Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sat, Aug 24, 2019 | Last Updated 1:02 am IST

Menu &Sections

Search

అసెంబ్లీలో చెత్త రికార్డ్ ఎవరిది...!?

అసెంబ్లీలో చెత్త రికార్డ్ ఎవరిది...!?
అసెంబ్లీలో చెత్త రికార్డ్ ఎవరిది...!?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సెషన్ ఇపుడు నడుస్తోంది. కొత్త ప్రభుత్వం, తొలి బడ్జెట్, సుదీర్ఘ కాలం పాటు సాగే సమావేశాలు కావడంతో అందరి ద్రుష్టి ఇటువైపే ఉంది. పైగా జగన్, చంద్రబాబు సీట్లు అటూ ఇటూ మార్చుకున్న తరువాత జరుగుతున్న మీట్ ఇది. దాంతో టీవీలకు రాజకీయ ప్రియులు అతుక్కుపోతున్నారు.


ఈ వారంతో అసెంబ్లీ సెషన్స్ అయిపోతున్నాయి. తొలి అసెంబ్లీ, ఇపుడు బడ్జెట్ సెషన్ ఈ రెండూ చూసినపుడు అసెంబ్లీలో ఉత్తమ రికార్డ్ ఎవరిది, చెత్త రికార్డ్ ఎవరిది అన్న చర్చ సహజంగానే వస్తుంది. అసెంబ్లీలో వైసీపీ సర్కార్ కి ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ పెద్ద అసెట్ గా మారారు. అందులో సందేహం లేదు. ఆయన చక్కని ప్రసంగం, విషయాన్ని విడమరచి చెప్పే తీరు, విపక్షం పైన కూడా హుందాగా విమర్శలు చేయడం జనాలు మెచ్చుకునే తీరులో ఉన్నాయి.



ఇక చెత్తగా ఉన్న ప్రదర్శన మరో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ది అంటున్నారు. ఆయన లూజ్ టంగ్ ప్రభుత్వానికి డేంజ‌రేనని స్పష్టమవుతోంది. బూతులు కూడా ఆయన సునాయాసంగా చెప్పేస్తున్నారు. ఇది ఇబ్బంది పెట్టేదే. మరో వైపు సీనియర్లు అని చెప్పుకుంటున్న బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అసెంబ్లీలో తమ ముద్ర వేసుకోలేకపోతున్నారు. మరో వైపు అంబటి రాంబారు, చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి వంటి వారు డీసెంట్ గా సబ్జెక్ట్ మాట్లాడుతూ ప్రతిపక్షాన్ని కట్టడి చేస్తున్నారు.


బాబు వైపు చూసుకుంటే అచ్చెన్నాయుడు పెద్ద మైనస్ అయ్యారని అంటున్నారు. ఆయన సైతం లూజ్ టంగ్ తో అభాస్ కావడమే కాకుండా సభలో హుందా తనాన్ని దెబ్బతీస్తున్నారని అంటున్నారు. అలాగే నిమ్మల రామానాయుడు కూడా  ఉంటున్నారని అంటున్నారు. సీనియర్ ఎమ్మెల్యేలు పయ్యావుల కేశవ్, గోరంట్ల బుచ్చయ్య చౌదరి హుందాగా మాట్లాడుతూ విపక్షానికి హుందాతనాన్ని తెస్తున్నారన్నది మేధావుల మాట. మొత్తానికి సభలో కొత్త సభ్యులెవరూ నోరు విప్పకపోవడం దారుణమే.


ap-asembly,-bad,-good
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
టీడీపీని సంతోషపెడుతున్న  కేంద్ర మంత్రి  గజేంద్రసింగ్ !!
తిరుమలలో అన్య మత ప్రచారం...స్ర్కిప్ట్ తమ్ముళ్ళదేనట...!!
నయన్...మెగా షాక్...!!
టీటీడీ బోర్డుకు  జంబో జట్టు...? జగన్ సంచలన నిర్ణయం...!!
క్రిష్ణుడిగా ఎన్టీయార్ పనికిరారా...షాకింగే ....!!
ఏపీకి ఆయనే తొలి ముఖ్యమంత్రి..!!
ఏపీకి ఆయనే తొలి ముఖ్యమంత్రి..!!
శ్రీదేవి కూతురుకి లైన్ వేస్తున్న డేరింగ్ డైరెక్టర్...!!
మాజీ మంత్రి గంటా  గెస్ట్ హౌస్ కూలగొట్టేస్తున్నారు...!!
బాబు అడుగు పెడితే పిడుగులు పడతాయా.. చిదంబరం అందుకేనా...!?
బాబు అడుగు పెడితే పిడుగులు పడతాయా.. చిదంబరం అందుకేనా...!?
ఇక జాతీయ మీడియాలో జగన్ ప్రభంజనం...!!
త్వరలో పేదోడి నోటి ముద్దగా  వైఎస్సార్ సన్న బియ్యం...!!
జగన్ దూకుడుకు చెక్...యువ సీఎం రూట్ ఎటు...!?
  సైరాకు  అది ప్లస్సా.. మైనస్సా...!!
జగన్ కి ఆంత ధైర్యం ఉందా అంటున్న సీమ వాసులు...!!
ఫస్ట్ టైం ఫ్యాన్స్ కోసం బన్నీ...స్వీట్  సర్ప్రైజ్ !
ఫస్ట్ టైం ఫ్యాన్స్ కోసం బన్నీ...స్వీట్  సర్ప్రైజ్ !
ఏపీలో నాలుగు ప్రాంతీయ బోర్డులు...జగన్ సంచలనం....!!
సీబీఐ నెక్స్ట్ టార్గెట్ ఎవరు...!? వణుకుతున్న నేతలు...!!
మెగాస్టార్ పాటకు మొదటి గొంతుక ఆయనే...!!
జగన్ కి జై కొట్టమన్న చంద్రబాబు..!!
మాజీ బాస్ కే సంకెళ్ళేసిన సీబీఐ...చిద్దూకు బ్యాడ్ టైం...!
మోడీ డైరెక్షన్లోనే జగన్... పచ్చ పార్టీకి బ్యాండ్ బాజాయేనా...!!
కర్నూల్... తిరుపతి..విశాఖపట్నం...తేనెతుట్టె కదిలిందా...!!
నభా నక్కను తొక్కింది...మళ్ళీ రిపీట్...!!
షా దెబ్బకు చిదంబరం పరార్...!!
దోనకొండ కొత్త రాజధాని... కంఫర్మ్...!!
మెగాస్టార్ కల తీర్చిన రాం చరణ్...!!
ఏపీకి కొత్త రాజధాని...? అమరావతికి బై బై...!!
జాక్వలైన్ వూపేస్తోంది...బ్యాడ్..బ్యాడ్..!!
కోడెల..అంత పని చేశారా...!!
శాసనమండలిలో వైసీపీ  గొంతు పెరిగింది..!!
అమరావతి  కోసం ఎందాకైనానట. అసలది ఎక్కడ ఉంది బాబూ...!!
సీనియర్ మంత్రులకు జగన్ ఆఫర్...మోపిదేవికి చాన్స్...!!
మళ్ళీ గోదావరికి వరదలు...షాకింగ్ న్యూస్...!!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.