Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sun, Aug 18, 2019 | Last Updated 6:27 am IST

Menu &Sections

Search

టీడీపీలో చివరికి మిగిలేది ఎమ్మెల్యేలు ముగ్గురేనా ?

టీడీపీలో చివరికి మిగిలేది ఎమ్మెల్యేలు ముగ్గురేనా ?
టీడీపీలో చివరికి మిగిలేది ఎమ్మెల్యేలు ముగ్గురేనా ?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

అసెంబ్లీలో చంద్రబాబు కాకుండా మాట్లాడేది కేవలం ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రమే. మిగతా వారు అస్సలు నోరు మెదపటం లేదు. అధికారపక్షం తరఫున అనేకమంది మంత్రులు, ఎమ్మెల్యేలు మాట్లాడుతుంటే.. టీడీపీ తరఫున అచ్చెన్నాయుడు, గోరంట్ల, రామానాయుడు తప్పమిగిలిన వారెవరూ పట్టించుకోవడం లేదు. వైఎస్ఆర్సీపీ నేతలు చంద్రబాబుపై వ్యక్తిగతంగా విమర్శలు చేసినా కూడా పెద్దగా స్పందించడం లేదు. గతంలో అసెంబ్లీలో ఉన్న సమయంలో కరణం బలరామ్, పయ్యావుల కేశవ్‌లు టీడీపీ మీద ఈగ వాలనిచ్చేవారు కాదు.


వారి వాగ్ధాటికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా ఇబ్బందిపడే వారు. అలాంటిది ఇప్పుడు వారి గొంతు అసెంబ్లీలో అసలు వినిపించడం లేదు. టీడీపీ సమావేశంలో చంద్రబాబు స్వయంగా తమ నేతలను ఉద్దేశించి ఇదే విషయాన్ని మాట్లాడారని సమాచారం. మీరెందుకు నోరు విప్పడంలేదని నేతల్ని ప్రశ్నించారట. కేవలం అచ్చెన్నాయుడు, బుచ్చయ్య చౌదరి, రామానాయుడు మాత్రమే మాట్లాడుతున్నారు.


ఉన్నదే 23 మంది ఎమ్మెల్యేలం కదా.. మిగతా నేతలు కూడా నోరు విప్పాలని ఒకింత అసహనం వ్యక్తం చేశారట. రోజుకు ఒకరు చొప్పున మాట్లాడితే బాగుంటుందనే మాట్లాడటం లేదని ఒకరు, మీ అనుమతి కోసం ఎదురు చూస్తున్నాం అని ఇంకొకరు.. ఇలా రకరకాలుగా సమాధానం చెప్పారట. బాబు సూచనల పట్ల రాజమండ్రి నుంచి గెలిచిన ఆదిరెడ్డి భవానీ స్పందిస్తూ.. నేను మాట్లాడతా, కానీ అసెంబ్లీకి వచ్చిందే కొత్త కదా.. సీనియర్లని కాదని నేను మాట్లాడితే వారు నొచ్చుకుంటారనే భావనతో ముందుకు రావడం లేదని చెప్పారట. 

tdp
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
డ్రోన్ల రాజకీయాలు అపి ప్రజల కష్టాలను పట్టించుకోండి !
చంద్రబాబుకు ఇల్లు కావాలంటే జగన్ ఇస్తారు !
పోలవరం రివర్స్ టెండరింగ్ .. కేంద్రం అసంతృప్తి !
నవ్వులపాలైన తండ్రి కొడుకులు !
అడ్డంగా బుక్ అయినా బుకాయించడం బాబుకే చెల్లింది !
ఆ పని మాత్రం చేయెద్దు : పవన్
ఇలా అయితే పవన్ కళ్యాణ్ 25 ఏళ్ళు రాజకీయం చేసినట్టే ?
జగన్ ను పొగుడుతున్న టీడీపీ కీలక నేతను చూశారా ?
చంద్రబాబు ఇంటి చుట్టూ తిరుగుతున్న ఏపీ రాజకీయాలు !
కృష్ణా వరదను మా ఇంటి మీదకు పంపించారు .. లోకేష్ అనిపించుకున్నాడు !
యడ్యూరప్పకు షాక్ ఇచ్చిన అమిత్ షా !
చంద్రబాబుకి వచ్చే ఉగాది లోపల ఇల్లు ఇస్తాం !
హోమ్ మినిస్టర్ వ్యాఖ్యలు .. పాక్ వెన్నులో వణుకు !
ఒకే దేశం - ఒకే ఎన్నికలు మోడీ ఫిక్స్ అయినట్టేనా ?
పోలవరంలోకి మళ్ళీ నవయుగ కంపెనీ !
డ్రోన్లను చూసి చంద్రబాబు ఎందుకు భయపడున్నారు !
రాష్ట్రంలో రాజుకున్న డ్రోన్ల రాజకీయం !
కేసీఆర్, జగన్ ప్రభుత్వాన్ని కూల్చేయడానికి బీజేపీ స్కెచ్ గీసిందా ?
 సినిమా విడుదల కాకముందే మొత్తం చెప్పేస్తున్నాడే !
టీడీపీ దేనినైనా రాజకీయం చేయగలదు !
జగన్ పరిపాలనా ఎలా ఉందో ప్రజలే చెప్పారు !
పవన్ కళ్యాణ్ కు పచ్చ బ్యాచ్ సపోర్ట్ !
ఒకే దేశం - ఒకే ఎన్నికలు : 2022 లో ఎన్నికలు ?
సీఎంగా జగన్ వైభవాన్ని చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారు !
భారత్ - పాక్ మధ్య యుద్ధం అనివార్యమా ?
చంద్రబాబు కష్టం ఎవరికీ రాకూడదు .. విజయ సాయి రెడ్డి అదిరిపోయే ట్వీట్ !
జనసేనకు కులం లేదు .. మరి అక్కడే ఎందుకు పోటీ చేశారు ?
పవన్ రాజకీయంగా దిగజారిపోతున్నాడే !
ఒకే ఒక్క దెబ్బ జగన్ అంటే ఏంటో నిరూపించాడు !
టీడీపీకి ఏమైంది  .. ఎక్కడ కనిపించని జెండా పండుగ !
తెలంగాణలో తెరాస ను వణికిస్తున్న బీజేపీ !
మోడీ ఎర్రకోట స్పీచ్ .. వారి గుండెల్లో దడ !
మరో రెండు లక్షల ఉద్యోగాలు .. జగన్ సంచలన ప్రకటన !
అన్న కాంటీన్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న జగన్ !
జగన్ చారిత్రాత్మక పధకం .. ఈ రోజు నుంచే !
పీపీఏల ఒప్పందం : జగన్ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదంటా !