Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sat, Aug 17, 2019 | Last Updated 6:05 pm IST

Menu &Sections

Search

అస్సోం లో 47 కు చేరుకున్న మృతుల సంఖ్య...

అస్సోం లో 47 కు చేరుకున్న మృతుల సంఖ్య...
అస్సోం లో 47 కు చేరుకున్న మృతుల సంఖ్య...
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఈశాన్య రాష్ట్రం లో వరదలు భీభత్సం సృష్టిస్తున్నాయి. అసోంను వరదలు ముంచెత్తుతున్నాయి. ఉగ్రరూపం దాల్చిన  బ్రహ్మపుత్ర నదితో వరదతో వేల గ్రామాలు చిక్కుకున్నాయి. అటు బీహార్ ని సైతం వరదతో బ్రహ్మపుత్రా, జాన్ సిరి, జియా భరాలు, కొప్పిల్లి నదులు ఉప్పొంగుతున్నాయి. ప్రమాదపు శాతం దాటి వ్యతిరేఖంగా ప్రవహిస్తున్నాయి.



రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేల ఏడు వందల ఐదు గ్రామాలు వరదతో ముంపుకు గురయ్యాయి. నలభై ఎనిమిది లక్షల మందికి పైగా వరదకు నిరాశ్రయులయ్యారు. అసోంలో మృతుల సంఖ్య నలభై ఏడుకు చేరింది. బీహార్లో నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. రోడ్ లు వరదలకు తెగిపోయాయి.



కొన్ని ఏరియాల్లో చెరువుల కట్టలు తెగి పోవడంతో గ్రామాలు వరదలో చిక్కుకున్నాయి.వరదలో చిక్కుకున్న వారిని రక్షణ బృందం కాపాడుతోంది. ప్రభుత్వం ఎప్పటికప్పుడు వరదలపై అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.


అస్సోం లో 47 కు చేరుకున్న మృతుల సంఖ్య...
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
టిడిపి మాజీ ఎమ్మెల్యే భవనం కూల్చివేత.. కారణం అదేనా ??
టిడిపి వైసిపి రెండూ రెండే - కన్నా లక్ష్మీ నారాయణ
 చెవిటికల్లు వరద ప్రమాదం లో తప్పిపోయిన గౌతమి మృతదేహం లభ్యం
యాదాద్రిని సందర్శించబోతున్న కేసీఆర్..
తన ఇంటి విషయంలో వస్తున్న కధనాలపై ఫైర్ అయిన చంద్రబాబు....
కృష్ణా వరద నీటికి  పులిచింతలలో 22 గేట్లను ఎత్తేసిన అధికారులు....
నోరూరించే సరికొత్త స్టాటార్ "హనీ బటర్ ఫ్రైడ్ చికెన్"..
ఆర్టికల్ 370  భారతదేశ  అంతర్గత విషయం -  ఐరాసలో భారత రాయబారి సయ్యద్ అక్బరుద్దీన్
: స్వచ్చమైనటువంటి హామి ఇస్తే విరమించేందుకు సిద్ధంగా ఉన్నామంటున్న ప్రైవేటు ఆసుపత్రులు..!!
బిగ్ బాస్ త్రీ లో ఇరవై ఐదవ రోజు ఏం జరిగింది..?
మధ్యపాన నిషేధంతో పెరగనున్న ఆంధ్రా ఆదాయం, ఎలా..??
ఐక్యరాజ్య సమితిలో ఆర్టికల్ మూడు వందల డెబ్బై రద్దుపై చర్చ...
న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ వరకూ చేరిన కాళేశ్వరం ప్రాజెక్ట్ ఘనత...
వరుణ్ సందేశ్ రియల్ లైఫ్ స్టోరీ...
ఫోర్బ్స్ లో నిలిచిన  పీవీ సింధు..
మరో రెండు సంవత్సరాల వరకు కూడ రవిశాస్త్రి..
చంద్రబాబు ఇంటి చుట్టూ డ్రోన్ లు ఎగరడంపై దేవినేని ఉమా ఫైర్...
లోకేష్ ట్వీట్ కు బాబు కొనసాగిస్తున్న చర్య.....
ఉగ్ర రూపం దాల్చిన కృష్ణమ్మ,నీట మునిగిన ఇల్లు......
చంద్రబాబు ఇంట్లోకే నీళ్లు వచ్చి చేరాయంటే దాని చుట్టూ ఉన్న ప్రాంతాల పరిస్థితి ఏంటి..??
మొఖం కాంతివంతంగా ఉండటానికి చక్కటి ఇంటి చిట్కాలు..
జగన్ కు కొత్త సమస్యగా మారిన రాజమండ్రి ఇన్ చార్జ్ పదవి.....
దిక్కుతోచని స్ధితిలో టీఆర్ఎస్ నేతలు......
తెలంగాణలో ప్రైవేట్ ఆస్పత్రుల్లో  ఆగనున్న ఆరోగ్య పథకాలు షాక్ లో ఉన్న ప్రజలు..
భద్రత లోపిస్తున్న ఉస్మానియా యూనివర్సిటి..
మట్టపల్లి దేవస్ధానంలోకి ప్రవేశించిన కృష్ణ నది వరద ప్రవాహం  ......
నోరూరించే "చిల్లీ ఎగ్గ్"
తెలంగాణ ప్రజలకు బంపర్ ఆఫర్ ఇవ్వనున్న కెసీఆర్
 రేపే రివర్స్ టెండరింగ్ కి నాంది పలికిన జగన్..
విద్యా ని కాపాడిన అక్షయ్
విజయవాడలో జగన్ ప్రసంగం
"ప్రపంచంలోని ఉత్తమ సోదరుడు రాహుల్" ప్రియాంకా
మేము వారికోసం పనిచేయము - గూగుల్ ఉద్యోగులు
జై హింద్ అని ట్వీట్ చేసిన ప్రముఖులు
దేశం లో 100 లక్షల కోట్ల పెట్టూబడి పెడుతున్నాం - మోదీ
తన గతం గురించి మాట్లాడతానన్న మియా ఖలిఫా
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.