Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Fri, Aug 23, 2019 | Last Updated 10:36 am IST

Menu &Sections

Search

బిజెపి వైకాపాని ఇలా టార్గెట్ చేసిందా ??

బిజెపి వైకాపాని ఇలా టార్గెట్ చేసిందా ??
బిజెపి వైకాపాని ఇలా టార్గెట్ చేసిందా ??
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

ఆంధ్రప్రదేశ్ ప్రజలు అఖండ మెజార్టీ తో గెలిపించి సీఎం జగన్ పై తెలుగు దేశం కంటే దూకుడుగా బిజెపి ఎందుకు విమర్శలు చేస్తోంది. ఎపి బిజెపి నేతలు కన్నా, పురందరేశ్వరి, మాణిక్యాలరావు, మాధవ్, ఎందుకు దూకుడుగా దండయాత్ర చేస్తున్నారు? బిజెపి బిగ్ బాస్ అమిత్ షా నుంచి క్లియర్ ఇండికేషన్స్ వచ్చేశాయా? 


ఏపీలో అధికార వైకాపా లో ఇన్నాళ్లు పరోక్షంగా అంటకాగిన బిజెపి ఇకపై ప్రత్యర్థిగా మారబోతోందా ఆ మేరకు వైకాపా ప్రభుత్వా నిర్ణయాలను టార్గెట్ చేయాలని అధిష్టానం నుంచి కాషాయ నేతలకు ఆదేశాలందాయ?  గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు బిజెపి ఇదే విధంగా దూకుడు ప్రదర్శించింది వైకాపా కంటే బీజేపీ విమర్శలు ఎక్కువ ఉండేవి. టీడీపీ వర్సెస్ బీజేపీ గా రాజకీయ వాతావరణం నెలకొంది అంతమాత్రాన ఒక్క శాతం ఓట్లు రాలేదు రాష్ట్రంలో అధికార వైకాపానే టార్గెట్ చేయడం ద్వారా టిడిపి కంటే తామే ప్రత్యామ్నాయం కాగలదా నయానో భయానో ఏదో ఒకలా ఏపీలో ఎదగాలని భావిస్తున్న బీజేపీ ఆ దిశగా సున్నితమైన అంశాలను సైతం తెరపై కి తెస్తోంది.


ముఖ్యంగా మతపరమైన అంశాలు తీసుకురావటం కోసం తద్వారా రాష్ట్రం లో వాటిపైన తీవ్రమైన చర్చ జరిగేలా కాషాయ నేతలు వ్యూహ రచన చేస్తున్నారని ఆరోపణలున్నాయి. సాంప్రదాయ రాజకీయ నాయకురాలుగా పేరు పొందిన బిజెపి సీనియర్ నేత ఎన్టీఆర్ కుమార్తె పురందేశ్వరి మతమైన అంశాలను తీసుకురావటం బట్టి చూస్తే బిజెపి భవిష్యత్తు రాజకీయం సామాన్యు లు సైతం సులువు గా అర్థమవుతుంది. విశాఖలో ఓ చర్చిపై దాడులు జరగొచ్చని సమాచారం తో భద్రత పెంచారు ఈ  అంశాన్ని పురందరేశ్వరి ఈమధ్య ఎక్కడికెళ్ళినా ప్రస్తావిస్తున్నారు.


యూపీఏ హయాంలో కేంద్ర మంత్రి గా పని చేసిన అనుభవం ఉన్న పురందరేశ్వరి కి గౌరవప్రదమైన రాజకీయాలు చేస్తారనే పేరుంది. కానీ ఆమెలాంటి వారు సైతం ఫక్తు ఆరెస్సెస్ నేపథ్యంలో ఈ తరహాలో మతపరమైన అంశాలు తెరపైకి తీసుకొచ్చి వైకాపా ప్రభుత్వం టార్గెట్ చేయడం బట్టి చూస్తే కాషాయ రాజకీయం ఎలా ఉండబోతోందో అమిత్ షా యొక్క లెక్క ఎలా ఉండబోతుందో అర్థమవుతుంది. పురంధ్రేశ్వరితో పాటు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ సైతం ఈ మధ్య వైకాపా ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయాన్ని విమర్శిస్తున్నారు. అది శాసన సభలో కాస్తో కూస్తో బలం ఉన్న టిడిపికి మించి ప్రతి అంశాన్ని రాజకీయంగా విమర్శించేందుకు కన్నా ప్రాధాన్యత ఇస్తున్నారు ఇదంతా అమిత్ షా డైరెక్షన్ లో జరుగుతుందని అంటున్నారు.

bjp
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
 వైసీపీ లో వారిద్దరికీ బెర్త్ లు కన్ఫామ్..!!
పంట పొలాలలోకి చేరుతున్న చెత్త..!!
భూగోళానికి ముప్పు వాటిల్లబోతోందా..!!
నూట నలభై ఎకరాల్లో తంగేడు వనాన్ని అభివృద్ధి చేసిన అటవీశాఖ..!
ఈ చిట్కాతో మలబద్దకం పోగొట్టుకోవచ్చు..!!
నోరూరించే రుచికరమైన స్వీట్ జ్యూసీ బనానా....
నేడు వ్యక్తిత్వ వికాస మార్గదర్శి చిరంజీవి పుట్టినరోజు...
జంతర్ మంతర్ దగ్గర డీఎంకే నేతలు ధర్నా
తెలంగాణలో రోజు రోజుకు పెరుగుతున్న విష జ్వరాలు....
రాజ్ తరుణ్ కారు యాక్సిడెంట్ లో వెలుగులోకి వచ్చిన కొత్త కోణం షాక్ లో ఉన్న రాజ్ తరుణ్....
చిదంబరంకు బెయిల్ దొరుకుతుందా లేదా?
టీడీపీ నేతలపై నిఘా పెట్టిన బీజేపీ నేతలు....
ప్రభుత్వానికి పిచ్చి పట్టిందన్న చంద్రబాబు....
అందమైన కురుల కోసం చక్కటి చిట్కా.....
ఇంద్రాణి ముఖర్జి మరియు పీటర్ ముఖర్జి ఎవరో తమకు తెలీదన్న కార్తీ చిదంబరం.....
తిరుమలలో దళారులను అర్రెస్ట్ చేసిన పోలిసులు..!!
ఇక పై ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘిస్తే తస్మాత్ జాగ్రత్త.......
రివర్స్ టెండరింగ్ పై ముందుకెళ్లొద్దంటూ తీర్పిచ్చిన హైకోర్ట్..!!
బిగ్ బాస్ ౩ అలి రెజా రియల్ లైఫ్ స్టోరీ
పీఎంవో లేఖతో పీపీఏ రద్దు పై వెనక్కు తగ్గిన జగన్ ప్రభుత్వం.....
ఆమె నోరు విప్పడంతో కటకటాల పాలైన చిదంబరం.....
ఎస్వీ యూనివర్శిటీ బిఇడి కాలేజీల్లో బయటపడిన భారీ స్కాం..!!
వివాదాస్పదంగా మారుతున్న విజయవాడ కనకదుర్గ గుడి ఈవో నియామకం..!!
రైతు సమన్వయ సమితి అధ్యక్ష పదవి కవితకు ఇస్తారా..?
కమలం వైపు చూస్తున్న కడప జిల్లా టిడిపి నేతలు..!!
ఇకపై విఐపి క్యాడర్ ఉన్న వాహనాలకి మాత్రమే ప్రవేశం..!!
ఇకపై విఐపి క్యాడర్ ఉన్న వాహనాలకి మాత్రమే ప్రవేశం..!!
రాజధాని తరలింపు విషయంలో బొత్స వ్యాఖ్యలను ఖండించిన మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు..!!
రాజధాని మార్పుపై ఏపీ సిఎం కేంద్రానికి లేఖ ఏంటని ప్రశ్నించిన మాజీ మంత్రి దేవినేని ఉమ..!
ప్రభాస్ రాజకీయాల్లోకి రాబోతున్నాడా..!!
నారా లోకేశ్ చేసిన ట్వీట్ పై మండిపడ్డ  నీటి పారుదలశాఖ మంత్రి అనిల్ కుమార్..!!
అడుగంటిన భూగర్భ జలాలు తీవ్ర ఇబ్బందుల్లో ప్రకాశం జిల్లా వాసులు..
హైదరాబాద్ విద్యార్ధి ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చిన గొలుసు కట్టు మోసం..!!
 చంద్రుడికి అతి సమీపంలో ఉన్న చంద్రయాన్ 2...
తిరుపతిని రాజధానిని చేయాలన్న చింతా మోహన్....
సరికాని నెలసరి నివారణకు పూర్వీకుల చక్కటి చిట్కాని...
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.