Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Wed, Aug 21, 2019 | Last Updated 10:12 am IST

Menu &Sections

Search

జగన్ ది అజ్ఞానమా లేక అమాయకత్వమా - "నారా లోకేశ్"

జగన్ ది అజ్ఞానమా లేక అమాయకత్వమా - "నారా లోకేశ్"
జగన్ ది అజ్ఞానమా లేక అమాయకత్వమా - "నారా లోకేశ్"
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
నారా లోకేశ్ ట్విట్టర్ లో సీఎం జగన్ పై మండిపడుతున్నారు. ప్రభుత్వ విధానాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ ప్రభుత్వ వైఫల్యాలను ప్రభుత్వానికి ఎత్తి చూపిస్తున్నారు టీడీపీ నేత నారా లోకేష్ అస్సెంబ్లీలో చంద్రబాబుపై జగన్ చేసిన వ్యాఖ్యలపై లోకేష్ స్పందించారు.

ఎందులో మీరు ఆదర్శం అని చంద్రబాబుని అడిగారంటే అది జగన్ అజ్ఞానమో లేక అమాయకత్వమో అర్థంకాలేదని ఈ సందర్భంగా ఆయన  విమర్శించారు.ఉమ్మడి రాష్ట్రంలో దేశంలో తొలిసారి విద్యుత్ సంస్కరణలను చేపట్టి నష్టాల్లో ఉన్న సంస్థలను గట్టెక్కించి, చంద్రబాబు ఆదర్శం గా నిలిచారని నారా లోకేష్ గుర్తు చేశారు. రెండు వేల తొమ్మిది ఎన్నికలకు ముందు డిస్కాంలకు ఆరు వేల ఆరు వందల రూపాయలు బకాయి పెట్టి సంస్థలను దివాళా తీయించిన ఘనత మీ నాన్న గారు (రాజశేఖర్ రెడ్డి) దే అని పేర్కొన్నారు.

మీ నాన్న పెట్టిన బకాయిలను పూడ్చేందుకు రెండు వేల పదిహేను లో ఉదయ్ పథకంతో సరి చేసే ప్రయత్నం చేశామని నారా లోకేష్ ఈ సందర్భంగా తెలియజేశారు. చంద్రబాబు కష్టాన్నే మీ నాన్న గారు ఉచిత విద్యుత్ అని దోచేసుకున్నారని జగన్ ను ఉద్దేశించి ఆరోపించారు.


naralokesh
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ముఖంపై నల్ల మచ్చలు మరియు తెల్ల మచ్చలు పోగొట్టుకోవటం ఎలా..?
కలకలం రేపుతున్న కెమికల్ బాటిల్స్...
 కాసేపట్లో చిదంబరంను అర్రెస్ట్ చేయనున్న సీబీఐ అధికారులు..!!
బలహీన పడుతున్న తెలుగుదేశం పార్టీ.
"అక్కి రొట్టి" మరియు దాని తయారీ విధానం...
"హెయిర్ ఫాల్" నివారణకు కొన్ని చక్కటి ఇంటి చిట్కాలు
ఇక పై మందు షాపు లో ఉద్యోగాలకు కూడా ప్రవేశ పరీక్షలు......
సాహో సినిమా మీద క్లారిటీ ఇచ్చిన నారా లోకేష్..!!
అది చాలా దుర్మార్గమైన ఆలోచన : యరపతినేని శ్రీనివాసరావు
రాజధాని మార్పు పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన మంత్రి బొత్సా సత్యనారాయణ .....
'గూగుల్ ' సంస్థకు నోటీసులు జారీ చేసిన హైకోర్ట్ .....
కబ్జారాయుళ్ల పై ఉక్కుపాదం మోపుతున్న జీవీఎంసీ...
మోదీతో ఫోన్ లో చర్చలు జరిపిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్.........
గూగుల్ ' సంస్థకు నోటీసులు జారీ చేసిన హైకోర్ట్ .....
ఐక్యరాజ్య సమితిలో భారత్ కు తిరుగులేని విజయం సాధించిపెట్టిన అక్బరుద్దీన్ పక్కా హైదరాబాదీ..!!
ఏపీలో నలభై రోజుల్లో అమలులోకి రానున్న నూతన ఎక్సైజ్ విధానం..!!
బిగ్ బాస్ హౌస్ లో ఆత్మహత్యాయత్నం..!!
 మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్ నాథ్ మేనల్లుడు అర్రెస్ట్..!!
ఆ కారు తరుణ్ ది కాదు రాజ్ తరుణ్ ది..!!
 భారీ వర్షాలకు మృత్యువాత పడుతున్న ప్రజలు..!!
అధ్వానంగా మారిన తెలంగాణా ప్రభుత్వ పాఠశాలలు..!!
మధ్యప్రదేశ్ ని  వణికిస్తున్న భారీ వర్షాలు..!
 కాసేపట్లో అత్యంత కీలక దశకు చేరనున్న చంద్రయాన్ 2..!!
హరికృష్ణ సంవత్సరీకం రోజు ఏం జరిగింది.? జూనియర్ కు చంద్రబాబు ఏం చెప్పారు.?
విజయవాడ టిడిపిలో ఏం జరుగుతుంది..?
2050 తరువాత చాక్లెట్స్ కనుమరుగౌతాయా..ఆ తరువాత ఏం జరుగుతుంది.?
 ఉన్నావ్ రేప్ కేసులో సీబీఐకి సుప్రీం కోర్ట్ ట్విస్ట్..!!
 దుమారం రేపుతున్న శ్రీశైల క్షేత్రంలోని దుకాణాల కేటాయింపు..!!
హువావేకి ఇంకొక 90 రోజుల గడువు పొడిగింపు ఇచ్చిన అమెరికా...
ప్లేయర్ సబ్ స్టిట్యూట్ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న ఐసీసీ..!!
కాశ్మీర్ పరిస్థితులపై సెహ్లా రషీద్ సరి కొత్త ట్వీట్......
 పోలవరం రివర్స్ టెండరింగ్ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేసిన కేంద్రం..!!
కార్పొరేట్ సంస్థలకు శుభవార్త......
జమ్మూ లో  వైద్య సేవలు అందటం లేదా..??
తగ్గు ముఖం పట్టిన వరద భీబత్సం ఊపిరి పీల్చుకున్న ప్రజలు.........
భోగీ ని వదిలి వెళ్ళిన విశాఖ ఎక్స్ ప్రెస్
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.