Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Wed, Aug 21, 2019 | Last Updated 7:05 am IST

Menu &Sections

Search

కర్నాటక కొత్త సీఎం గా యడ్యూరప్ప...!!

కర్నాటక కొత్త సీఎం గా యడ్యూరప్ప...!!
కర్నాటక కొత్త సీఎం గా యడ్యూరప్ప...!!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ముదిమి వయసులో మరో సారి రాజ్య లక్ష్మి  వరిస్తోంది. చిరకాల వాంచ తీరే తరుణం వచ్చేసింది. సరిగ్గా పదమూడు నెలల క్రిత్రం అనేకమైన నాటకీయ పరిణామాల మధ్య జారిపోయిన ముఖ్యమంత్రి పదవి ఇపుడు దక్కబోతోంది. దేశంలోనే సంపన్న రాష్ట్రంగా పేరున్న కర్నాటకు రాజు అంటే అది చాలా గొప్ప విషయం.


యడ్యూరప్ప కర్నాటక కొత్త సీఎం కాబోతున్నారు.  జేడీఎస్‌-కాంగ్రెస్‌ సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలిపోవడంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి బీజేపీ ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ప్రస్తుతం బీజేపీకి 105 మంది సభ్యులున్న విషయం తెలిసిందే. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానించాల్సిందిగా యడ్యూరప్ప గవర్నర్‌ను కోరే అవకాశం ఉంది. 


కాగా అసెంబ్లీలో బలపరీక్ష అనంతరం సభలోనే బీజేపీ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తూ.. తర్వాతి ప్రభుత్వం తమదేనని సంకేతమినిచ్చారు. బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే.. యడ్యూరప్ప మరోసారి సీఎంగా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. అంతకు ముందు కుమారస్వామి సర్కార్ విశ్వాస పరీక్షను అందుకోలేక కుప్పకూలింది.  కుమార ప్రభుత్వానికి  అనుకూలంగా 99 ఓట్లు వస్తే వ్యతిరేకంగా 105 ఓట్లు వచ్చాయి. దీంతో కుమారస్వామి రాజీనామా చేశారు.


karnataka--new-cm-yadyurappa
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
కోడెల..అంత పని చేశారా...!!
శాసనమండలిలో వైసీపీ  గొంతు పెరిగింది..!!
అమరావతి  కోసం ఎందాకైనానట. అసలది ఎక్కడ ఉంది బాబూ...!!
సీనియర్ మంత్రులకు జగన్ ఆఫర్...మోపిదేవికి చాన్స్...!!
మళ్ళీ గోదావరికి వరదలు...షాకింగ్ న్యూస్...!!
జగన్ పుట్టిన రోజున అదిరిపోయే గిఫ్ట్...!!
కుర్రాళ్ళైపోతున్నారు...!!
విశాఖలో టీడీపీ టార్గెట్....మాజీ మంత్రికీ షాకేనా..!!
వరద బురద జగన్ కి అంటిస్తారా...!!
బికినీతో పిచ్చెక్కించనున్న భామ...!!
బీ టౌన్లో సాహో ఫీవర్...!!
నలభయ్యేళ్ళకే ప్రధాని.. ఆ రికార్డ్ ఇప్పటికీ బద్దలుకొట్టలేదుగా..!!
ఆక్రమిత కాశ్మీర్ పై దండయాత్ర...మోడీయే మొగుడు...!!
డైరెక్ట్ గా పెద్దన్నతోనే మోడీ డీల్....షాకే మరి..!!
ఏపీలో ఇక  చంపేసుకోవడాలేనా....!!
అదే జిల్లా నుంచి... అదే డేట్ నుంచి జగన్... ఎందుకలా...!!
పాలిటిక్స్ లోకి ప్రభాస్...వల వేస్తున్నారా...!?
జగన్ అలా చేస్తే టీడీపీకి షాకే...!!
పోలవరం ఇక పూర్తవదా...!!
శ్రియ స్కిన్ షొ.....కుర్రాళ్ళ మతులు పోగొడుతోంది...!!
వామ్మో....రైల్వే  డ్రైవర్ నిర్లక్ష్యం.. బోగీలనే  వదిలేసి పోయాడు...!!
బన్నీ ప్లేస్ ఇస్తే బాలయ్య దూరేస్తారట...!!
టీడీపీ ఎమ్మెల్యేను పార్టీ మారమంటున్న బీజేపీ నేత..!!
అక్కడ తెలుగుదేశం ఖతం...!!
తమ్ముడికి రాజకీయానికి అన్న మద్దతు...!!
తెలుగు బీజేపీ... అంతా ప్లాండ్ గానే...!!
జూనియర్ తో చంద్రబాబు... కధేంటి...!?
రజనీ మ్యాజిక్ కి 44 ఏళ్ళు...!!
వరద బాధితుడు ఆ మాజీ సీఎం...!!
సాహోలో అది మిస్..ట..?  షాకేనా మరి...!!
కోరి చెడ్డ అయిపోతున్న జగన్...!!
రెజీనాను  వాడుకోలేదా...!!
దరఖాస్తు చేసుకుంటే చాలు.. జగన్ బంపర్ ఆఫర్...!!
తండ్రీ కొడుకులు కుళ్ళుకుంటున్నారా...!!
మోడీ షాలకు షాక్ ఇస్తున్న సుజనా...!!
గవర్నర్ తో కధ నడిపిస్తారా...జగన్ కి షాకే...!!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.