Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Aug 19, 2019 | Last Updated 10:36 pm IST

Menu &Sections

Search

రైతులకు చంద్రబాబు ప్రభుత్వం చీకటి అధ్యాయమా?

రైతులకు చంద్రబాబు ప్రభుత్వం చీకటి అధ్యాయమా?
రైతులకు చంద్రబాబు ప్రభుత్వం చీకటి అధ్యాయమా?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
రాష్ట్ర ప్రభుత్వం ఈ బడ్జెట్ లో వ్యవసాయం మరియు అనుబంధ శాఖలకు సంబంధించి 2019-20 సంవత్సరానికి గాను   రూ.28,861 కోట్ల రూపాయల్ని ప్రతిపాదించడం జరిగిందనీ ఇది చాలా గొప్ప పరిణామం ఎందుకంటే రాష్ట్ర బడ్జెట్  రూ.2,27,074 కాగా  ఒక రైతాంగానికే రూ.28,861 కోట్లు కేటాయించడం శుభపరిణామం గా భావిస్తున్నామని చెప్పారు. ఎందుకంటే ఇది రాష్ట్ర బడ్జెట్ లోనే 12.66 శాతం కేటాయించింది ఈ జగన్ ప్రభుత్వం అని ప్రసాద్ రాజు పేర్కొన్నారు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 62 శాతం ప్రజలు వ్యవసాయం దాని అనుబంధ రంగాలపై ఆధారపడి ఉన్నారు అలాంటి వ్యవసాయ రంగానికీ అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన వెంటనే ఈ ప్రభుత్వం రైతు పక్ష  ప్రభుత్వ మని నిండు మనసుతో మరి ప్రకటించారు అని తెలిపారు. అలాంటి రైతు ప్రభుత్వం అంటే గుర్తొచ్చేది దివంగత ముఖ్య మంత్రి రైతు బాంధవుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు అని పేర్కొన్నారు.  వారి స్ఫూర్తి తో రైతుల సంక్షేమానికే ఈ ప్రభుత్వం అంకితమవుతూ నందుకు గర్వంగా ఉందని చెప్పారు.



 గడిచిన ఐదేళ్ల కాలంలో ఈ దేశ చరిత్ర లో చంద్రబాబు ప్రభుత్వం  ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి ఒక చీకటి అధ్యాయమని పేర్కొన్నారు. ఆయన పీటమెక్కిన ప్రతిసారి  వ్యవసాయ సంక్షోభమే చూస్తున్నామని గడచిన ఐదు సంవత్సరాలలో కరువులు, తుఫాన్ లు, వరదల గానీ చూస్తూనే ఉన్నామని చెప్పారు.   


2009-10 సంవత్సరం నాటికి ఆ రోజున ఈ రాష్ట్రం లో నలభై రెండు లక్షల హెక్టార్లు ఆయకట్టు తో పండిస్తే ఈ రోజు న పది సంవత్సరాల తరువాత ముప్పై ఐదు లక్షల అరవై వేల హెక్టార్లకే పడిపోయిందన్న విషయం పేర్కొన్నారు. అలానే రబీలో ముప్పై లక్షలు ఆనాడు ఉంటే రెండు వేల తొమ్మిది పదిలో ఈ రోజు న పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాలకి వచ్చేటప్పటికీ ఇరవై లక్షల హెక్టార్లకే పడి పోయినటువంటి విషయం పేర్కొన్నారు.


farmers-government
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
 పోలవరం రివర్స్ టెండరింగ్ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేసిన కేంద్రం..!!
కార్పొరేట్ సంస్థలకు శుభవార్త......
జమ్మూ లో  వైద్య సేవలు అందటం లేదా..??
తగ్గు ముఖం పట్టిన వరద భీబత్సం ఊపిరి పీల్చుకున్న ప్రజలు.........
భోగీ ని వదిలి వెళ్ళిన విశాఖ ఎక్స్ ప్రెస్
రిజర్వేషన్ ల పై మోదీ మరో కీలక నిర్ణయం తీసుకోబోతున్నారా?
మళ్లీ పడగ విప్పుతున్న నాటు సారా..!!
 ముగిసిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు..వైయస్ఆర్సిపి ఎమ్మెల్సీలుగా మోపిదేవి, ఇక్బాల్, చల్లా రామకృష్ణారెడ్డి ఎన్నిక...
నోరూరించే స్టఫ్డ్  'కాకరికాయ మసాలా కారం'
 వరదల ధాటికి మృత్యువాత పడుతున్న ప్రజలు..!!
చికిత్స పొందుతున్న కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ ఆరోగ్యం విషమం..!!
 ఈ చిట్కాలను పాటీస్తే చాలు ముఖం మీద మొటిమలు, నల్ల మచ్చలు మాయం...
వెలుగులోకి వచ్చిన శతాబ్దాల నాటి అరుదైన  'హరిహరుల' విగ్రహం......
సీబీఐ రంగంలోకి దిగడంతో ఆందోళన చెందుతున్న బడాబాబులు..!!
చంద్రబాబు కోసం ఆత్మహత్య చేసుకుంటానన్న టీడీపీ నేత
'జయహో వాయుసేనా' అంటూ నినాదాలు పలుకుతున్న ప్రజలు...
ముందస్తుగా హెచ్చరించిన వాతావరణ శాఖ, పట్టించుకొని జగన్ ప్రభుత్వం విషయం తెలిసి షాక్ లో ఉన్న ప్రజలు....
వారికి న్యాయం జరగాలని ఆవేదం వ్యక్తం చేస్తున్న గ్రామ ప్రజలు.....
మళ్లీ  వేడెకుతున్న  కాశ్మీర్ ఆర్టికల్ 370 రద్దు చర్య......
ఆరోగ్య శ్రీ సేవల నిలిపివేత పై కానున్న భేటీ.......
ప్రపంచంలోనే అతిపెద్ద క్యాంపస్ గా అమెజాన్ ....
మద్యం మత్తులో మైనర్లు ఘోర రోడు ప్రమాదం........
నిత్య అన్నదానానికి  లభించిన 1100 కోట్ల విరాళం....
హీలియం  కనుక్కుంది గుంటూర్ లోనా....?????
ఐక్యరాజ్యసమితి లో కాశ్మీర్ సమస్య ఇంత పాతదా....???
మళ్ళీ తెరుచుకున్న 'అన్నా క్యాంటీన్'..   ఎక్కడా???
పుజారా 100 రోహిత్ 68
 వైద్య వృత్తిలో ఉన్నా కూడా కళాకారిణిగా రాణిస్తున్నారు డాక్టర్ ప్రణమ్య సూరి..!!
భారత్ చేతికి అందిన ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఓ అరుదైన విగ్రహం..!!
జగన్ ఫోకస్ ఒక వ్యక్త పైనే ఉందంట ఎవరో తెలిస్తే షాక్ అవుతారు........
ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రిలో భారీ అగ్ని ప్రమాదం..!
ఎన్టీఆర్ పెద్ద స్టారే కాదు వృత్తి నిబద్ధత ఉన్న నటుడు : ఉత్తేజ్
ఓ వైపు క్రిష్ణమ్మ మరోవైపు డ్రైనేజ్ నీరుతో మునుగుతున్న విజయవాడ..!!
నగరంలో‌ మళ్ళీ డ్రగ్స్ కలకలం..
నటి హేమ రియల్ లైఫ్ స్టోరీ..!!
హైదరాబాద్‌లో 12 ఏళ్ల యువ మేధావి ఏం చేశాడు..!!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.