ఏపీలో రోజురోజుకి రాజకీయాలు దిగజారిపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒకప్పుడు అసెంబ్లీ సమావేశాలు చాలా మర్యాదతో గౌరవంతో జరిగేవి. ప్రతి పైసా ప్రజలది అనే స్పృహ ఉండేది. కానీ ప్రస్తుతం జరుగుతున్న సమావేశాల్లో ధోరణి కావొచ్చు, రాజకీయ నాయకుల తిట్ల పురాణాల గురించి కావొచ్చు చాలా దారుణంగా ఉంటున్నాయి. చంద్రబాబు  మూడవసారి ముఖ్యమంత్రి అయ్యాకే అసెంబ్లీ సమావేశాలు, ఈ తిట్ల వ్యవహారాలు ఇలా మారాయి. అయితే బాబు లాగే అధికారంలో ఉన్నటువంటి జగన్  వైసీపీ నేతలు కూడా బాబునే మించిపోతున్నారు. 

పైగా చంద్రబాబే తమకు ఇలాంటి విషయాల్లో ఎలా వ్యవహరించాలో  నేర్పించారని, అందుకే చంద్రబాబు అడుగుజాడల్లోనే తాము కూడా నడుస్తున్నామని వైసీపీ నేతలందరూ వెటకారంగా చెబుతుంటారు. నిజానికి  ప్రతిపక్ష పార్టీగా జగన్ ఉండటాన్ని చంద్రబాబు ఎప్పుడూ జీర్ణించుకోలేదు. అందుకే అప్పట్లో  అన్ని రకాలుగా జగన్ ని చంద్రబాబు అవమానించారనేది కాదనలేని నిజం.  

బాబుకు తోడు అప్పుడు సభలో అచ్చెన్నాయుడు, దేవినేని, బోండా, బుచ్చయ్య, అనిత, గొల్లపల్లి లాంటి వాళ్ళు జగన్ ను నోటికొచ్చినట్లు తిడుతుంటే చంద్రబాబు ముసిముసి నవ్వులతో అట్టహాసంగా  బ్రహ్మాండంగా ఎంజాయ్ చేశారు. ఇప్పుడు జగన్ వంతు వచ్చింది. అయితే  అప్పట్లో చంద్రబాబు తిట్టినట్లే తాము కూడా ఇపుడు చంద్రబాబు ని తిట్టడం వలన చంద్రబాబు కి కూడా సానుభూతి పెరుగుతుందని,  ప్రజల్లో జగన్ కి ఉన్న ఆదరణ తగ్గిపోతుందని...   జగన్ ఆలోచించుకోవాల్సిన సమయం వచ్చింది.  లేకపోతే బాబు జరిగినట్టే భవిష్యత్తులో జగన్ కి కూడా జరుగుతుంది. అప్పుడు జగన్  ఎంత బాధ పడినా ప్రయోజనం ఉండదు.  ప్రస్తుతం రాజకీయంగా జగన్ కి తిరుగులేదు. ఇచ్చిన హామీలను అమలుపరిచి, వచ్చే ఎన్నికల్లో కూడా సీఎంగా గెలవాలనే ప్లాన్ లో జగన్ వెళ్తే మంచింది             

బాబుకు తోడు అప్పుడు సభలో అచ్చెన్నాయుడు, దేవినేని, బోండా, బుచ్చయ్య, అనిత, గొల్లపల్లి లాంటి వాళ్ళు జగన్ ను నోటికొచ్చినట్లు తిడుతుంటే చంద్రబాబు ముసిముసి నవ్వులతో అట్టహాసంగా  బ్రహ్మాండంగా ఎంజాయ్ చేశారు. ఇప్పుడు జగన్ వంతు వచ్చింది. అయితే  అప్పట్లో చంద్రబాబు తిట్టినట్లే తాము కూడా ఇపుడు చంద్రబాబు ని తిట్టడం వలన చంద్రబాబు కి కూడా సానుభూతి పెరుగుతుందని,  ప్రజల్లో జగన్ కి ఉన్న ఆదరణ తగ్గిపోతుందని...   జగన్ ఆలోచించుకోవాల్సిన సమయం వచ్చింది.  లేకపోతే బాబు జరిగినట్టే భవిష్యత్తులో జగన్ కి కూడా జరుగుతుంది. అప్పుడు జగన్  ఎంత బాధ పడినా ప్రయోజనం ఉండదు.  ప్రస్తుతం రాజకీయంగా జగన్ కి తిరుగులేదు. ఇచ్చిన హామీలను అమలుపరిచి వచ్చే ఎన్నికల్లో కూడా సీఎంగా గెలవాలనే ప్లాన్ లో జగన్ వెళ్తే మంచింది 

మరింత సమాచారం తెలుసుకోండి: