Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sat, Aug 24, 2019 | Last Updated 6:21 am IST

Menu &Sections

Search

జగన్ విదేశీ పర్యటన ఖరారు ...

జగన్ విదేశీ పర్యటన ఖరారు ...
జగన్ విదేశీ పర్యటన ఖరారు ...
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి  వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి  అమెరికా పర్యటనకు  వెళ్లనున్నారు. వారం రోజుల పాటు అయన కుటుంబ సభ్యులతో కలిసి అమెరికాలో పర్యటిస్తారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత జగన్ తొలిసారిగా అమెరికాకు వెళ్తున్నారు.  ఆగస్టు  17వ తేదీ నుండి 23వ తేదీవరకు అమెరికాలో పర్యటించనున్న జగన్,  అమెరికాలో నార్త్ అమెరికా తెలుగు కమ్యూనిటీ ఆహ్వాన సభలో  పాల్గొంటారు.


డల్లాస్‌లో జరిగే కేబెల్లే కన్వెన్షన్ సెంటర్‌లో ప్రవాస భారతీయులు నిర్వహించే భారీ సభలో కూడా ఆయన  పాల్గొననున్నారు . అలాగే అమెరికా కు వెళ్లేముందు జగన్, జెరూసలెం వెళ్లాలని నిర్ణయించుకున్నారు . ప్రతి ఏటా జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రమైన జెరూసలెం ను సందర్శించుకోవడం ఆనవాయితీ. ఆగస్టు ఒకటవ తేదీన జెరూసలెం చేరుకొని ఐదు రోజులపాటు పర్యటించి, తిరిగి అనంతరం అమెరికా కు చేరుకొని తిరిగి  అమరావతికి చేరుకోనున్నారు .


ముఖ్యమంత్రి పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత ఒకటి వెంట , మరొకటి సంచలన నిర్ణయాలతో అందరి ఆదరణ చూరగొంటున్న జగన్, అమెరికా ఎన్నారైల మనస్సులను ఎంతవరకు  చూరగొంటున్నారన్నది ఆసక్తికరంగా మారింది. అమెరికా పర్యటన లో భాగంగా ఎన్నారై లను ఆకట్టుకుని రాష్ట్రానికి ఎంతమేరకు పెట్టుబడులు తీసుకు వస్తారో చూడాలని పరిశీలకులు పేర్కొంటున్నారు .


jagan
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
చంద్రబాబు తీరు పట్ల తమ్ముళ్ల  విస్మయం
కోడెలకు  గుండెపోటు ... ఆసుపత్రికి తరలింపు
జగన్ ఇకనైనా  తన  దూకుడు ను తగ్గిస్తారా ?
గుత్తా కు ఊహించని ట్విస్ట్ ఇచ్చిన కేసీఆర్
రాజధాని మార్పు అన్నది  మైండ్ గేమ్ లో భాగమేనా ?
మోడీ , షా లకు నిజంగా చెప్పే చేస్తున్నారా ?
అమరావతి లో కాకపోతే ... రాజధాని తమ ప్రాంతం లోనే
హవ్వ ...  నడ్డా ఎవరో తెలియదంటావా ?
కోడెల భవనాల ... మజాకా
సింపతి కోసం డ్రామాలాడుతున్న చంద్రబాబు
బాబు ను టార్గెట్ చేయాల్సిన అవసరం తమకు లేదు
ప్రతీకారం తోనే ఈడి దాడులా...?
ప్రభుత్వ పథకాల పేరిట ప్రజల్లోకి జగన్ ...
అమరావతి కాకుండా మరో ప్రాంతం లో ఏపీ రాజధాని
 కృత్రిమ వరదలతో తన ఇంటిని  ముంచారు
టి -లో చేరికల జోరు  ... ఇక ఏపీ పై  కమలనాథుల దృష్టి
రాజకీయాల్లోకి  ప్రవేశించనున్న ప్రభాస్ ...?
ఏపీ లో డ్రోన్లు వినియోగించాలంటే  పోలీసుల అనుమతి తప్పనిసరి
కోడెల ఇంటి ముందు బాధితుడి ఆందోళన
పార్టీని వీడుతూ విమర్శలు సాధారణమే ...భావోగ్వేదం తో కంట తడా ?
సాహో గురించి చినబాబు మనస్సు లో మాట ...
సర్కార్ పై బురద చల్లుతోన్న టీడీపీ నేతలు ... కొన్ని మీడియా సంస్థలు
మరొక పథకం పేరు మార్పు ...టీడీపీని చావుదెబ్బ కొట్టే వ్యూహమిది
జగనన్నసర్కార్ వచ్చింది ... ఇక సమస్యలన్నీ పరిష్కారం
గాంధీ జయంతి నుంచి  వైస్సార్ క్యాంటీన్లు ...?
అదృష్టవంతుడికి అండగా ప్రకృతి
బురద రాజకీయం చేస్తోన్న టీడీపీ ...
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.