"ఇఫ్ ద పూర్ కెనాట్ కం టు ఎడ్యుకేషన్,  ఎడ్యుకేషన్ మస్ట్ రీచ్ దెం, అట్ ద ప్లో, ఇన్ ద బెకరీ ఫ్యాక్టరీ, ఎల్స్వేర్  అని స్వామి వివేకానంద రెడ్డి  చెప్పారు" అని దెందులూరూ వైకాపా నేత కొటారు అబ్బయ్య చౌదరి నోరు జారారు. సభలో‌ ఎడ్యుకేషన్ గురించి చర్చ వచ్చినప్పుడు, ఆయన వివేకానందుడు చెప్పిన పై వాఖ్యలు చెప్తూ తడబడి  స్వామి  వివేకానంద అని చెప్పబోయి వివేకానంద రెడ్డి అని చెప్పారు, తరువాత తన తప్పు గ్రహించి సరిచేసుకున్నారు. మంగళగిరి ని మందలగిరి అని పలికినందుకు నారా లోకేష్ ను తెలుగు నేర్చుకో‌ అని చెప్పే  వైకాపా నేతలు మరి ఇప్పుడు ఎమంటారో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: