Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sun, Aug 18, 2019 | Last Updated 12:03 pm IST

Menu &Sections

Search

జ‌గ‌న్‌కు గ‌వ‌ర్న‌ర్ క్ష‌మాప‌ణ‌...తండ్రిలాగా చూసుకున్నా...అవినీతి వ‌ద్దంటూ....

జ‌గ‌న్‌కు గ‌వ‌ర్న‌ర్ క్ష‌మాప‌ణ‌...తండ్రిలాగా చూసుకున్నా...అవినీతి వ‌ద్దంటూ....
జ‌గ‌న్‌కు గ‌వ‌ర్న‌ర్ క్ష‌మాప‌ణ‌...తండ్రిలాగా చూసుకున్నా...అవినీతి వ‌ద్దంటూ....
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్‌ గవర్నర్‌గా బిశ్వభూషన్ హరిచందన్ నియమితులు కావడంతో విజయవాడలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్‌‌కు వీడ్కోల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఎం జగన్మోహన్ రెడ్డి, ఆయన సతీమణి భారతి, పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మాట్లాడిన గవర్నర్ నరసింహన్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి ప్ర‌సంగం కార్య‌క్ర‌మంలో ఉద్విగ్న‌భ‌రిత వాతావ‌ర‌ణాన్ని క‌లిగించింది.


గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ ప్ర‌సంగిస్తూ.... తొమ్మిదిన్నరేళ్లపాటు ఇరు తెలుగు రాష్ట్రాలకు గవర్నర్‌గా వ్యవహరించినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఏపీ ప్రజలు తన మీద చూపిన ప్రేమను మర్చిపోలేనని గవర్నర్ పేర్కొన్నారు. ఈ తొమ్మిదిన్నరేళ్ల కాలంలో తెలిసో.. తెలియక తప్పులు చేసి ఉండవచ్చని.. అందుకు.. ఆంధ్రప్రదేశ్ ప్రజలు, సీఎం.. నన్ను క్షమించాలని.. సభా వేదికగా క్షమాపణలు కోరారు. తన కారణంగా నొచ్చుకున్న అందరికీ సారీ అంటూ.. భావోద్వేగానికి గుర‌య్యారు. తాను ఎక్కడున్నా ఏపీ అభివృద్ధిని కాంక్షిస్తానని గవర్నర్‌ నరసింహన్‌ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌తో తనకు ఎంతో అనుబంధం ఉందని.. 1951లో విజయవాడలోనే తన అక్షరాభ్యాసం జరిగిందన్నారు. అప్పట్లో విజయవాడలోని గవర్నర్‌పేటలో ఉండేవాళ్లమని నరసింహన్‌ గుర్తుచేసుకున్నారు. తనకు అహోబిలం నరసింహ స్వామి పేరు పెట్టారని.. ఈ రాష్ట్రానికి ఆ నరసింహుడి అండ ఎప్పుడూ ఉంటుందన్నారు. సీఎం జగన్‌ను తన కుమారుడిగా భావిస్తున్నట్లు చెప్పారు. కెప్టెన్‌గా జగన్‌ నాటౌట్‌ కాకూడదని నరసింహన్‌ వ్యాఖ్యానించారు.  ఏపీలో కొత్తగా ఏర్పడిన వైకాపా ప్రభుత్వం అవినీతి రహిత పాలన అందించాలని ఆకాంక్షించారు.

ఈ సంద‌ర్భంగా గవర్నర్‌ నరసింహన్‌, విమల దంపతులను ప్రభుత్వం తరఫున సీఎం జగన్‌ దంపతులు సత్కరించారు. అనంత‌రం సీఎం జ‌గ‌న్ మాట్లాడుతూ, గ‌వ‌ర్న‌ర్‌తో తనకు పదేళ్ల పరిచయం ఉందని.. తండ్రిలా తనను ఆదరించారని చెప్పారు. గవర్నర్‌ నరసింహన్‌కు నా మనసులో ప్రత్యేక స్థానం ఉంటుందన్నారు.


goevrnor-narasimhan
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
పాక్‌తో దోస్తీ..చైనా ప‌రువు గోవిందా...భార‌త్ ఆప‌రేష‌న్ సూప‌ర్‌
కేసీఆర్‌కు బీపీ పెంచిన ఐదు వందల కోట్ల ఖ‌ర్చు అప్‌డేట్‌
ఏపీ మంత్రి సంచ‌ల‌నం...పేర్ని నాని ఏం చేశారంటే...
మైన‌ర్ బాలిక‌పై దారుణం..గ్రామ‌పెద్ద‌కు త‌గిన శిక్ష‌
కేసీఆర్‌పై విజ‌య‌శాంతి సంచ‌ల‌న విమ‌ర్శ‌లు...కుట్ర పేరుతో..
డ్రోన్ రాజకీయాలు...వైసీపీ, టీడీపీల‌ను ఉద్దేశించి జ‌గ‌న్ కీల‌క వ్యాఖ్య‌లు
భార‌తీయుల మూడ్ ఒక‌టి..మోదీ స‌ల‌హా ఇంకొక‌టి
పాపం పాక్‌..ఐరాసాలో దిమ్మ‌తిరిగే షాక్‌
నిన్న ఉత్త‌మ పోలీస్‌..నేడు అవినీతిలో దొరికిన చేప‌
తిక్క కుదిరిన ట్రంప్...క‌శ్మీర్ విష‌యంలో కీల‌క ప్ర‌క‌ట‌న‌
మ‌ద్యపాన నిషేధం...ఏపీ స‌ర్కార్ కీల‌క ఆదేశాలు
ఏపీ ప్ర‌భుత్వంలో టెర్ర‌రిజం... బ‌డా వ్యాపారవేత్త సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
లండ‌న్‌లో భాతీయుల‌పై దాడి... చేసింది ఎవ‌రో తెలుసా?
క‌శ్మీర్‌లో ఉగ్ర‌దాడులు...అవ‌స‌ర‌మైతే అణ్వాయుధాలు వాడ‌ట‌మే
పుర‌పాల‌క చ‌ట్టంపై హైకోర్టులో వాద‌న‌లు..అస‌లు తీర్పు ఎప్పుడంటే
కేంద్ర‌మంత్రి మిస్సయిన వ్య‌క్తికి రాష్ట్రమంత్రి హోదా ఇచ్చిన కేసీఆర్‌
హైద‌రాబాద్ ద‌శ‌ను మార్చే నిర్ణ‌యం..కేసీఆర్ ఓకే అంటే...
డేరాబాబా...జైల్లో ఉండి వాళ్ల‌కు ఎలా చుక్కలు చూపిస్తున్నాడంటే...
ఇండియాకు పాక్‌ షాక్‌..ఆయ‌న‌కు నోటీసులు ఇచ్చి కెలికిన పాక్‌
తెలుగు రాష్ట్రాలు ఆశ్చ‌ర్య‌పోయేలా స్మృతి ఇరానీ ఏం చేశారంటే...
ద‌టీజ్ ముఖేశ్‌...ఒక్క మాట‌తో 29,000 కోట్లు సంపాదించాడు
క‌శ్మీర్‌పై కొత్త కుట్ర... ఐరాసాలో పాక్‌-చైనా క‌లిసి
ప్ర‌తి ఒక్క‌రీ హెల్త్ డాటా స‌ర్కారు చేతిలో ...తెలంగాణలో మ‌రో కీల‌క ప‌థ‌కం
రాజ్‌భ‌వ‌న్‌లలో రక్షాబంధ‌న్‌...తెలుగు రాష్ట్రాల‌లో సంద‌డి
మైక్ టైస‌న్ మ‌త్తుమందు వ్యాపారం..ఒక్క ద‌మ్ముకే 28 ల‌క్ష‌లు
హైద‌రాబాద్‌లో గుంటూరు అమ్మాయి కిడ్నాప్‌...`రాక్ష‌సుడు` సినిమాతో ఊహించ‌ని ట్విస్ట్‌
ఎఫ్ఆర్ఓ అనితకు గోల్డ్‌మెడ‌ల్‌...ఎవ‌రు ఎంపిక చేశారంటే..
మోదీ ఎర్ర‌కోట ప్ర‌సంగం...కొన్ని ప్ర‌శ్న‌లు..ఎన్నో ఆశ‌లు..
బాబుపై త‌ల‌సాని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు...బీజేపీతో క‌లిసి...
టీఆర్ఎస్ ఎమ్మెల్యే సంచ‌ల‌న నిర్ణ‌యం...అల‌కా...ధైర్య‌మా?
విక‌లాంగుడి జీవితంలో కొత్త వెలుగులు నింపిన కేటీఆర్‌...
రాయ‌ల‌సీమ త‌ర్వాత‌..ముందు తెలంగాణ సంగ‌తి చూడు కేసీఆర్‌
ఆ గ‌వ‌ర్న‌ర్‌కు చుక్క‌లు చూపిస్తున్న రాహుల్‌...ఊపిరి స‌లుపుకోనివ్వ‌కుండా...
ఆ చెట్లు కొట్టేస్తే...నాన్ బెయిల‌బుల్ కేసు...
అల‌ర్ట్ః భారీ వ‌ర్ష సూచ‌న‌...గ్రేట‌ర్ ప‌రిధిలో..
మోదీకి అంత నాలెడ్జ్ లేదు...ఏదీ శాశ్వతం కాదు గుర్తుంచుకో
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.