Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Fri, Aug 23, 2019 | Last Updated 6:53 pm IST

Menu &Sections

Search

అమరావతి : చంద్రబాబు వల్లే భ్రమరావతి అయిపోయిందా ?

అమరావతి : చంద్రబాబు వల్లే భ్రమరావతి అయిపోయిందా ?
అమరావతి : చంద్రబాబు వల్లే భ్రమరావతి అయిపోయిందా ?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

తాజా పరిణామాలు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. ఆచరణలో సాధ్యంకాని నిర్మాణాల గురించి తరచూ మాట్లాడుతూ చంద్రబాబునాయుడే అమరావతిని భ్రమరావతిగా మార్చేసినట్లు టివి ఛానళ్ళల్లో చాలామంది అభిప్రాయపడుతున్నారు. ప్రపంచ అత్యున్నత రాజధాని నగరాల్లో అమరావతిని కూడా ఒకటిగా నిలుపుతానంటూ చేసిన  ప్రకటనలతో చంద్రబాబు అందరిముందు పలుచనైపోయారు.

 

రాజధాని నిర్మాణం పేరుతో 18 దేశాలు తిరిగారు. ఏ దేశానికి వెళితే అక్కడ రాజధాని లాగే అమరావతిని నిర్మిస్తానంటూ చెప్పిన మాటలు జనాలకు విసుగు తెప్పించేసింది. అద్భుతమైన రాజధాని నిర్మిస్తానంటూ ప్రపంచంలోనే అత్యుత్తమ ఆర్కిటెక్టులతో ఒప్పందాలు చేసుకున్నారు. చివరకు బాహుబలి సినిమా దర్శకుడు రాజమౌళి సినిమా కోసం వేసిన సెట్టింగులను ఎంపిక చేశారు. స్విస్ ఛాలెంజ్ పద్దతిలో సింగపూర్ కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నారు. స్విస్ ఛాలెంజ్ పద్దతి వద్దని కోర్టు చెప్పినా చంద్రబాబు పట్టించుకోలేదు.


సింగపూర్ కంపెనీలతో చేసుకున్న ఒప్పందాలేమిటో బయటపెట్టమని ఎంతమంది పదే పదే అడిగినా చంద్రబాబు బయటపెట్టలేదు. ల్యాండ్ పూలింగ్ అంటూ కొందరు రైతుల దగ్గర నుండి బలవంతంగా భూములు స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వానికి భూములు ఇవ్వటం ఇష్టంలేని రైతులు కోర్టుకెక్కారు. క్షేత్రస్ధాయిలో జరుగుతున్న వ్యవహారాలన్నింటినీ ప్రపంచబ్యాంకు నిసితంగా పరిశీలించింది. అందుకే అమరావతి నిర్మాణానికి అప్పు ఇస్తానని ముందు చెప్పినా తర్వాత  ఇచ్చేది లేదని తెగేసి చెప్పేసింది.

 

అన్నింటికీ మించి రాజధాని పరిధిలో జరిగిన ఇన్ సైడర్ ట్రేడింగ్ తో చంద్రబాబు, టిడిపి గబ్బు పట్టిపోయింది.  చంద్రబాబుకు కావాల్సిన వారు, టిడిపిలో ప్రముఖుల్లో చాలామంది అమరావతి ప్రాంతంలో పెద్ద ఎత్తున భూములు కొన్నారని ఎప్పటి నుండో ప్రచారం జరుగుతోంది. రైతుల నష్టపోయి టిడిపి నేతలు లబ్దిపొందారన్న ఆరోపణలకు కొదవేలేదు. ఇదంతా చూసిన తర్వాత చంద్రబాబుకి అమరావతి నిర్మాణం మీద ఏమాత్రం ఆశక్తి లేదని రాజధాని నిర్మాణం పేరుతో వ్యాపారాలు చేసుకోవటమే చంద్రబాబుకు కావాల్సిందనే ఆరోపణలు కొదవేలేదు. ఇదంతా చూసిన తర్వాత అమరావతిని చంద్రబాబే భ్రమరావతిగా మార్చేశారనే ఆరోపణలు పెరగిపోతున్నాయి.


naidu-converted-amaravati-as-bhramaravathi
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
రాజధానిపై జగన్ సంచలన నిర్ణయం ?
కోడెలపై పార్టీ సంచలన నిర్ణయం ?
కోడెల ఇంట్లో దొంగతనం అంతా డ్రామాయేనా ?
జగన్ కు సమస్యల స్వాగతం
వైసిపి నేతలే జగన్ ను అడ్డంగా బుక్ చేసేస్తున్నారా ?
సంచలనం : కోడెల ఇంట్లో దొంగతనం..ఫర్నీచర్ మాయంలో కొత్త ట్విస్ట్
తుళ్ళూరు ప్రాంతంలో కొత్త రాజధాని ?
చంద్రబాబు ముందు  జగన్ నిలబడగలరా ?
ఇళ్ళ నిర్మాణంపై జగన్ సంచలన నిర్ణయం
పచ్చ బ్యాచ్ కు జగన్ తానే ఆయుధాలు అందించారా ?
మొదటిసారిగా జగన్ కు హై కోర్టు షాక్
టిడిపి నేతలకు వీళ్ళే అడ్డుపడుతున్నారా ?
చిదంబరం బెయిల్ విషయంలో చంద్రబాబు ప్రయత్నించలేదా ?
లోకేష్ బృందంపై  చర్యలకు రంగం సిద్ధం ?
రాజుకుంటున్న ’రాజధాని’ మంటలు
చిదంబరం అరెస్టుకు తెలుగు ప్రజల మద్దతు..ఎందుకో తెలుసా ?
జగన్ పై హిందు వ్యతిరేకి ముద్ర
చిదంబరం అరెస్టుతో ఖుషీగా ఉన్నదెవరో తెలుసా ?
చిదంబరానికి సుప్రింకోర్టు షాక్
దొనకొండలో ఏం జరుగుతోందో తెలుసా ?
జగన్ హామీ అమలయ్యే అవకాశం లేదా ?
చంద్రబాబు గడ్డి కరిచారా ?
ఒక్క పరిశ్రమైనా వెళ్ళిపోయిందా ?
పెయిడ్ ఆర్టిస్టులతో టిడిపి బురద రాజకీయాలా ?
యడ్డీకి అప్పుడే అసమ్మతి సెగ ?
మొత్తానికి అసలు గుట్టు బయటపెట్టిన చంద్రబాబు
గెలిచిన వాళ్ళకన్నా ఓడిన వాళ్ళే హ్యాపీ
కోడెలకు మరీ ఇంత కక్కుర్తా ?
ఫర్నీచర్ కేసులో దొరికిపోయిన కోడెల
జగన్ అమెరికా పర్యటనపై సోషల్ మీడియాలో విష ప్రచారం
బీజేపీ - టీడీపీని పోలవరమే కాపాడోబుతందా?
జగన్ పై ఎల్లోమీడియా ’గుజరాత్’ విషం
సాహో సినిమాను చినబాబు ప్రమోట్ చేస్తున్నారా ?
మరింత దూకుడుగా వెళ్ళనున్న జగన్
చట్టానికి ఎవరూ అతీతులు కారు
పోలవరం పై ’నవయుగ’ సంచలనం..జగన్ కు షాక్
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.