Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Tue, Aug 20, 2019 | Last Updated 2:32 am IST

Menu &Sections

Search

ప్రభాస్ తరువాత అయినా జాగ్రత్త పడాలి .. లేకపోతే ?

ప్రభాస్ తరువాత అయినా జాగ్రత్త పడాలి .. లేకపోతే ?
ప్రభాస్ తరువాత అయినా జాగ్రత్త పడాలి .. లేకపోతే ?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

ప్రభాస్ తన సినిమాను బాహుబలి తరువాత పెద్దగా అనుభవం లేని దర్శకుడి చేతిలో పెట్టారు. మూడు వందల కోట్ల ప్రాజెక్ట్‌ చేస్తున్నపుడు ఆ బాధ్యతని అనుభవం వున్న దర్శకుడి చేతిలో పెట్టాలి. కనీసం పదికోట్ల బడ్జెట్‌ అయినా లేని సినిమా తీసిన దర్శకుడికి అంత పెద్ద ప్రాజెక్ట్‌ అప్పగించడం అతనిపై ఒత్తిడి పెంచడమే కాకుండా అతని పనితీరుని కూడా ప్రభావితం చేస్తుంది. బాహుబలి తర్వాత మళ్లీ అదే స్థాయి సినిమా చేయాలనే ప్రయత్నంలో 'రన్‌ రాజా రన్‌' దర్శకుడు సుజీత్‌తో 'సాహో' చేసారు.


అతనితో ప్రభాస్‌ సినిమా చేయాలని కమిట్‌ అయిన టైమ్‌లో ప్రభాస్‌కి మిర్చి పెద్ద హిట్‌. అంటే యాభైకోట్ల మార్కెట్‌ వున్న టైమ్‌లో అంగీకరించిన సినిమాని తన మార్కెట్‌ మూడొందల కోట్లు అయ్యాక కూడా ప్రభాస్‌ అలాగే కొనసాగించాడు. అనుభవం లేని దర్శకుడి వల్ల సాహో చాలా సమయం తీసుకుంది. చివరకు రిలీజ్‌ డేట్‌కి రాలేక వాయిదా పడింది. ఆగస్టు 30కి అయినా ఈ చిత్రం వస్తుందా అనేది అనుమానంగానే వుంది.


ఇదిలావుంటే ప్రభాస్‌ మలి చిత్రం కూడా ఒక్క సినిమా అనుభవం వున్న దర్శకుడు రాధాకృష్ణతో చేస్తున్నదే. జిల్‌ కాకుండా మరో సినిమా తీసి ఎరుగని అతనితోను భారీ బడ్జెట్‌ సినిమానే తీస్తున్నారు. సాహోకి జరిగిన వాటితో పాఠం నేర్చుకుని ఆ చిత్రానికి అయినా జాగ్రత్త పడతారో లేదో మరి. 

prabhas
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
జగన్ పాలనలో మంత్రులకు చుక్కలు కనిపిస్తున్నాయి !
సాహో సుజిత్ .. రెండవ సినిమాకే రాజమౌళి రేంజ్ !
కర్ణాటకలో సీఎం యడ్యూరప్పను అసలు లెక్క చేయడం లేదంటా ?
చంద్రబాబు హైదరాబాద్ లో ఏం చేస్తున్నారు ?
'ఐ హ్యావ్‌ ఏ డ్రీమ్‌’ .. జగన్ స్పీచ్ అదుర్స్ !
బాబు గారి కామెడీ ట్వీట్స్ .. లోకేష్ ను మించి పోతున్నారు !
లో దుస్తుల్లో కియారా .. వేడి పెంచేసింది !
డ్రోన్ల రాజకీయాలు అపి ప్రజల కష్టాలను పట్టించుకోండి !
పోలవరం రివర్స్ టెండరింగ్ .. కేంద్రం అసంతృప్తి !
చంద్రబాబుకు ఇల్లు కావాలంటే జగన్ ఇస్తారు !
నవ్వులపాలైన తండ్రి కొడుకులు !
అడ్డంగా బుక్ అయినా బుకాయించడం బాబుకే చెల్లింది !
ఆ పని మాత్రం చేయెద్దు : పవన్
ఇలా అయితే పవన్ కళ్యాణ్ 25 ఏళ్ళు రాజకీయం చేసినట్టే ?
జగన్ ను పొగుడుతున్న టీడీపీ కీలక నేతను చూశారా ?
చంద్రబాబు ఇంటి చుట్టూ తిరుగుతున్న ఏపీ రాజకీయాలు !
కృష్ణా వరదను మా ఇంటి మీదకు పంపించారు .. లోకేష్ అనిపించుకున్నాడు !
యడ్యూరప్పకు షాక్ ఇచ్చిన అమిత్ షా !
చంద్రబాబుకి వచ్చే ఉగాది లోపల ఇల్లు ఇస్తాం !
హోమ్ మినిస్టర్ వ్యాఖ్యలు .. పాక్ వెన్నులో వణుకు !
ఒకే దేశం - ఒకే ఎన్నికలు మోడీ ఫిక్స్ అయినట్టేనా ?
పోలవరంలోకి మళ్ళీ నవయుగ కంపెనీ !
డ్రోన్లను చూసి చంద్రబాబు ఎందుకు భయపడున్నారు !
రాష్ట్రంలో రాజుకున్న డ్రోన్ల రాజకీయం !
కేసీఆర్, జగన్ ప్రభుత్వాన్ని కూల్చేయడానికి బీజేపీ స్కెచ్ గీసిందా ?
 సినిమా విడుదల కాకముందే మొత్తం చెప్పేస్తున్నాడే !
టీడీపీ దేనినైనా రాజకీయం చేయగలదు !
జగన్ పరిపాలనా ఎలా ఉందో ప్రజలే చెప్పారు !
పవన్ కళ్యాణ్ కు పచ్చ బ్యాచ్ సపోర్ట్ !
ఒకే దేశం - ఒకే ఎన్నికలు : 2022 లో ఎన్నికలు ?
సీఎంగా జగన్ వైభవాన్ని చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారు !
భారత్ - పాక్ మధ్య యుద్ధం అనివార్యమా ?
చంద్రబాబు కష్టం ఎవరికీ రాకూడదు .. విజయ సాయి రెడ్డి అదిరిపోయే ట్వీట్ !
జనసేనకు కులం లేదు .. మరి అక్కడే ఎందుకు పోటీ చేశారు ?
పవన్ రాజకీయంగా దిగజారిపోతున్నాడే !
ఒకే ఒక్క దెబ్బ జగన్ అంటే ఏంటో నిరూపించాడు !