Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sun, Aug 25, 2019 | Last Updated 9:17 pm IST

Menu &Sections

Search

ఆఖరి పంచ్ జగన్ ది అయితే ఆ కిక్కే వేరప్పా !

ఆఖరి పంచ్ జగన్ ది అయితే ఆ కిక్కే వేరప్పా !
ఆఖరి పంచ్ జగన్ ది అయితే ఆ కిక్కే వేరప్పా !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

అసెంబ్లీలో జగన్ బ్యాచ్ బాబుగారికి చుక్కలు చూపించింది. చివర్లో బాబుగారికి జగన్ ఇచ్చిన పంచ్ లు మాములుగా లేవు. చంద్రబాబుకి ఫుల్లుగా కోటింగ్ ఇచ్చి సభ ముగించారు. కోరి మరీ జగన్ ని కెలుక్కుని సున్నం పెట్టించుకున్నారు చంద్రబాబు. విద్యత్ ఒప్పందాలు, కొనుగోళ్లపై చర్చ జరుగుతున్న సందర్భంగా రాష్ట్ర ప్రతిష్టను దిగజారుస్తున్నారని వైసీపీపై మండిపడ్డారు చంద్రబాబు. మీవల్లే రాష్ట్రానికి పెట్టుబడులు రావడంలేదని, రెండు నెలలకే రాష్ట్ర ప్రతిష్టను మసకబారుస్తున్నారంటూ చౌకబారు విమర్శలు చేశారు.


జగన్ వల్లే వరల్డ్ బ్యాంక్ కూడా అప్పివ్వకుండా వెనక్కు వెళ్లిపోయిందనే నిందను మోపారు. చివరిగా పీపీఏల విషయంలో అప్పటి సీఎం వైఎస్సార్ ఏమీ చేయలేకపోయారని సెటైరిక్ గా మాట్లాడారు. ఐదేళ్లపాటు పీపీఏలపై సమీక్షలు జరిపి చివరికి అన్నీ పక్కాగా ఉన్నాయంటూ తేల్చి వైఎస్సార్ చేతులెత్తేశారని ఎద్దేవా చేశారు. దీంతో జగన్ కలుగజేసుకుని చంద్రబాబుకి మరో కోటింగ్ వేసుకున్నారు.


బాబు కోరుకున్న చివరి పంచ్ విసిరి సభ ముగించారు జగన్. ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అంటావు ఏందయ్యా నీకు తెలిసింది అంటూ తీవ్ర స్వరంతో మాట్లాడారు జగన్. స్లైడ్ షోతో విద్యుత్ కొనుగోళ్ల విషయంలో ఎన్నికోట్ల రూపాయల మోసం జరిగిందీ ఉదాహరణలతో సహా వివరించారు. దీంతో చంద్రబాబు అవాక్కయ్యారు. స్లైడ్ షో స్టార్ట్ కావడంతోనే మరోసారి బుక్కయ్యానని బాబుకు అర్థమైంది. శుక్రవారం సభ కాస్త ప్రశాంతంగా సాగిపోతుందనుకుంటున్న టైమ్ లో కోరి మరీ జగన్ తో పంచ్ లు వేయించుకున్నారు చంద్రబాబు. 

ap-cm-jagan
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
రాజకీయ నేతలు ఇంత తెలివి తక్కువగా ఎలా ఆలోచిస్తారు ?
మోడీ చట్టాలను మార్చేసి శాశ్వతంగా ఉండి పోతాడా ?
గడ్డిని కూడా వదలని కోడెల .. ఛీ .. ఛీ !
కోడెల పై కేసు నమోదు .. ఫర్నిచర్ దొంగతనంలో !
తీహార్ జైలుకు చిదంబరం .. ఏర్పాట్లు అన్నీ పూర్తి !
పాపం చిదంబరం పరిస్థితి ఇంకా ఘోరంగా .. మళ్ళీ ఇంకొక కేసు !
ఆర్‌సి‌బి కొత్త కోచ్ గా సైమన్ కటిచ్ ..  ఈ సారైనా రాత మారేనా...?
జగన్ ను ఢీ కొట్టలేము .. కేసీఆర్ ను అయితే ఓకే !
కోడెల తప్పు చేస్తే శిక్షించండి .. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు !
అరే బాబు గారు ఏంటి ఢిల్లీలో చక్రం తిప్పడం లేదు !
కోడెల పై విరుచుకుపడ్డ అంబటి రాయుడు .. పెద్ద గజదొంగల కుటుంబం !
ఇంత దరిద్రమైన కక్కుర్తి కోడెలకు మాత్రమే సాధ్యం !
కర్ణాటకలో తప్పంతా అబ్బా కొడుకులిదే అంటా !
కర్ణాటకలో ప్రభుత్వం కూలిపోవడానికి కారణం సిద్ధరామయ్యే ?
చిదంబరానికి జైలు శిక్ష తప్పదా ?
ప్రతిపక్షంలో కూడా టీడీపీ పరిస్థితి ఇంకా ఘోరంగా దిగజారిపోతోంది !
నత్తి పాత్రలో దేవరకొండ మెప్పిస్తాడా ?
గూగుల్ లో కొట్టిన అమరావతి గ్రాఫిక్స్ బొమ్మలే వస్తున్నాయి !
రాజధాని విషయంలో జగన్ సంచలన నిర్ణయం .. ఓటింగ్ పెట్టబోతున్నాడా ?
జగన్ కు కేంద్రం బిగ్ షాక్ ఇవ్వబోతుందా ?
పాపం ఆదినారాయణ రెడ్డి ఇపుడేం చేస్తున్నారో తెలుసా ?
రాజధాని మార్చాలనుకుంటే టీడీపీ ఆపలేదు !
చంద్రబాబు ఆరోగ్యం .. ఇక పార్టీని పట్టించుకోలేడంటా ?
అమరావతి పై మీడియా 'అతి' ఫోకస్ !
చంద్రబాబు చేసిన ఐదేళ్ల పాపం ఇప్పుడు జగన్ మీదకి నెట్టుతున్నారు !
 చిదంబరం చుట్టూ ఉచ్చు బిగిస్తున్న కేంద్రం ... వేదిలిపెట్టేటట్లు లేదు !
హైకోర్ట్ లో జగన్ కు ఎదురు దెబ్బ .. ఇప్పుడు ఏం చేయబోతున్నారు !
కర్ణాటకలో మళ్ళీ మొదలైన లొల్లి !
ఆదినారాయణ రెడ్డి బీజేపీలోకి .. బాబుకు పెద్ద షాక్ !
జగన్ నీకేమైనా పిచ్చా .. చంద్రబాబు ఏంటి మాటలు ?
కాంగ్రెస్ చేసిన పాపాలు చివరికి తన మెడకే చుట్టుకుంటున్నాయి !
చిరంజీవి పట్ల టీడీపీ అతి ప్రేమ .. కారణం అదేనా ?
చంద్రబాబు ఫ్రస్ట్రేషన్  .. జగన్ మీద విరుచుకుపడుతున్నారు !
కాంగ్రెస్ లో నెక్స్ట్ జైలుకు వెళ్ళబోయేది ఇతనేనా ?
ఫైటర్ గా రాబోతున్న విజయ దేవరకొండ !
ప్రపంచ రాజధాని అమరావతి పరిస్థితి ఇలా ఉంది !