మగువలు అందాలు ఆరబోయాలంటే.. రంగు రంగుల అలంకరణ ఉండాలి.. పెదవుల లిప్ స్టిక్ మొదలుకుని కాలి గోటి నెయిల్ పాలిష్ వరకూ విభిన్న రంగుల అలంకరణతో అందాలు ఒలకబోయడం మగువులకు అలవాటే. కానీ అలాంటి రంగులు లేకుండా కూడా పిచ్చెక్కించవచ్చా..


అవునంటోంది హీరోయిన్ పూజా హెగ్డే.. ఇటీవలే అమెరికా యాత్ర చేసి వచ్చిన ఈ అమ్మడు నిన్న మొన్నటి వరకూ ఆ యాత్ర పోటోలను ఇన్స్టాగ్రామ్ నింపేసింది. ఆ రంగుల అందాల బోర్ కొట్టాయో ఏమో.. ఇప్పుడు ఓ బ్లాక్ అండ్ వైట్ పిక్ తో అలరిస్తోంది.


అలంకరణకు దూరంగా సహజమైన అందంతో నలుపు తెలుపు ఫోటో దిగి పోస్టు చేసింది. నలుపు తెలుపులోనూ ఓర చూపుతో వలపు వల విసురుతోంది. దీనికితోడు వేసుకున్న టాప్ గుండీలన్నీ తీసేసి ఇంకాస్త సెగ పెంచుతోంది.


ఈ పోస్టుకు తెగ లైకులు వచ్చేస్తున్నాయి. నలుపు తెలుపులోనూ పూజా సూపర్ అంటూ ఫ్యాన్స్ మెచ్చుకుంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: