Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sun, Aug 25, 2019 | Last Updated 5:07 pm IST

Menu &Sections

Search

ప్రియాంక గాంధీ అరెస్ట్!

ప్రియాంక గాంధీ అరెస్ట్!
ప్రియాంక గాంధీ అరెస్ట్!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాద్రాను ఉత్తరప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు.  ఉత్తర్‌ప్రదేశ్‌లోని సోన్‌భద్ర జిల్లాలో గ‌త బుధ‌వారం ఓ భూవివాదం కేసులో ప‌ది మందిని కాల్చి చంపిన విష‌యం తెలిసిందే. ఆ ఘ‌ట‌న‌ను నిర‌సిస్తూ ఇవాళ కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ అక్క‌డ‌కు వెళ్లారు. అయితే ఆమెను యూపీ పోలీసులు అరెస్టు చేశారు. కేవ‌లం న‌లుగురు వ్య‌క్తుల‌తో మాత్ర‌మే మాట్లాడుతా అని చెప్పినా.. త‌న‌ను అడ్డుకుంటున్నార‌ని ప్రియాంకా అన్నారు. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు.

ap-politics

కేవలం నలుగురినే తన వెంట తీసుకెళ్తానని, బాధిత కుటుంబాలను కలుస్తానని చెప్పినా అధికారులు అనుమతి ఇవ్వడం లేదంటూ ప్రియాంక గాంధీ రోడ్డుపైనే బైఠాయించారు. మొద‌ట ప్రియాంకా శాంతియుత ధ‌ర్నాకు కూర్చున్నారు.శాంతియుతంగానే నిరసన చేపడుతామని అన్నారు.  నారాయ‌ణ్‌పూర్ ప్రాంతంలో ఆమెను అరెస్టు చేశారు. ప్ర‌స్తుతం సోన్‌భ‌ద్ర‌లో 144 సెక్ష‌న్ విధించారు. త‌న‌ను ఎక్క‌డ‌కు తీసుకువెళ్తున్నారో త‌న‌కు తెలియ‌ద‌ని, ఎక్క‌డికి వెళ్లేందుకైనా తాను సిద్ధ‌మే అని ప్రియాంకా అన్నారు.


  కాగా,  ఈ ఘటనపై సీఎం యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ ఇప్పటి వరకు 29మందిని అరెస్టు చేశామని,  సింగిల్ బ్యారెల్ గ‌న్‌, మూడు డ‌బుల్ బ్యారెల్ తుపాకులు, ఓ రైఫిల్‌ను సీజ్ చేశామ‌ని సీఎం చెప్పారు. ఈ ఘ‌ట‌న‌కు బాధ్యులైన‌వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు. యూపీ అసెంబ్లీ కూడా ఇవాళ‌ ఇదే అంశంపై వాయిదా ప‌డింది. 

ap-politics
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
కమెడియన్ తనయుడు హీరోగా ఎంట్రీ!
జబర్ధస్త్ నుంచి ఆది ఔట్..కొత్త రూమర్లు!
బిగ్ బాస్ 3:  బాబా పై నాగ్ సీరియస్!
బిగ్ బాస్ 3 : ఈ వారం ఎలిమినేషన్ ఆమేనా?
ఫ్యాన్స్ కి  షాకింగ్ న్యూస్ చెప్పిన ప్రభాస్!
అర్జున్ జైట్లీ ప్రముఖుల నివాళులు!
‘సైరా’లో అనుష్క పాత్రపై క్లారిటీ ఇచ్చారు!
కెమెరా ముందు శృంగార సీన్లు చాలా కష్టం : షర్లీన్ చోప్రా
అరుణ్ జైట్లీ బాల్యం..రాజకీయ ప్రస్థానం!
నిజమా..మాస్ మహరాజేనా!
చేతులు కట్టేసి..అత్యాచారం ఆపై దారుణ హత్య!
ఇంటి సభ్యుల మద్య పైర్ పెట్టిన బిగ్ బాస్!
ఆ మూవీ నుంచి అందుకే తప్పుకుందట!
ఆ వీరుడి కథ వింటే మా రోమాలు నిక్కబొడిచాయి!
ప్రియుడికి బ్రేకప్ చెప్పిన కన్నడ బ్యూటీ!
కండీషన్స్ అప్లై అంటున్న బన్నీ హీరోయిన్!
పంజాబ్ లో ‘సాహూ’ సత్తా చాటబోతున్నాడా!
లాభాల బాటలో ‘ఎవరు’!
రాజ్ తరుణ్ కేసులో రివర్స్ పంచ్!
బిగ్ బాస్ 3: నా రెమ్యూనరేషన్ నాకు ఇప్పించండి బాబో!
పిచ్చెక్కిస్తున్న ‘సాహూ’ బ్యూటీ!
బన్నీ సరసన హాట్ బ్యూటీ ఫిక్స్?
ఆ సినిమా కోసం 20 కేజీలు తగ్గిన హీరో!
సైరా టీజర్ ఈవెంట్ కి నయన్ డుమ్మా..కారణం అదేనా?
ప్రభాస్ చిలిపి డ్యాన్స్..ఫోటో వైరల్!
నిర్మాత అనుమానాస్పద మృతి!
విజయ్ దేవరకొండకు షాక్ ఇచ్చిన ప్రొడ్యూసర్!
ఓటమి అంగీకరించను ‘పహిల్వాన్’ తెలుగు ట్రైలర్ రిలీజ్!
రాజ్ తరుణ్ పై పోలీస్ కేసు!
లైసెన్స్ గన్ తో పవన్ కళ్యాన్ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడట!
అర్జున్ రెడ్డి దర్శకులు సందీప్ వంగ ఇంట విషాదం!
మీ సహాయం మాకొద్దు బాబూ అంటున్న హీరోయిన్!
విశాల్ పేరు తో దర్శకుడి మోసం!
‘పహిల్వాన్’ ట్రైలర్ తో వస్తున్నాడు!
‘దబాంగ్ 3 ’ రిలీజ్ డేట్ వచ్చేసింది!
హాట్ హాట్ గా ‘వాల్మీకి’ నుంచి 'జర్రా జర్రా'.. మాస్ సాంగ్!