Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sat, Aug 17, 2019 | Last Updated 7:16 pm IST

Menu &Sections

Search

దేశ చరిత్రలోనే జగన్ సెన్సేషనల్ రికార్డు..?

దేశ చరిత్రలోనే జగన్ సెన్సేషనల్ రికార్డు..?
దేశ చరిత్రలోనే జగన్ సెన్సేషనల్ రికార్డు..?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

ఏపీ సీఎం జగన్ దేశ చరిత్రలోనే సరికొత్త రికార్డు సృష్టించారు. బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన కీలకమైన మూడు బిల్లులను ఒకేరోజు అసెంబ్లీలో పెట్టి ఆమోదింపజేశారు. నవరత్నాలలో హామీ ఇచ్చిన విదంగా డెబ్బై శాతం ఉద్యోగాలను స్థానికులకే ఇవ్వాలన్న బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదింప జేశారు.


బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు రాజకీయంగా, ఆర్థికంగా అండగా నిలుస్తూ.. ప్రభుత్వంలోని అన్ని నామినేటెడ్‌ పోస్టులు, నామినేషన్‌ పనుల్లో వారికి 50 శాతం కేటాయించేలా ఈ బిల్లులు రూపొందించారు. మళ్లీ ఈ కేటాయింపుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందిన మహిళలకు సగం దక్కేలా కీలక నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు.. మిగిలిన 50 శాతంలో కూడా సగం మహిళలకే కేటాయించాలని నిర్ణయించారు.


మరో కీలక బిల్లు ఉద్యోగాలకు సంబంధించినది. పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలను స్థానికులకే కల్పిస్తూ మరో బిల్లు ప్రవేశపెట్టారు. ఈ నిర్ణయాలన్నింటికీ ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనే చట్టబద్ధత కల్పించేందుకు వీలుగా రూపొందించిన బిల్లులను ప్రభుత్వం​ అసెంబ్లీలో ప్రవేశపెట్టింది.


ఈ చరిత్రాత్మక బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తర్వాత వైఎస్‌ జగన్‌ ఓ ట్వీట్‌ చేశారు. ‘దేశ, రాష్ట్ర చరిత్రలో ప్రథమం, సుదినం. మాట ప్రకారం ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీలకు నామినేటెడ్ పదవులు, పనులు, సర్వీసుల్లో 50% రిజర్వేషన్లు ఇస్తున్నాం. 50% అక్కచెల్లెమ్మలకు కేటాయించాం. శాశ్వత బీసీ కమిషన్ సహా, పరిశ్రమల్లో 75% ఉద్యోగాలు స్థానికులకు ఇచ్చేలా అసెంబ్లీలో బిల్లులు పెట్టాం’ అని జగన్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు.


ys-jagan
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
హిందూ ధర్మం అంత గొప్పదా.. ఎందుకు..?
తెలుగు హీరోలూ.. రజినీకాంత్‌ను చూసి బుద్ది తెచ్చుకోండి..!
టాలీవుడ్ టాప్ హీరోలపై ఉత్తేజ్ షాకింగ్ కామెంట్స్..?
రైలు టికెట్‌పై 100% వరకూ కన్సెషన్.. ఇదిగో ఇలా పొందండి !
లేచిపోయిన మైనర్ జంటపై గ్రామపెద్ద దాష్టీకం చూడండి..!
'ఎవడు'కూ.. 'ఎవరు'కూ.. ఉన్న లింకేంటో తెలుసా..?
ఒక్క దరఖాస్తు చాలు.. అమెరికన్ పారిశ్రామిక వేత్తలకు జగన్ ఆహ్వానం..
సాహో సినిమాకు ప్రభాస్ రూ.100 కోట్లు తీసుకున్నాడా..? : నిజమెంత ?
కోచ్‌ గా మళ్లీ రవిశాస్త్రే :  వెనుక ఇంత కథ ఉందా..?
సైమా అవార్డులన్నీ ఆ మూడు సినిమాలకేనా..?
రివర్స్ టెండర్లకు దిమ్మ తిరిగే రూల్స్ .. జగన్ ఎక్కడా తగ్గట్లేదుగా..?
ఆ ఆవు ఖరీదు అక్షరాలా.. రూ. 12 కోట్లు..?
చంద్రబాబుకు ఆ మీడియా మేలు చేస్తుందా.. కీడు చేస్తుందా..?
ఆమె బూతు చిత్రాల్లో నటించి.. ఎంత  సంపాదించిందో  తెలుసా..?
ప్రపంచాన్ని వణికిస్తోంది.. మనకూ పొంచి ఉంది జాగ్రత్త..
మహర్షి కోసం అల్లరి నరేశ్ చేసిన త్యాగమా ఇది..?
లోకేశ్ .. ఇలాంటి ట్వీట్లతో ఎందుకు పరువు తీసుకుంటాడో..?
హోయ్‌నా.. హోయ్‌నా....: నానికి అనిరుథ్ మ్యూజికల్ గిఫ్ట్
జగన్‌కు దేశంలోనే  మూడో ర్యాంక్..?  కేసీఆర్‌ ర్యాంకెంతో  తెలుసా..?
వాల్మీకి : ఈ సినిమా వరుణ్ తేజ్  " రంగ స్థలమా..? “
భారత్- పాక్ యుద్ధమేఘాలు: సరిహద్దుల్లో  ముగ్గురు హతం..?
జగన్.. బెదిరిపోతారా.. అదరగొడతారా..?
ఈ అవకాశం ఏమాత్రం వదలొద్దు.. జగన్ సలహా..!
క్రమంగా చంద్రుడి కక్ష్యలోకి.. చంద్రయాన్ 2లో కీలక ఘట్టం..
సచిన్ "స్వాతంత్ర’’  సందేశం.. మీరు పాటిస్తున్నారా.. ?
ఏపీ పాలనపై జగన్ కొత్త సంతకం.. సంచలనమేనా..?
రూ. కోటి దాటితే.. కొత్త రూల్.. జగన్ కొత్త సంచలనం..?
జగన్ మాట వింటే.. బాబుకు ఈ అవమానం తప్పేదే..?
మరో ప్రక్షాళనకు సిద్ధమవుతున్న జగన్ సర్కార్..?
గొంతెండిన రాయలసీమ గోడు తీర్చేది గోదారేనా..?
మరో గుడ్ న్యూస్ చెప్పిన జగన్.. ఇక వారికి ఆయన దేవుడే..?
ఈ కోరిక తీర్చరూ.. కేంద్రానికి జగన్ లేఖ.. మోడీ ఏమంటాడో..?
ఆ సినిమా ఎందుకు డిజాస్టర్ అయ్యిందో  సీక్రెట్ చెప్పిన పవన్ ?
ట్రెండింగ్ లో ఇరగదీస్తున్న  సైరా మేకింగ్..?
షాకింగ్: రూ.5 భోజనం తిన్న.. 5 సార్లు ఎమ్మెల్యే..!
తన ఐరన్ లెగ్ పై బాబుకు అంత నమ్మకమా..? : వైరల్ మెస్సేజ్
About the author

Kalyan is a keen observer of human behaviour and a devout Tina Fey worshipper. He is a good listener and will gladly listen to all your rants and raves. This job has made him shift base from the far-flung suburbs to town, and He is therefore now adapting to a new lifestyle (which is a sweet coincidence as she manages the lifestyle section at IndiaHeraldGroup) He is a TV fanatic and has watched most of your TV shows well in advance. Kalyan’s favourite shows include ‘Mad Men’, ‘Dexter’, ‘Game of Thrones’ and everything between. His newfound passion is running and thinks that a good 30-minute-run is the ultimate key to happiness. Also, loves the sound ‘hmm’ a lot..