీర్లో ఏదో జరుగుతున్నది..?
మోడీకి కాంగ్రెస్ సీనియర్ నేత సపోర్ట్ .. కాంగ్రెస్ గరంగరం..!!
మోడీకి కాంగ్రెస్ సీనియర్ నేత సపోర్ట్ .. కాంగ్రెస్ గరంగరం..!!
 మలైకాపై పెట్టుకున్న ఆశలు గోవిందా..?
విజయసాయి రెడ్డి కొత్త రాజకీయం.. అందుకోసమేనా..?
వైకాపా నిరుద్యోగులకు శుభవార్త... మరో పథకం రెడీ..!!
సాహో నిజంగా అలానే ఉంటుందా?
సినిమా ఏదైనా.. ఇది కామన్ అయ్యింది..!!
కెసిఆర్ మరో కొత్త ప్రయోగం.. అమలైతే ఆదర్శనీయుడే..!!
కెసిఆర్ నెక్స్ట్ టార్గెట్ అదే... నిజమేనా..!!
 షాకింగ్ న్యూస్:  త్వరలోనే ముగింపు.. సాక్ష్యం ఇదే..!!
బీజేపీ ప్లాన్ మాములుగా లేదు.. అమలైందంటే కెసిఆర్ కు చుక్కలే..!!
ఎన్టీఆర్ సినిమా తరువాత జరిగిందే.. ఇప్పుడు జరుగుతుందా?
అక్కడ కరుణానిధికి ఇంకా ఓటు ఉంది ..!!
ఆశీర్వద యాత్రలో.. అశ్లీల నృత్యాలు.!!
తెరాస కోటలో బీజేపీ పాగా.. కల నెరవేరుతుందా..?
ఇకపై ఆ గీత దాటితే.. కొంప కొల్లేరే..!!
ప్రియాంక చోప్రానూ వదలని పాక్.. ఇంకెంతకు దిగజారుతుందో..!!
అంబరాన్ని తాకిన మెగా సంబరాలు
మెగా పార్టీలో జనసేన ప్రమోషన్స్..!!
మెగా పార్టీలో జనసేన ప్రమోషన్స్..!!
ఈ ప్రయోగం విజయవంతమైతే.. హరీష్ రావే టార్గెట్..!!
అధికారం కోసం కాంగ్రెస్ ఎత్తులు.. రంగంలోకి చిచ్చర పిడుగు..!!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.