Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Aug 26, 2019 | Last Updated 2:28 pm IST

Menu &Sections

Search

కర్ణాటక కొత్త సీఎం యడ్యూరప్ప ? మళ్లీ పీఠంపై ఆయనే..!

కర్ణాటక కొత్త సీఎం యడ్యూరప్ప ? మళ్లీ పీఠంపై ఆయనే..!
కర్ణాటక కొత్త సీఎం యడ్యూరప్ప ? మళ్లీ పీఠంపై ఆయనే..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

కర్ణాటకలో కాంగ్రెస్- జేడీఎస్ సంకీర్ణ సర్కారు కథ ముగిసింది. అసెంబ్లీలో సీఎం కుమార స్వామి బలం నిరూపించుకోలేకపోవడంతో సంకీర్ణ సర్కారు కుప్పకూలింది. దీంతో సీఎం కుమార స్వామి రాజీనామా చేయడం ఖాయమైపోయింది.


మరి ఇప్పుడు కర్ణాటకలో ఏం జరుగుతుంది. కొత్త సీఎంగా ఎవరు ఉంటారు. గవర్నర్ ఏం చేస్తారు.. ఇప్పుడు ఇవే హాట్ టాపిక్ గా మారిన అంశాలు. గవర్నర్ బీజేపీ వ్యక్తిగా పేరు ఉండటంతో.. మరోసారి బీజేపీకి అవకాశం ఇచ్చే ఛాన్స్ కనిపిస్తోంది.


అదే జరిగితే.. మరోసారి యడ్యూరప్ప సీఎం అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. గవర్నర్ కనుక యడ్యురప్పకు సీఎంగా అవకాశం ఇస్తే.. ఆయన బలం నిరూపించుకోవడం కూడా సులభమే. ఇప్పటికే.. బీజేపీ కుమార స్వామి సర్కారును పడగొట్టడం ద్వారా పరోక్షంగా అసెంబ్లీలో తన బలం నిరూపించుకుంది.


గవర్నర్ యడ్యూరప్పకు అవకాశం ఇస్తే ఇదే సీన్ మరోసారి రిపీట్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కుమార స్వామి సర్కారు కూలిపోగానే..ఇది కర్ణాటక ప్రజల విజయం అంటూ బీజేపీ అధికారక ట్విట్టర్ నుంచి సందేశం పోస్టు చేసింది.


yedurappa
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఆ గల్ఫ్‌ దేశం రాజుకు మోడీ ఎందుకు థాంక్స్ చెప్పారో తెలుసా..?
మీరెంత ఐశ్వర్యవంతులో తెలుసా..? ఇలా లెక్కేసుకోండి..!
అనుభవించు రాజా..! : ఇదో జీవన విధానం..
బాబు భారీ షాక్.. టీడీపీ పెయిడ్ ఆర్టిస్ట్ దొరికిపోయాడు..!
అమరావతిని కొనసాగిస్తే.. ఏపీ మూడు ముక్కలవుతుందా..?
జన ఆరోగ్యం కోసం.. జగన్ సంచలన నిర్ణయం..!
ఆ ఒక్క ప్రకటనతో.. ఆంధ్రా జనం రిలాక్స్ అయ్యారు..!
టీడీపీ వాళ్లలా చేయొద్దు.. మంత్రి బొత్స సంచలన వ్యాఖ్యలు..?
చంద్రబాబు ఇప్పుడే ఇలా ఉంటే... ఐదేళ్లు జగన్‌ను ఎలా తట్టుకుంటారో..?
ఆంధ్రోళ్ల అనైక్యతపై దమ్మున్న పత్రిక సంచలన కామెంట్స్..?
హిందువులు కాని వారు టీటీడీ నుంచి వెళ్లిపోవాలి -సీఎస్‌
కమ్మ వాళ్లు బాగుపడతారనే జగన్ అమరావతిని వదిలేశాడా..?
సెల్ ఫోన్ బుక్ చేస్తే.. రిస్ట్ వాచీ వచ్చింది..?
జాగ్రత్త..! టెర్రరిస్టులు దక్షిణ భారతంపై కన్నేశారు..!
నిర్మల సీతారామన్ ప్రకటనపై... అమెరికా ఫుల్ హ్యాపీస్..?
జగన్..  అలా చేసి బాగా పేరు తెచ్చుకో.. పవన్ సలహా..?
చంద్రబాబుకు మోడీ షాకింగ్ డైలాగు గుర్తు చేసిన అనిల్..?
చంద్రబాబూ.. మీ ముఖంలో సంతోషం ఏదీ..?
నా వల్లే ఏపీ నెంబర్ 2.. గొప్పలు చెప్పడం మానని బాబు..?
గ్రామ సచివాలయ పరీక్షల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి..!
పాపం లోకేశ్.. ఇలా తయారయ్యాడేంటీ..?
కృష్ణాష్టమి :  ఆ ఆలయాల్లో చాలా ప్రత్యేకం తెలుసా..?
ఇంత మంచి మొగుడు.. నాకొద్దు బాబోయ్..!
అబ్బో... అమిత్ షా జగన్ కు కీలక పదవి ఇచ్చాడుగా ..!
ఇది గమనించారా.. మెగాస్టార్ ప్రోగ్రామ్ వాయిదాపడింది..!
ఆ విషయంలో బాబు నోరు మెదపరేం..!  అంత భయమెందుకో..?
మీ ఫ్రెండ్ పై కోపం వస్తే.. ఈ కథ చదవండి..!
70 లక్షలిస్తే గవర్నమెంట్ జాబ్ రెడీ ?: కిలాడీ లాయర్ అరెస్ట్
పాపం.. లోకేశ్ కు సొంత పార్టీ నుంచే షాక్..!
టీవీ9 లో బిత్తిరి సత్తి చేరడం వెనుక ఇంత కథ ఉందా...?
బ్రేకింగ్ : ఆందోళనకరంగా  కోడెల ఆరోగ్యం..?
జగన్.. ఇలాగైతే కష్టమే..!  కె.నాగేశ్వర్  అనాలసిస్ ..?
జగన్.. ఆ ఐఏఎస్‌ అధికారిపై.. అందుకే పగబట్టాడా..?
టీవీ9 లో చేరిన బిత్తిరి సత్తి..!  వీ6 కు షాక్ ?
వై : వైషమ్యాలు, కా : కార్పణ్యాలు, పా : పాపాలు : టీడీపీ కొత్త స్లోగన్..?
జగన్ సర్కారు పై మతం పేరుతో  కుట్ర..! ఇదిగో సాక్ష్యం..?
About the author

Kalyan is a keen observer of human behaviour and a devout Tina Fey worshipper. He is a good listener and will gladly listen to all your rants and raves. This job has made him shift base from the far-flung suburbs to town, and He is therefore now adapting to a new lifestyle (which is a sweet coincidence as she manages the lifestyle section at IndiaHeraldGroup) He is a TV fanatic and has watched most of your TV shows well in advance. Kalyan’s favourite shows include ‘Mad Men’, ‘Dexter’, ‘Game of Thrones’ and everything between. His newfound passion is running and thinks that a good 30-minute-run is the ultimate key to happiness. Also, loves the sound ‘hmm’ a lot..