వైసీపీ పార్టీ ఏకంగా  151 స్థానాల్లో గెలిచి..  ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు దేశం భవిష్యత్తునే ప్రమాదంలో పడేసింది. గొప్ప చరిత్ర ఉన్న టీడీపీ పరిస్థితి  ప్రస్తుతం అగమ్యగోచరంగా మారింది.  అసలు 175 స్థానాల్లో టీడీపీ కేవలం 23 కే పరిమితం అవ్వటం బాబుకే కాదు, జగన్ కి  కూడా  అర్ధం కాలేదు.  ఎందుకు ప్రజలు టీడీపీని అంతగా వ్యతిరేకించారో అని  ఇప్పటికీ బాబు దినంగా మొహం పెట్టి  ఎదురు ప్రశ్నిస్తూనే ఉంటారు. దానికి సమాధానం బాబుకి తప్ప అందరికీ తెలుసు అనుకోండి.   

దాదాపు 40 ఏళ్ల ప్రస్థానం ఉన్న  తెలుగుదేశం పార్టీ  ఫ్యాన్ గాలికి చిత్తు అయిపోయింది. పూర్తిగా  ఒరిగిపోయి స్థితికి వచ్చింది.  మళ్ళీ దాన్ని సరైన దిశలో నిలబెట్టాలని చంద్రబాబు ముమ్మరంగా  ప్రయత్నిస్తున్నాడు. అందులో భాగంగా  బాబు ఎంచుకున్న మొట్ట మొదటి వ్యూహం.. సానుభూతి.  ఈ సానుభూతి వల్లే  వైసీపీ ఒకవిధంగా గెలిచింది.  ఇప్పుడే అదే సానుభూతిని బాబు తన పై, తన పార్టీ పై మళ్లేలా  ఆడుగులు వేస్తున్నాడు.  అందుకు వేదికగా అసెంబ్లీని ఎంచుకున్నాడు.  

అసెంబ్లీలో  మైండ్ గేమ్ ప్లాన్ చేసాడు.   అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ  23 మంది ఎమ్మెల్యేలలో  బాబు ఒక్కడే హైలెట్ గా నిలిచేలా చూసుకుంటున్నాడు.  వైసీపీకి 151 మంది  బాబు పై విరుచుకుపడుతున్నారని.. అనవసరంగా బాబును అవమానిస్తున్నారని..  వయసు పై బడిన బాబు  రాష్ట్రం కోసం పనిచేస్తుంటే.. అది కూడా అర్ధం చేసుకోకుండా జగన్,  బాబు పై  పగ తీర్చుకుంటున్నాడని ప్రజలు అనుకునేలా  ఇప్పటికే  పచ్చ మీడియా కోడై కూస్తోంది. మొత్తానికి బాబు సానుబూతి కోసం ముమ్మరంగానే ప్రయత్నిస్తున్నాడు.  

జగన్ పై   బాబు  ప్లాన్ మాములుగా లేదుగా !  

మరింత సమాచారం తెలుసుకోండి: