కర్ణాటక కు సంబంధించి  గతంలో ముగ్గురు ఎమ్మెల్యేల పై అనర్హత వేటు వేసిన స్పీకర్, ఇప్పుడు తాజా గా మరో పన్నెండు మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటు వేశారు. విశ్వాస పరిక్ష సమయంలో ముంబై వెళ్లి తలదాచుకున్న పన్నెండు మంది  ఎమ్మెల్యేలంతా ఇప్పుడు అనర్హత వేటుకు గురైన ఎమ్మెల్యే లు. 


పన్నెండు మంది లో పదకొండు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యే గా ఉన్నారు ఒకరు జేడీఎస్ ఎమ్మెల్యే. కర్ణాటక రెబల్ ఎమ్మెల్యే లను స్పీకర్ రమేష్ అనర్హు లుగా ప్రకటించారు వీరిలో పన్నెండు మంది కాంగ్రెస్ శాసన సభ్యులుంటే ముగ్గురు జేడీఎస్ ఎమ్మెల్యే లను కూడా స్పీకర్ అనర్హు లుగా ప్రకటించారు. దీంతో కర్ణాటక రాజకీయం ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది. 


ఇలా ఉండగా కర్నాటక శాసన సభను సోమవారం సమావేశపరచాలని ముఖ్యమంత్రి ఎడియూరప్ప సూచించారు. ఈ మేరకు స్పీకర్ రమేష్ తో సంప్రదింపులు కూడా చేశారు సభ విశ్వాసాన్ని తాను నిరూపించుకోవాల్సి ఉన్నందున వెంటనే సమావేశం ఏర్పాటు చేయాలని స్పీకర్ కు సూచించారు."పదకొండు మంది కాంగ్రెస్ శాసన సభ్యులను, ముగ్గురు జేడీఎస్ శాసన సభ్యులను, ఒక స్వతంత్ర అభ్యర్థి శంకర్ పై అనర్హత వేటు వేశాం"  అని స్పీకర్ రమేష్  ప్రకటించారు. 


కర్నాటక శాసన సభను రేపు సమావేశపరచాలని ముఖ్యమంత్రి ఎడ్యూరప్ప  స్పీకర్ రమేష్ తో సంప్రదింపులు చేసిన తరువాత  సభా విశ్వాసం    నిరూపించుకోవాల్సి ఉన్నందున వెంటనే సమావేశం ఏర్పాటు చేయాల ని స్పీకర్ కు సూచించారు.  రేపు ఉదయం పదకొండు గంటల కు శాసన సభను సమావేశపరచనున్నట్లు స్పీకర్ కూడా ప్రకటించారు అయితే అంత కంటే ముందు గా ఈ పదకొండు మంది పై అనర్హత వేటు వేస్తున్నట్టు ప్రకటించారు స్పీకర్ రమేష్ కుమార్. 


మరింత సమాచారం తెలుసుకోండి: