ఆంధ్రప్రదేశ్ లోటు బడ్జెట్ అంటారు, ప్రత్యేక హోదా కావాలంటారు, పాస్టర్ లకి ఇమామ్ లకి నెలకి ఐదువేలు, పదివేలు ఇస్తామంటారు.ఆర్జించేది హిందూ దేవాలయాలపై.. పోషించేది ఇతర మతప్రచారకులని.
ఇదెక్కడి న్యాయం..?ఇప్పటికే దశమభాగాల కోసం, యౌవనస్తుల కూడికల కోసం  గాలి తిరుగుళ్లు తిరిగే ప్రతి సన్నాసి ఇస్త్రీ బట్టలు వేసుకుని, పక్క పాపిడి తీసుకుని, పాస్టర్ అవతారం ఎత్తుతున్నాడు.


ఇక ఈ ఐదువేలు ఉపాధి హామీ పథకం కూడా అమలుచేస్తే నెల తిరక్కుండానే ఆంధ్రా లో ఉన్న లక్ష మంది పాస్టర్ల సంఖ్య రెండు లక్షలు అవుతుంది.
ప్రజల సొమ్ముతో ఎంతమందిని పోషిస్తారు?రోజుకో అక్రమ సంబంధం తో వెలుగులో కొస్తూ, చిన్నపిల్లల్ని కూడా వదలకుండా రేప్ లు చేస్తున్న ఈ పాస్టర్లకి ఇప్పుడు ఏం తక్కువైపోయిందని నెలకు ఐదువేలు ఇస్తున్నారు.
కండోమ్ ప్యాకెట్స్ కొనుక్కోవడానికా? లాడ్జ్ లు బుక్ చేసుకోవడానికా?ఆరునెలల్లో "మంచి ముఖ్యమంత్రి" అనిపించుకుంటానని ప్రమాణస్వీకారం రోజు ప్రకటించారు..


ఆ సంగతి ఏమో గాని ఇలాంటి పనులు చేస్తే..మహ్మద్ బిన్ తుగ్లక్ రాగి నాణాలు ముద్రించి, ఆర్ధిక వ్యవస్థ ని సర్వనాశనం చేసి, పిచ్చి తుగ్లక్ గా చరిత్రలో నిలిచిపోయినట్లు..
మీరు కూడా అనతికాలంలోనే "అత్యంత చెత్త ముఖ్యమంత్రి" గా కీర్తిని గడించి, చరిత్ర పుటల్లో నిలిచిపోతారు.


ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం వెనుక మీకు ఉన్న క్రైస్తవ ఉన్మాదం కారణమా? లేక పరిపాలనా అనుభవరాహిత్యాం తో కూడిన అవివేకమా? 
సంక్షేమ పథకాలు అంటే ప్రజలకి అవసరంలో ఆసరాగా ఉండాలి కాని, సోమరిపోతుల్లా తయారు చేయకూడదు.

మరింత సమాచారం తెలుసుకోండి: