Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Aug 19, 2019 | Last Updated 3:34 am IST

Menu &Sections

Search

జగన్ కు పెద్ద తలనొప్పిగా మారిన వైసీపీ ఎమ్మెల్యే..?

జగన్ కు పెద్ద తలనొప్పిగా మారిన వైసీపీ ఎమ్మెల్యే..?
జగన్ కు పెద్ద తలనొప్పిగా మారిన వైసీపీ ఎమ్మెల్యే..?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

అధికార పార్టీ నేతలు సహనం ఉండాలి.. విపక్షాల విమర్శలను స్వీకరించే ఓపిక ఉండాలి. విమర్శలను తిప్పికొట్టే నేర్పు ఉండాలి.. విమర్శలకు సమాధానం చెప్పే నాలెడ్జ్ ఉండాలి. కానీ ఇవేవీ పట్టించుకోకుండా మంద బలం ఉంది కదా అని రెచ్చిపోవడం కొన్నిసార్లు చేటు తెస్తుంది.


ఇప్పుడు వైసీపీ విషయంలో అదే జరుగుతోంది. కొందరు నేతలు తమ సంఖ్యాబలం చూసి రెచ్చిపోతున్నారు. జగన్ కు తలనొప్పులు తెస్తున్నారు. అలాంటి వారిలో నెల్లూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఒకరు.


ఇప్పటికే ఆయన ఓ జర్నలిస్టును నరికిపారేస్తా అంటూ చేసిన బెదిరింపులు వైసీపీ పరువు తీశాయి. మీడియాలో హల్ చల్ గా మారాయి. ఇప్పుడు తాజాగా ఆయన నిండు అసెంబ్లీలో చంద్రబాబును ఖబడ్దార్ అంటూ చేసిన ప్రసంగం అభ్యంతరకరంగా లేకపోయినా అహంకారపూరితంగా ఉంది.


ఖబడ్డార్, చంద్రబాబునాయుడూ అంటూ రెచ్చిపోయిన శ్రీధర్ రెడ్డి, ‘మీ ఎమ్మెల్యేలను అదుపులో పెట్టుకో’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్న తమకు శాసన సభా సమావేశాలు జరుగుతున్న సమయంలో ఎంత వేడుకున్నా మాట్లాడే అవకాశం దక్కేది కాదనీ, బతిమలాడుకోవాల్సిన దుస్థితి ఉండేదని అన్నారు.


అది నిజమే కావచ్చు.. కానీ ఇప్పుడు వైసీపీ కూడా అదేలా ప్రవర్తిస్తే ఇక తేడా ఏముంటుంది.. సభను హుందాగా నడిపిస్తామన్న స్పీకర్ మాటలకు విలువేముంటుంది..?


ys-jagan
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఇన్నాళ్లూ.. ఈ హీరోయిన్ ని ఇండస్ట్రీ సరిగ్గా వాడుకోలేదా..?
చంద్రబాబుపై ఆయన క్లోజ్ ఫ్రెండ్ సంచలన ఆరోపణలు..?
వెంకటేశ్ ఫ్యాన్స్ కు ఇది నిజంగా బ్యాడ్ న్యూస్..!
పవన్ కల్యాణ్.. టీడీపీ తోక పార్టీగానే గుర్తింపు కోరుకుంటున్నారా..?
రాజధానిని ఇడుపుల పాయకు..? అమరావతిని ముంచింది అందుకా..?
జగన్ అమెరికా చుట్టూ.. మంత్రులు నా ఇంటి చుట్టూ..!
ఇలా చేస్తే.. దెయ్యం పరార్..?
రూ.1 కే  బీమా.. ఆగస్టు 21 ఆఖరు తేదీ.. త్వరపడండి..!
పాపం.. శర్వా.. రణరంగం కోసం ఎన్ని తిప్పలో..?
పెళ్లి వేడుకలో దారుణం.. 40 మంది దుర్మరణం..!
కశ్మీర్ అంశం: మరోసారి గంగలో కలసిన చైనా పరువు..?
టెన్త్ పరీక్షల విధానం..  పూర్తిగా మారిపోతోందా...?
హిందూ ఆలయాల్లో.. ఇతర మతస్తుల పెత్తనమా..?
కేసీఆర్ ను ఈ ఇష్యూతో బీజేపీ ఇరుకున పెడుతుందా...?
ఉత్తరం దిక్కు తల పెట్టి నిద్రపోకూడదా ..? ఎందుకు ?
అమెరికా పర్యటన :  జగన్ పై సంచలన వ్యాఖ్యలు..?
వక్రబుద్ధి పాక్‌ పై ప్రతీకారం తీర్చుకున్న భారత్..!
రకుల్ ను ఈ భంగిమలో చూస్తే.. మీరు నోరు తెరవడం ఖాయం.. !
హిందూ ధర్మం అంత గొప్పదా.. ఎందుకు..?
తెలుగు హీరోలూ.. రజినీకాంత్‌ను చూసి బుద్ది తెచ్చుకోండి..!
టాలీవుడ్ టాప్ హీరోలపై ఉత్తేజ్ షాకింగ్ కామెంట్స్..?
రైలు టికెట్‌పై 100% వరకూ కన్సెషన్.. ఇదిగో ఇలా పొందండి !
లేచిపోయిన మైనర్ జంటపై గ్రామపెద్ద దాష్టీకం చూడండి..!
'ఎవడు'కూ.. 'ఎవరు'కూ.. ఉన్న లింకేంటో తెలుసా..?
ఒక్క దరఖాస్తు చాలు.. అమెరికన్ పారిశ్రామిక వేత్తలకు జగన్ ఆహ్వానం..
సాహో సినిమాకు ప్రభాస్ రూ.100 కోట్లు తీసుకున్నాడా..? : నిజమెంత ?
కోచ్‌ గా మళ్లీ రవిశాస్త్రే :  వెనుక ఇంత కథ ఉందా..?
సైమా అవార్డులన్నీ ఆ మూడు సినిమాలకేనా..?
రివర్స్ టెండర్లకు దిమ్మ తిరిగే రూల్స్ .. జగన్ ఎక్కడా తగ్గట్లేదుగా..?
ఆ ఆవు ఖరీదు అక్షరాలా.. రూ. 12 కోట్లు..?
చంద్రబాబుకు ఆ మీడియా మేలు చేస్తుందా.. కీడు చేస్తుందా..?
ఆమె బూతు చిత్రాల్లో నటించి.. ఎంత  సంపాదించిందో  తెలుసా..?
ప్రపంచాన్ని వణికిస్తోంది.. మనకూ పొంచి ఉంది జాగ్రత్త..
మహర్షి కోసం అల్లరి నరేశ్ చేసిన త్యాగమా ఇది..?
లోకేశ్ .. ఇలాంటి ట్వీట్లతో ఎందుకు పరువు తీసుకుంటాడో..?
హోయ్‌నా.. హోయ్‌నా....: నానికి అనిరుథ్ మ్యూజికల్ గిఫ్ట్
About the author

Kalyan is a keen observer of human behaviour and a devout Tina Fey worshipper. He is a good listener and will gladly listen to all your rants and raves. This job has made him shift base from the far-flung suburbs to town, and He is therefore now adapting to a new lifestyle (which is a sweet coincidence as she manages the lifestyle section at IndiaHeraldGroup) He is a TV fanatic and has watched most of your TV shows well in advance. Kalyan’s favourite shows include ‘Mad Men’, ‘Dexter’, ‘Game of Thrones’ and everything between. His newfound passion is running and thinks that a good 30-minute-run is the ultimate key to happiness. Also, loves the sound ‘hmm’ a lot..