అందరూ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న ఆనంద సమయం చంద్రయాన్ - 2 నిప్పులు చిమ్ముతూ నింగిలోకి ఎగిరింది. ఈ సందర్భంగా శాస్త్రి బృందం నుంచి శివన్ మాట్లాడుతూ.. 15న ప్రయోగానికి కొన్ని అడ్డంకులు వచ్చాయి.   అయితే నిపుణులందరూ కలిసి దానిపై పునఃపరిశీలన జరిపి 24 గంటల్లోనే మరమ్మత్తు చేశామని అన్నారు.

ఇంజనీర్లు, టెక్నికల్ అసిస్టెంట్స్ అంతా కష్టపడి పనిచేసి స్నాగ్స్ ని ఫిక్స్ చేశామన్నారు. రాకెట్ నుంచి విజయవంతంగా వేరుపడిన శాటిలైట్. GSLV MKIII-M1 వాహన నౌక విజయవంతంగా సెపరేట్ అయ్యింది.

చారిత్రాత్మక ప్రయాణానికి ఇది ప్రారంభం మాత్రమే..ఇస్త్రో సైంటిస్టులు సంబరాలు జరుపుకుంటున్నామని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. శాస్త్రవేత్తలకు రాష్ట్రపతి, ప్రధాని అభినందనలు తెలిపారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: