Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Aug 19, 2019 | Last Updated 8:47 am IST

Menu &Sections

Search

ఉల్లంఘనల వల్లే వెనక్కు వెళ్ళిన ప్రపంచ బ్యాంకు

ఉల్లంఘనల వల్లే  వెనక్కు వెళ్ళిన ప్రపంచ బ్యాంకు
ఉల్లంఘనల వల్లే వెనక్కు వెళ్ళిన ప్రపంచ బ్యాంకు
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

అమరావతి నిర్మాణంలో ఉల్లంఘనల వల్లే  రాజధాని నిర్మాణానికి తాము నిధులు ఇవ్వలేకపోతున్నట్లు ప్రపంచ బ్యాంకు తన వెబ్ సైట్ ద్వారా ప్రకటించింది. రాజధాని నిర్మాణానికి రూ. 2100 కోట్లు ఇవ్వటానికి ముందుగా ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. అయితే తర్వాత నిబంధనలను అమలు విషయంలో లోతుగా పరిశీలించిన ప్రపంచ బ్యాంకు ఏజెన్సీలకు అడుగడుగునా నిబంధనలకు నీళ్ళొదిలినట్లు అర్ధమైంది.

 

 

అందుకనే తన వైఖరిని మార్చుకున్నట్లు తాజాగా ప్రకటించింది. అమరావతి నిర్మాణ ప్రాజెక్టులో లొసుగుల వల్ల, పర్యావరణ చట్టాలను ఉల్లంఘించటం వల్ల తాము ఫండింగ్ చేయలేకపోతున్నట్లు స్పష్టంగా చెప్పింది. కాకపోతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వల్లే ప్రపంచ బ్యాంకు నిధులు ఇవ్వలేక వెనక్కు వెళ్ళినట్లు చంద్రబాబునాయుడు అండ్ కో ప్రచారం మొదలుపెట్టింది.

 

మొదటి నుండి అమరావతి ప్రాజెక్టును వ్యతిరేకిస్తు అనేక స్వచ్చంధ సంస్ధలు పోరాటాలు చేస్తున్నాయి. పర్యావరణ అనుమతులను చంద్రబాబు ఉల్లంఘిస్తున్నట్లు పర్యవారణ సంస్ధలు కోర్టుల్లో కేసులు కూడా వేశాయి. అదే విషయాన్ని వైసిపితో పాటు వామపక్షాలు కూడా ఎప్పటి నుండో మొత్తుకుంటున్నాయి. ఎవరెన్ని చెప్పినా చంద్రబాబు మాత్రం లెక్క చేయక ముందుకే వెళ్ళారు. అయితే ప్రభుత్వం మారిపోవటంతో గతంలోని ఆరోపణలే ఇపుడు నిజాలయ్యాయి.

 

 

రాజధాని నిర్మాణం పేరుతో పచ్చగా ఏడాదికి మూడుపంటలు పండే భూములను రైతుల నుండి లాగేసుకోవటం, పంటలను ధ్వంసం చేశారు. ఫలితంగా ఆహార ఉత్పత్తి సమస్యలు వస్తాయని నిపుణులు ఎంతో చెప్పారు. సారంవంతమైన భూములన్నీ చంద్రబాబు నిర్వాకం వల్ల బీడు భూములుగా మారిపోయే ప్రమాదం ముంచుకొస్తోంది. రకరకాల మార్గాల్లో తమకందిన ఫిర్యాదుల వల్ల ప్రపంచ బ్యాంకు బృందం రాష్ట్రానికి వచ్చి పరిశీలించింది. మొత్తానికి వివాదాస్పదమైన ప్రాజెక్టుకు నిధులు ఇవ్వలేమని తేల్చేసింది.

 

 

 

 


world-bank-withdraws-from-amaravati-project
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
జగన్-చంద్రబాబుకి తేడా ఏంటో తెలుసా ?
చంద్రబాబు ఇంట్లో ఇల్లీగల్ కార్యక్రమాలు జరుగుతున్నాయా ?
విలీనం చేయమంటూ పవన్ పై ఒత్తిడి  చేస్తోందెవరు ?
డ్రోన్ రాజకీయం :చంద్రబాబు ఇంటిమీద దాడి కుట్ర ? కరకట్టపై ఉద్రిక్తత
జగన్ పాలన బ్రహ్మాండమంటున్న టిడిపి నేత
భోరుమని ఏడ్చేసిన మాజీ ఉప ముఖ్యమంత్రి
చంద్రబాబు ఇంటిని ముంచేయటానికే నీళ్ళు వదులుతున్నారా ?
అన్న క్యాంటిన్ల కోసం ఉద్యమాలు చేస్తారట
ఎక్కడా తగ్గటం లేదు..టిడిపిని చెడుగుడు ఆడేస్తున్నారు
వాలంటీర్లు చేయాల్సిన పనులేంటో తెలుసా ?
జగన్ మొండితనం చంద్రబాబుకు ఇపుడే అర్ధమైందా ?
బంగారు తెలంగాణా అయిపోయింది..ఇక ఆకుపచ్చ తెలంగాణా
జగన్ కు హ్యాట్సాఫ్ చెబుతున్న తమ్ముళ్ళు
అసెంబ్లీ సీట్లు పెరిగితే ఏపిలో ఎవరి పరిస్ధితేంటి ?
కష్టపడినా ఫలితం దక్కుతుందా ?
జగన్ చేసిన పనితో కలెక్టర్లకు చెమటలు పట్టేశాయి
కేంద్రం నిర్ణయంతో జగన్ నెత్తిన పాలు పోసినట్లే
ఏదో అనుకుంటే చంద్రబాబుకే షాక్ తగిలింది
పరువు పోగొట్టుకున్న జనసేనాని
అదును చూసి చంద్రబాబును దెబ్బ కొట్టబోతున్న జగన్
చంద్రబాబును వెనక్కు లాగుతున్న నేతలు
చంద్రబాబు ఇంటికి వరద ప్రమాదం..ఇసుక బస్తాలతో రక్షణ
చంద్రబాబుకు ఇద్దరు అగ్రనేతల షాక్
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.