Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Thu, Aug 22, 2019 | Last Updated 11:11 pm IST

Menu &Sections

Search

'మందు'బాబులకు షాక్ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం..!

'మందు'బాబులకు షాక్ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం..!
'మందు'బాబులకు షాక్ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మందు బాబులకు పెద్ద షాక్ ఇచ్చాడు. ఎప్పుడు సంచలన నిర్ణయాలు తీసుకొని చంద్రబాబు నాయుడుని వారి పార్టీ నేతలను ఆశ్చర్యానికి గురిచేసే వైఎస్ జగన్ ఈసారి రాష్ట్రం మొత్తాన్ని షాక్ కి గురిచేశారు. ఏపీలో ఒక వైపు మద్యాన్ని నిషేదిస్తామంటూనే మరోవైపు ధరలను భారీగా పెంచేందుకు సిద్ధమైంది ఏపీ ప్రభుత్వం. 


చిప్ లిక్కర్ నుంచి బ్రాండ్ మందు వరుకు అన్ని ప్రీమియం బ్రాండ్ ధరలు అక్టోబర్‌ 1 నుంచి ఈ ధరలు అమలులోకి రానున్నాయి. రాష్ట్ర  ప్రభుత్వమే స్వయంగా మధ్య దుకాణాలను నిర్వహించనుందని దానికోసం విధివిధానాలు ఖరారు చెయ్యడానికి ఇప్పటీకే రాష్ట్ర ఎక్సయిజ్ శాఖ అధికారులకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయని సమాచారం. 


అయితే ఇలా భారీ ధరలు పెంపు కూడా మద్యం నిషేధించడానికి ఇదొక మార్గం అని అంటుంది ఏపీ ప్రభుత్వం. మద్యానికి అంత డబ్బు పెట్టలేక మందు బాబు లు వెనకడుగు వేస్తారని, ఇలా ఎక్కువ ఖర్చు అవుతే ఎప్పుడో ఒకసారి మాత్రమే తీసుకుంటారు అని అంటే, కొందరు నెటిజన్లు మాత్రం 'ఇప్పటి వరుకు మందు బాబులు పని చేసిన డబ్బులో కొంచం మాత్రమే ఖర్చు చేసేవారు కానీ ఇప్పుడు సంపాదించిందంతా ఆ మధ్యానికే తగలపెడుతారు' అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.    


ap-government
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
విండీస్ తో మ్యాచ్ భారత్ బ్యాటింగ్ ..!
సీఎం జగన్ పై లోకేష్ మరోసారి విమర్శలు..!
 ఛీ..ఇంత నీచమా చంద్రబాబు ...!
నేడు తొలి టెస్టు సిరీస్ మ్యాచ్ ..!
హ్యాపీ బర్త్ డే పెద్ద మావయ్య : సాయిధరమ్ తేజ్
'బోనీకపూర్'పై ఫైర్ అవుతున్న 'ప్రియా వారియర్'..!
అన్ని కట్ చేస్తే ఇంకా సినిమాలో ఏముంటుంది చుసేకి : కాజల్
'పవణ్ కళ్యాణ్'కి సర్‌ప్రైజ్ ఇవ్వనున్న 'వాల్మీకి'
చిదంబరం 'అరెస్టు'పై రాంగోపాల్ వర్మ ఏమన్నాడంటే .. ?
ఛాయ్‌వాలాగా మారినా మమతా బెనర్జీ ..!
సహజీవనం అంటే ఏంటి ? దానిపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు ఏంటి ?
రోడ్డు పక్కన దుకాణంలో 'టీ'ని ఆస్వాదించిన 'కేటీఆర్'..!
బీచ్ కి వెళ్లాలంటే భయపడుతున్న చెన్నై వాసులు..!
ట్విట్ల వీరుడు 'దైర్యం' గురించి ట్విట్ చేశాడు ..!
ట్విట్టర్ లో రాజకీయాలు చేస్తున్న నేతలు..!
నారా వారంటే వరుణిడికే కాదు వరదలకూ భయమే..!
ఏపీ రాజధానిపై రాజకీయాలు చేస్తున్న నాయకులూ ..!
నారా లోకేష్ ని పట్టించుకోని నెటిజన్లు ..!
గత 5 ఏళ్లలో ప్రజలకు 'టోపీ' పెట్టింది చాలు 'చంద్రబాబు' ..!
 ఉగ్రవాద సంస్థలకు చిట్టినాయుడి ఐడియా ..!
 తన భార్య బిడ్డకు జన్మనివ్వబోతుందని తెలిపిన మహిళా క్రికెటర్ ..!
బాలయ్యను ఫాలో అవుతున్న యువకులు ..!
టెస్టుల్లో మళ్ళి 'కోహ్లీ'నే ఫస్ట్ ..!
నారా లోకేష్ 'బయోపిక్' తీస్తా అంటున్న రామ్ గోపాల్ వర్మ ..!
'బాబోయ్' లోకేష్ ఫైర్ అయ్యాడు .. ఇప్పుడు ఎలా ?
కన్నీళ్లు పెట్టిస్తున్న 'కౌసల్య కృష్ణమూర్తి' ట్రైలర్ ..!
 నేను ప్రమోషన్ కి వెళ్ళితే .. రచ్చరచ్చే
నా పై రూమర్స్ వస్తున్నాయి : విజయ్ దేవరకొండ
సచిన్ రికార్డు బ్రేక్ చేసిన విరాట్ కోహ్లీ .. !
మీ ఇష్టం వెంకన్న.. మీరు ఆ పని చేస్తా అంటే మేము వద్దంటామా
అయ్యాయో .. లోకేష్ ఫ్రెండ్ 'యామిని' కూడా టీడీపీని వదిలేస్తుందే ..!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.