Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sun, Aug 25, 2019 | Last Updated 4:31 pm IST

Menu &Sections

Search

నారా లోకేశ్ కు కీలక భాద్యతలు అప్పగించిన చంద్రబాబు

నారా లోకేశ్ కు కీలక భాద్యతలు అప్పగించిన చంద్రబాబు
నారా లోకేశ్ కు కీలక భాద్యతలు అప్పగించిన చంద్రబాబు
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
2019 అసెంబ్లీ ఎన్నికల్లో గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం నుండి పోటీ చేసిన నారా లోకేశ్ వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు. ప్రస్తుతం నారా లోకేశ్ అధికార పక్షాన్ని విమర్శించాల్సి వస్తే ట్విట్టర్ ద్వారా విమర్శిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నారా లోకేశ్ విడతల వారీగా పాదయాత్ర కూడా చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. ఇలాంటి సమయంలో చంద్రబాబు నాయుడు నారా లోకేశ్ కు ముఖ్యమైన భాద్యతలు అప్పగించాడు. 
 
నారా లోకేశ్ కు చంద్రబాబు నాయుడు టీడీపీ సోషల్ మీడియా విభాగ భాద్యతలు అప్పగించాడని సమాచారం. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ గెలవడంలో సోషల్ మీడియా కృషి ఎంతో ఉంది. సోషల్ మీడియా ద్వారా నవరత్నాలను ప్రచారం చేసి వైసీపీ లబ్ధి పొందింది. అందువలన 2024 ఎన్నికలే లక్ష్యంగా ఇప్పటినుండే సోషల్ మీడియాలో అధికార పక్షాన్ని ఎదుర్కోవాలని టీడీపీ భావిస్తుందట. అందువలన ఈ భాద్యతలు చంద్రబాబు నాయుడు నారా లోకేశ్ కు అప్పగించాడని సమాచారం. 
 
తెలుగుదేశం పార్టీని భవిష్యత్తులో చూసుకోవాల్సిన భాధ్యత కూడా నారా లోకేశ్ పై ఉంది. ప్రతిపక్షాలు నారా లోకేశ్ విషయంలో విమర్శలు చేస్తున్నా చంద్రబాబు నాయుడు మాత్రం నారా లోకేశ్ కే భాద్యలు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. పార్టీ భాద్యతలు ఒక్కొక్కటిగా చంద్రబాబు నారా లోకేశ్ కు అప్పగించబోతున్నాడని సమాచారం. మరి నారా లోకేశ్ ఈ బాధ్యతలు ఎలా నిర్వర్తిస్తాడో చూడాలి. 



nara-lokesh
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
అప్పుల్లో అడివి శేష్...!
సాహోలో మేజర్ ట్విస్ట్ అదేనా...?
అల్లు అర్జున్ కు షాకిస్తున్న హీరోయిన్లు...?
అలీ  బాబా భాస్కర్ కు షాక్ ఇచ్చిన నాగార్జున...!
బిగ్ బాస్ షోలో ఈ రోజు ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే...?
మెరిట్ ఆధారంగా గ్రామ, వార్డ్ సచివాలయ ఉద్యోగాలు..!
ఆర్ ఆర్ ఆర్ ఎన్టీయార్ ఫస్ట్ లుక్ ఎప్పుడంటే...?
తల్లి కాబోతున్న హీరోయిన్  స్నేహ...!
ప్రేక్షకుల్ని అయోమయానికి గురి చేస్తోన్న సాహో...!
అరుణ్ జైట్లీ జీవితంలోని ముఖ్యాంశాలు...!
కాలం చెల్లిన నూనె పంపిణీ చేసిన అధికారులు...!
అరకులో యువతిపై అత్యాచారం, హత్య...!
ఇంటిసభ్యుల మధ్య చిచ్చు పెట్టిన బిగ్ బాస్...!
టన్ను ఇసుక కేవలం 15 రుపాయలు మాత్రమే...!
వరదలు సర్కారు పాపమే అంటున్న చంద్రబాబు...!
గ్రామ, వార్డ్ సచివాలయ అభ్యర్థులకు లేటెస్ట్ అప్ డేట్....!
అమెజాన్ అడవులు కాలిపోతున్నాయ్. మహేశ్, అల్లు అర్జున్ ఆవేదన..!
సాహోకు మాత్రమే సొంతమైన రికార్డ్...!
రాజమౌళి ఈసారి తెలివిగా ప్లాన్ చేసాడు...!
ఫోక్స్ వ్యాగన్ కేసులో మంత్రి బొత్సాకు సమన్లు...!
డియర్ కామ్రేడ్ దెబ్బతో మారిన విజయ్..?
రాజధానిలో లక్ష ఇళ్ళ నిర్మాణం... జగన్ మరో సంచలన నిర్ణయం...!
వరుణ్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన వితిక...!
మాజీ మంత్రి గంటాకు వైసీపీ షాక్...!
ఆ ఇద్దరికీ జైలు శిక్ష వేసిన బిగ్ బాస్...!
ఈకేవైసీ గడువు పెంచిన ప్రభుత్వం..!
మద్యపాన నిషేధం దిశగా ముందడుగు..!
ఎన్టీయార్ కథతో విజయ్ దేవరకొండ...?
చిరంజీవికి సాయం చేసిన ప్రభాస్...!
పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ వద్దంటున్న మెగా అభిమానులు...!
మహిళల జీవితాల్లో మార్పు తెస్తానంటున్న వాసిరెడ్డి పద్మ..!
ఏపీ ప్రభుత్వంకు షాక్ ఇచ్చిన హైకోర్ట్...!
అల్లు అర్జున్ కు నో చెప్పిన హీరోయిన్...!
గ్రామ వాలంటీర్లకు ఆదిలోనే కష్టాలు...?
ఏపీ సర్కార్ మరో సంచలన నిర్ణయం...!
పునర్నవి రాహుల్ మధ్య ఏముందో చెప్పిన రోహిణి...!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.