Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sun, Oct 20, 2019 | Last Updated 10:01 pm IST

Menu &Sections

Search

జగన్ కు ఆ విషయంలో విమర్శలు తప్పట్లేదు..!

జగన్ కు ఆ విషయంలో విమర్శలు తప్పట్లేదు..!
జగన్ కు ఆ విషయంలో విమర్శలు తప్పట్లేదు..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెడుతున్న గ్రామ వాలంటీర్ల వ్యవస్థ ఆగష్ట్ 15వ తేదీ నుండి మన రాష్ట్రంలో అందుబాటులోకి రానుంది. గ్రామ/ వార్డ్ వాలంటీర్లకు జులై 11 వ తేదీ నుండి 23 వ తేదీ దాకా ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి. ఈ ఇంటర్వ్యూలపై గ్రామ వాలంటీర్లకు ధరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల నుండి చాలా విమర్శలు వస్తున్నాయి. గ్రామ వాలంటీర్ల ఉద్యోగాలు కేవలం వైసీపీకి చెందిన కార్యకర్తలకే ఇస్తున్నారని చాలా ప్రాంతాల్లో ఇదే విధంగా జరుగుతుందని నిరుద్యోగులు ఆరోపిస్తున్నారు.  
 
మరి కొన్ని ప్రాంతాల్లో గ్రామ వాలంటీర్ల ఉద్యోగాలు ఎమ్మెల్యే సిఫార్సు ఉన్న అభ్యర్థులకు మాత్రమే ఇస్తున్నారని, కొన్ని ప్రాంతాల్లో ఎమ్మెల్యే సిఫార్సు కోసం 5 వేల నుండి 20 వేల దాకా డబ్బులు వసూలు చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. అధికార పార్టీకి చెందిన నేతలు ముందుగానే అధికారులకు వీరినే ఎంపిక చేయాలని ప్రిపేర్ చేసిన జాబితా ఇస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. గ్రామ వాలంటీర్లకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్న అధికారులు మాత్రం ఈ ఆరోపణలు అబద్దమని ఇంటర్వ్యూలు పారదర్శకంగా నిర్వహిస్తున్నామని చెబుతున్నారు. 
 
గత ఐదేళ్ళు రాష్ట్రాన్ని పాలించిన తెలుగుదేశం పార్టీ జన్మభూమి కమిటీల ద్వారా పథకాలు అమలు చేసేది. ఈ జన్మభూమి కమిటీలు టీడీపీ పార్టీకి చెందిన వారికి మాత్రమే పథకాలు అమలు చేస్తున్నాయని తటస్థులకు, ఇతర పార్టీలకు చెందిన వారికి పథకాలు అమలు చేయడంలో నిర్లక్ష్యం చూపిస్తున్నాయని విమర్శలు వచ్చాయి. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోవటానికి జన్మభూమి కమిటీలు కూడా ముఖ్య కారణమే. ఇప్పుడు వైసీపీ కూడా కేవలం వైసీపీ కార్యకర్తలనే గ్రామ వాలంటీర్లుగా నియమిస్తే ప్రజల్లో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. 



jaganmohan-reddy
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
రీమేక్ సినిమాల్లో నటించని తెలుగు స్టార్ హీరోలు ఎవరంటే...?
ఆ ముగ్గురిలో ఒకరే బిగ్ బాస్ విన్నర్...?
జాన్సన్ బేబీ పౌడర్ గురించి షాకింగ్ న్యూస్..?
సాహో ఫలితంతో షాకింగ్ నిర్ణయం తీసుకున్న ప్రభాస్...!
వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పిన ట్రాయ్...!
బాలికల పాఠశాలల్లో మగ టీచర్లు వద్దని ప్రభుత్వం సంచలన నిర్ణయం...!
రైలు ఆలస్యం... 451 మంది ప్రయాణికులకు పరిహారం...!
అభియోగాలు ఉన్నా పోలీస్ ఉద్యోగానికి అనర్హులే...!
దీపావళి ఆఫర్... 101 రూపాయలకే వివో స్మార్ట్ ఫోన్...!
మహారాష్ట్ర, హరియాణాలో ఎన్నికల ప్రచారానికి తెర...!
హైదరాబాద్ లో ఫుడ్ డెలివరీ చేస్తున్న తొలి అమ్మాయి...!
ఇక తిప్పండ్రా తలలు చూస్తా.. ఇన్విజిలేటర్ల నిర్వాకం చూసి షాక్!
సాగర్ ఎడమ కాల్వలో కారు ఆచూకీ లభ్యం...!
ప్రకాశం జిల్లాలో గ్రామ వాలంటీర్ ఆత్మహత్య...!
ఉద్రిక్తంగా మారిన ఆర్టీసీ క్రాస్ రోడ్...!
కేసీఆర్ హైకోర్టు ఆదేశాలు పాటిస్తారా....?
మరో హామీ అమలు దిశగా జగన్... అగ్రి గోల్డ్ బాధితులకు 265 కోట్ల రూపాయలు విడుదల..!
ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు సీఎం జగన్ మరో గుడ్ న్యూస్...!
ఆర్టీసీ కార్మికులతో ప్రభుత్వం చర్చల్లేవా...?
హుజూర్ నగర్ ఉప ఎన్నికపై ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్..?
హైదరాబాద్ మెట్రోలో ప్రయాణించేవారు జాగ్రత్త...!
కల్కి ఆశ్రమంలో డ్రగ్స్ వ్యవహారం....?
ప్రజలు తిరగబడితే ఎవరూ ఆపలేరు : ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు వ్యాఖ్యలు
టీఆర్ఎస్ ప్రభుత్వంపై సీరియస్ అయిన హైకోర్టు...?
మళ్లీ మొదటికి వచ్చిన ధర్మాడి సత్యం బృందం...!
టమాట రైతు కష్టాలు..తీర్చకుంటే కన్నీరే !
హుజూర్ ఉప ఎన్నికలో గెలుపెవరిది...?
ఆన్ లైన్ లో ఆహారం ఆర్డర్ చేసే వారికి షాకింగ్ న్యూస్...?
తెలంగాణ హైకోర్టు తీర్పుపై సర్వత్రా కొనసాగుతున్న ఉత్కంఠ..!
సెల్ఫ్ డిస్మిస్ చట్టాల్లో ఉందా అని ప్రశ్నించిన గవర్నర్...?
తీవ్ర అస్వస్థతతో ఆస్పత్రిలో చేరిన అమితాబ్...?
జనవరి 1వ తేదీన ఏపీపీఎస్సీ ఉద్యోగ క్యాలెండర్ : సీఎం జగన్
ఆంధ్రజ్యోతిపై సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి పేర్ని నాని...?
నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు : అశ్వత్థామ రెడ్డి..!
ఆ గ్రామంలో మహిళలు ఉపవాసం ఉంటే వారి భర్తలు చనిపోతారట..!
హైదరాబాద్ ప్రజలకు ఓలా, ఊబర్ కష్టాలు...!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.