Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sun, Aug 25, 2019 | Last Updated 11:17 am IST

Menu &Sections

Search

విజయసాయి రెడ్డికి మరో కీలక పదవి !

విజయసాయి రెడ్డికి మరో కీలక పదవి !
విజయసాయి రెడ్డికి మరో కీలక పదవి !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

జగన్ పార్టీలో రెండవ నాయకుడు. జగన్ నమ్మిన బంటు విజయసాయి రెడ్డికి ఇప్పటికే చాలా పదవలు వరించాయి. కష్టకాలంలో జగన్ కు వెన్నంటి ఉండి ఇప్పుడు ఏపీ ప్రభుత్వ పాలనలో ఢిల్లీలో అన్నీ తానై వ్యవహరిస్తూ ఏపీకి నిధులు విధులు సహా అన్నింటిలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడడం.. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక విజయసాయిరెడ్డి పరపతి అధికారాలు మరింత పెరిగాయి.


తాజాగా కొన్ని ఏపీ రాష్ట్ర నామినేటెడ్ వివిధ కార్పొరేషన్ సంస్థల్లో కూడా విజయసాయిరెడ్డి ఎన్నికవుతున్నారు. ఇక బీజేపీ ప్రభుత్వం వచ్చాక అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ(ఎయిమ్స్ )లలో సభ్యులుగా పార్లమెంట్ ఎంపీలను నియమించే సంప్రదాయాన్ని కొనసాగిస్తోంది. గత వారం బీజేపీ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ మరో ఎంపీ సత్యవతిలను ఏపీలోని మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎయిమ్స్  సభ్యులుగా కేంద్ర ప్రభుత్వం ఎన్నుకుంది.


దేశంలోని 9 ఎయిమ్స్ లకు ఇలాగే పార్లమెంట్ నుంచి ఎన్నికలు నిర్వహించి నియమించారు.తాజాగా మంగళగిరి ఎయిమ్స్ సభ్యుడిగా రాజ్యసభ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఏపీలో  ఎయిమ్స్ ఉండడం... దాని పర్యవేక్షించేలా స్థానిక నేత అవసరం ఉండడంతో ఏపీ ప్రభుత్వంలో కీలకంగా ఉన్న విజయసాయి రెడ్డి ఎయిమ్స్ కు ఎన్నికయ్యారు. దీంతో ఈ వైద్య సేవలు మరింత విస్తృతం కానున్నాయి. 

viajya-sai-reddy
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
తీహార్ జైలుకు చిదంబరం .. ఏర్పాట్లు అన్నీ పూర్తి !
పాపం చిదంబరం పరిస్థితి ఇంకా ఘోరంగా .. మళ్ళీ ఇంకొక కేసు !
ఆర్‌సి‌బి కొత్త కోచ్ గా సైమన్ కటిచ్ ..  ఈ సారైనా రాత మారేనా...?
జగన్ ను ఢీ కొట్టలేము .. కేసీఆర్ ను అయితే ఓకే !
కోడెల తప్పు చేస్తే శిక్షించండి .. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు !
అరే బాబు గారు ఏంటి ఢిల్లీలో చక్రం తిప్పడం లేదు !
కోడెల పై విరుచుకుపడ్డ అంబటి రాయుడు .. పెద్ద గజదొంగల కుటుంబం !
ఇంత దరిద్రమైన కక్కుర్తి కోడెలకు మాత్రమే సాధ్యం !
కర్ణాటకలో తప్పంతా అబ్బా కొడుకులిదే అంటా !
కర్ణాటకలో ప్రభుత్వం కూలిపోవడానికి కారణం సిద్ధరామయ్యే ?
చిదంబరానికి జైలు శిక్ష తప్పదా ?
ప్రతిపక్షంలో కూడా టీడీపీ పరిస్థితి ఇంకా ఘోరంగా దిగజారిపోతోంది !
నత్తి పాత్రలో దేవరకొండ మెప్పిస్తాడా ?
గూగుల్ లో కొట్టిన అమరావతి గ్రాఫిక్స్ బొమ్మలే వస్తున్నాయి !
రాజధాని విషయంలో జగన్ సంచలన నిర్ణయం .. ఓటింగ్ పెట్టబోతున్నాడా ?
జగన్ కు కేంద్రం బిగ్ షాక్ ఇవ్వబోతుందా ?
పాపం ఆదినారాయణ రెడ్డి ఇపుడేం చేస్తున్నారో తెలుసా ?
రాజధాని మార్చాలనుకుంటే టీడీపీ ఆపలేదు !
చంద్రబాబు ఆరోగ్యం .. ఇక పార్టీని పట్టించుకోలేడంటా ?
అమరావతి పై మీడియా 'అతి' ఫోకస్ !
చంద్రబాబు చేసిన ఐదేళ్ల పాపం ఇప్పుడు జగన్ మీదకి నెట్టుతున్నారు !
 చిదంబరం చుట్టూ ఉచ్చు బిగిస్తున్న కేంద్రం ... వేదిలిపెట్టేటట్లు లేదు !
హైకోర్ట్ లో జగన్ కు ఎదురు దెబ్బ .. ఇప్పుడు ఏం చేయబోతున్నారు !
కర్ణాటకలో మళ్ళీ మొదలైన లొల్లి !
ఆదినారాయణ రెడ్డి బీజేపీలోకి .. బాబుకు పెద్ద షాక్ !
జగన్ నీకేమైనా పిచ్చా .. చంద్రబాబు ఏంటి మాటలు ?
కాంగ్రెస్ చేసిన పాపాలు చివరికి తన మెడకే చుట్టుకుంటున్నాయి !
చిరంజీవి పట్ల టీడీపీ అతి ప్రేమ .. కారణం అదేనా ?
చంద్రబాబు ఫ్రస్ట్రేషన్  .. జగన్ మీద విరుచుకుపడుతున్నారు !
కాంగ్రెస్ లో నెక్స్ట్ జైలుకు వెళ్ళబోయేది ఇతనేనా ?
ఫైటర్ గా రాబోతున్న విజయ దేవరకొండ !
ప్రపంచ రాజధాని అమరావతి పరిస్థితి ఇలా ఉంది !
చెడపకురా చెడేవు .. చిదంబరం విషయంలో నిజమైంది !
ఇప్పుడు అమరావతిలో ఏముందని టీడీపీ ఆందోళన చెందుతుంది !
చిదంబరం మామూలోడు కాదు !
పోలవరం విషయంలో హైకోర్ట్ సంచలన తీర్పు !