Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sun, Aug 18, 2019 | Last Updated 6:32 am IST

Menu &Sections

Search

చింతమడకలో నేడే పండగ.

చింతమడకలో  నేడే పండగ.
చింతమడకలో నేడే పండగ.
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
సిద్దిపేట,  చింతమడక ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నతువంటి రోజు వచ్చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ రాక కోసం ఈ గ్రామస్తులు దాదాపు వెయ్యి కళ్ళతో ఎదురు చుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఊరంతా ఒక పండగ వాతావరణం దసరా, దీపావలి, ఉగాది పండగ  ఒకేసారి వస్తే ఎంత ఆనందం ఉంటుందో ఇవాళ చింతమడక గ్రామంలో కూడా అట్లాంటి ఒక పండగ వాతావరణం నెలకొని ఉంది.

ప్రతి ఇంటికి కూడా మంగళ తోరణాలు కట్టి  పూలు కట్టి ఇంటి ముందు ముగ్గులతో కేసీఆర్ వెల్కం అంటూ ముగ్గులు వేసి ఆహ్వానం పలకడానికి  ప్రజలు సిద్ధంగా ఉన్నట్టి పరిస్థితి మనకు చింతమడకలో నెలకొంది. గత వారం పది రోజులు అధికారులంతా ముఖ్యమంత్రి కేసీఆర్ రాక కోసం అన్ని ఏర్పాట్లూ చేశారు. ఇంటింటికి వెళ్లి గ్రామస్థులకు సంబంధించిన ఆర్థిక సామాజిక సర్వే నిర్వహించి వాళ్ళకు సంబంధించిన ఉపాధి అవకాశాలు ఇవ్వాలి. 

ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్  అడిగిన సర్వేలకు ఆయన ఎట్లాంటి హామీలు ఇవ్వబోతున్నారు, ప్రజలకు ఎలాంటి  అవసరాలు తీర్చాలన్న విషయమ్మీద ఇప్పటికే ఎనిమిది వందల యాభై కుటుంబాలకు సంభందించిన సర్వేలనూ అధికారులు పూర్తి చేశారు. వ్యక్తిగత అవసరాలకు  సంభందించి  గ్రామంల్లో సంబంధించిన సామూహిక అవసరాల లెక్కలు  అటు రోడ్డు కావచ్చు వ్యవసాయం కావచ్చు విద్య వైద్య సంబంధించిన విషయాల కావచ్చు,  అన్ని రంగాలల్లో కూడా పూర్తి స్థాయి లో ఇక్కడ సర్వే నిర్వహించి ప్రతిపాదనలనూ ముఖ్యమత్రి కేసీఆర్ కి అందిస్తున్నారు. 

ఇటీవలే అటు అధికారులతో స్థానిక ఎమ్మెల్యే టి. హరీశ్ రావు గారితో ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇక్కడ కుటుంబాలకు పూర్తి స్థాయి లో ఒక పది లక్షలు,  పన్నెండు లక్షల రూపాయల మేర ఆర్థిక సాయమంటే ఉపాధి అందే విధంగా ప్రతి కుటుంబమూ తమంత తాముగా బ్రతికే విధంగా ఒక ఉపాధి అవకాశాలు కల్పిస్తూ వాళ్ళకీ ఆవసరాలు తీర్చే విధంగా  అన్ని ప్రతిపాదనలను సిద్దం చేయాలని చెప్పారు.


kcr
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
; ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రిలో భారీ అగ్ని ప్రమాదం..!
ఎన్టీఆర్ పెద్ద స్టారే కాదు వృత్తి నిబద్ధత ఉన్న నటుడు : ఉత్తేజ్
ఓ వైపు క్రిష్ణమ్మ మరోవైపు డ్రైనేజ్ నీరుతో మునుగుతున్న విజయవాడ..!!
నగరంలో‌ మళ్ళీ డ్రగ్స్ కలకలం..
నటి హేమ రియల్ లైఫ్ స్టోరీ..!!
హైదరాబాద్‌లో 12 ఏళ్ల యువ మేధావి ఏం చేశాడు..!!
సరికొత్త అందాలతో నాగార్జున సాగర్.......
దేశంలోనే మొదటి  స్థానం లో నిలిచిన తెలంగాణా జిల్లాలు. ఎందులో...??
విషసర్పాలకు తండ్రి వడిలోనే ప్రాణాలు కోల్పోయిన ఒక పసి ప్రాణం.
కలబందలో ఇన్ని ఉపయోగాలు ఉన్నాయా..!!
ప్రమాదకర స్థితిలో ప్రకాశం బ్యారేజీ..ఫోర్ వీలర్స్, ఆటోలకు నో ఎంట్రీ..!!
పోలవరం ప్రాజెక్ట్ కు రివర్స్ టెండరింగ్ నోటిఫికేషన్ విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం..!!
ప్రధానమంత్రినే 'మిస్టర్ ప్రైమ్ మినిస్టర్' అని పిలిచిన నేతకు - ఘోరమైన అవమానం
టిడిపి మాజీ ఎమ్మెల్యే భవనం కూల్చివేత.. కారణం అదేనా ??
టిడిపి వైసిపి రెండూ రెండే - కన్నా లక్ష్మీ నారాయణ
 చెవిటికల్లు వరద ప్రమాదం లో తప్పిపోయిన గౌతమి మృతదేహం లభ్యం
యాదాద్రిని సందర్శించబోతున్న కేసీఆర్..
తన ఇంటి విషయంలో వస్తున్న కధనాలపై ఫైర్ అయిన చంద్రబాబు....
కృష్ణా వరద నీటికి  పులిచింతలలో 22 గేట్లను ఎత్తేసిన అధికారులు....
నోరూరించే సరికొత్త స్టాటార్ "హనీ బటర్ ఫ్రైడ్ చికెన్"..
ఆర్టికల్ 370  భారతదేశ  అంతర్గత విషయం -  ఐరాసలో భారత రాయబారి సయ్యద్ అక్బరుద్దీన్
: స్వచ్చమైనటువంటి హామి ఇస్తే విరమించేందుకు సిద్ధంగా ఉన్నామంటున్న ప్రైవేటు ఆసుపత్రులు..!!
బిగ్ బాస్ త్రీ లో ఇరవై ఐదవ రోజు ఏం జరిగింది..?
ఐక్యరాజ్య సమితిలో ఆర్టికల్ మూడు వందల డెబ్బై రద్దుపై చర్చ...
మధ్యపాన నిషేధంతో పెరగనున్న ఆంధ్రా ఆదాయం, ఎలా..??
న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ వరకూ చేరిన కాళేశ్వరం ప్రాజెక్ట్ ఘనత...
వరుణ్ సందేశ్ రియల్ లైఫ్ స్టోరీ...
ఫోర్బ్స్ లో నిలిచిన  పీవీ సింధు..
మరో రెండు సంవత్సరాల వరకు కూడ రవిశాస్త్రి..
చంద్రబాబు ఇంటి చుట్టూ డ్రోన్ లు ఎగరడంపై దేవినేని ఉమా ఫైర్...
లోకేష్ ట్వీట్ కు బాబు కొనసాగిస్తున్న చర్య.....
చంద్రబాబు ఇంట్లోకే నీళ్లు వచ్చి చేరాయంటే దాని చుట్టూ ఉన్న ప్రాంతాల పరిస్థితి ఏంటి..??
ఉగ్ర రూపం దాల్చిన కృష్ణమ్మ,నీట మునిగిన ఇల్లు......
మొఖం కాంతివంతంగా ఉండటానికి చక్కటి ఇంటి చిట్కాలు..
దిక్కుతోచని స్ధితిలో టీఆర్ఎస్ నేతలు......
జగన్ కు కొత్త సమస్యగా మారిన రాజమండ్రి ఇన్ చార్జ్ పదవి.....
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.