Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sat, Aug 24, 2019 | Last Updated 1:03 am IST

Menu &Sections

Search

జగన్ కోరిక తీర్చనన్న మోడీ.. బాబు ఫుల్ ఖుషీ..?

 జగన్ కోరిక తీర్చనన్న మోడీ.. బాబు ఫుల్ ఖుషీ..?
జగన్ కోరిక తీర్చనన్న మోడీ.. బాబు ఫుల్ ఖుషీ..?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

ఏపీ మాజీ సీఎం చంద్రబాబుఅవినీతిని బట్టబయలు చేయాలని సీఎం జగన్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. పీపీఏల పై సమీక్ష, పోలవరం, అమరావతి టెండర్ల విషయంలో రీ టెండర్లు, కరకట్ట నివాసాలు.. ఇవన్నీ అందులో ప్రయత్నంగానే జరుగుతున్నాయి. అయితే వీటిలో ఇప్పటి వరకూ చంద్రబాబును ఇరుకునపెట్టే రేంజ్ లో ఆధారాలు లభించినట్టు తెలియరాలేదు.


ఈ విచారణలపై పూర్తి నివేదికల వస్తే గానీ.. చంద్రబాబు అవినీతి గురించి సరైన ఆధారాలు లభించే ఛాన్సు లేదు. ఈ లోపే చంద్రబాబు ఇరుకున పెట్టాలని భావిస్తున్న జగన్ అందుబాటులో ఉన్న అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే.. పోలవరం అవినీతిపై కేంద్రంతో దర్యాప్తు చేయించాలని విజయసాయిరెడ్డితో రాజ్యసభలో విజ్ఞప్తి చేయించారు.


రాజ్యస‌భ‌లో ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి మాట్లాడుతూ.. పోల‌వ‌రం నిర్మాణంలో 2014 నుండి 2019 వ‌ర‌కూ చంద్ర‌బాబు ప్రభుత్వం అవినీతికి పాల్పడింద‌నీ.. దానిపై సిబిఐ విచార‌ణ జ‌రిపించాల‌ని కోరారు. అయితే ఈ కోరికను కేంద్రం మన్నించలేదు. కేంద్రమంత్రి గ‌జేంద్ర సింగ్ షెకావ‌త్ వివ‌ర‌ణ ఇస్తూ పోల‌వ‌రం నిర్మాణంలో అవినీతి జ‌రిగిన‌ట్టుగా ఇంత‌వ‌ర‌కూ త‌మ‌కు ఎటువంటి ఫిర్యాదులు అంద‌లేద‌న్నారు.


అందుక‌ని సిబిఐ విచార‌ణ అవ‌స‌రం లేద‌ని చెప్పేసారు. కేంద్రమంత్రి షెకావ‌త్ అలా స్పందించడం వైసీపీని అసంతృప్తికి గురి చేసింది. ఈ పరిణామంతో మాజీ సీఎం చంద్రబాబు మాత్రం ఖుషీగా ఉన్నారు.


ys-jagan
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
జగన్.. ఆ ఐఏఎస్‌ అధికారిపై.. అందుకే పగబట్టాడా..?
టీవీ9 లో చేరిన బిత్తిరి సత్తి..!  వీ6 కు షాక్ ?
వై : వైషమ్యాలు, కా : కార్పణ్యాలు, పా : పాపాలు : టీడీపీ కొత్త స్లోగన్..?
జగన్ సర్కారు పై మతం పేరుతో  కుట్ర..! ఇదిగో సాక్ష్యం..?
బిగ్ బ్రేకింగ్: కోడెలకు హార్ట్ ఎటాక్..?
ఏపీ మంత్రిని బాగా డిజప్పాయింట్  చేసిన చంద్రబాబు..?
బండి కొనాలనుకుంటున్నారా..  మీకో గుడ్ న్యూస్..!
శ్రీకృష్ణాష్టమి..  ప్రత్యేకత ఏమిటో తెలుసా..?
బాలకృష్ణ బంధువులపై.. ఆర్థిక మంత్రి సంచలన ఆరోపణలు..?
రాజధాని  మార్పు పై క్లారిటీ ఇచ్చేసిన ఏపీ మంత్రి..?
చంద్రబాబూ.. ఇంత నీచానికి దిగాల్సిన అవసరం ఉందా..?
మందుబాబులకు జగన్ ఝలక్.. బాగా తగ్గించేస్తున్నాడుగా..?
పారేసే వస్తువులతో.. అద్భుతమైన రిసార్ట్.. కాన్సెప్టు అదిరిందిగా..?
చంద్రయాన్ కీలక ఘట్టం : జాబిల్లికి మరింత దగ్గరగా..?
ఊరంతా గుండ్లు కొట్టించుకుని..  గేదెకు మొక్కారు.. ఎందుకో తెలుసా..?
గుండు కొట్టించి.. తెల్ల డ్రస్‌ వేయించి.. ఏంటీ దారుణం..?
ఓ మై గాడ్ : అమితాబ్ ఆరోగ్యం గురించి.. షాకింగ్ న్యూస్ ?
చిదంబరం అరెస్ట్ :  అమిత్‌ షాకు అంత పంతం ఎందుకో తెలుసా.. ?
'జబర్దస్త్‌' గా చిరు బ‌ర్త్ డే వేడుక‌లు.. ఎవరెవరు వచ్చారంటే..?
అన్నా.. మేం నీ బానిసలం : పవన్ భావోద్వేగం..
కొణిదెల వంశం గురించి.. చరణ్ గురించి.. పవన్ షాకింగ్ కామెంట్స్ ?
అన్నయ్య  పిస్టల్ తో కాల్చుకుందామనుకున్నా : పవన్ సంచలన వ్యాఖ్యలు
కర్ణాటకలో ఇద్దరు ముఖ్యమంత్రులు.. ? భలే భలే..!
కేసీఆర్ పై "కెమికల్" కుట్ర..?  అసలు కథ ఇదేనా..?
జగన్ సర్కారుపై... ఇలాంటి దుష్ప్రచారం జరుగుతోందా..?
"ఈనాడు" చెప్పినా.. తెదేపా నాయకులు నమ్మరా..?
అక్కడి నుంచి ఫోన్ వస్తే.. చంద్రబాబు అస్సలు ఎత్తడం లేదంట..?
జగన్ డల్లాస్ సభలో.. ఇంత గందర గోళం జరిగిందా...?
లేడీనే పెళ్లి చేసుకున్న లేడీ క్రికెటర్.. ఇప్పుడు 3 నెలల గర్భం..?
కైపెక్కించే అందగత్తె  కోసం.. కొట్టుకుచచ్చిన అన్నదమ్ములు..!
ఈ యాప్ లు మీ ఫోన్‌లో ఉంటే.. అర్జంట్‌ గా డెలీట్ చేయండి..!
పాకిస్తాన్‌ పై భూతల యుద్ధానికి భారత్ సిద్దపడిందా...?
అజయ్‌ ఆ మూవీతో బాక్సీఫీస్‌ ను "ఫుట్ బాల్" ఆడేస్తాడా..?
ఆ ఒక్క పని చేస్తే చాలు.. బాబు ఇల్లు ఎప్పుడో మునిగేది..?
జగన్ అమెరికాలో ఉన్నా.. మనసంతా అక్కడే ఉందట..!
కరకట్ట ఇంటి నుంచి చంద్రబాబు పరార్.. అందుకేనా..?
About the author

Kalyan is a keen observer of human behaviour and a devout Tina Fey worshipper. He is a good listener and will gladly listen to all your rants and raves. This job has made him shift base from the far-flung suburbs to town, and He is therefore now adapting to a new lifestyle (which is a sweet coincidence as she manages the lifestyle section at IndiaHeraldGroup) He is a TV fanatic and has watched most of your TV shows well in advance. Kalyan’s favourite shows include ‘Mad Men’, ‘Dexter’, ‘Game of Thrones’ and everything between. His newfound passion is running and thinks that a good 30-minute-run is the ultimate key to happiness. Also, loves the sound ‘hmm’ a lot..