ప్రతి మనిషి జీవితంలో అనేక సమస్యలు ఉంటాయి.  ఉదయం అంతా ఒత్తిడిలో పనిచేసి.. ఇంటికి వచ్చిన తరువాత భార్యతో కాసేపు మాట్లాడితే ఒత్తిడి అంతా పోతుంది. ఇక, మనిషి ఒత్తిడిని తగ్గించే సాధనం ఏమిటి అంటే శృంగారం అని చెప్పొచ్చు.  మనిషి శృంగారంలో పాల్గొంటే రోజువారీ ఒత్తిని నుంచి బయటపడొచ్చని అంటున్నారు.  శృంగారం కేవలం ఒక మొక్కుబడిగా కాకుండా ప్రేమతో చేయాలి. అప్పుడే భార్యాభర్తల మధ్య ప్రేమ పెరుగుతుంది.  వారిమధ్య ఎలాంటి సమస్యలు ఉన్నా తగ్గిపోతాయి.  


 ఈ శృంగార సమయంలో చాలామంది చాల కోరుకుంటారు. ముఖ్యంగా భర్తలు అయితే భార్య నుండి అనేక రకములైన కోరికలను కోరుకుంటారు. అయితే ఆ సమయంలో భార్య భర్తతో ఎలా ఉంటె అతను ఆనందంగా ఉంటాడో మనం తెలుసుకుందాం.  శృంగారాన్ని మనం ఇంకొంచెం ఆసక్తిగా మార్చుకోవాలంటే మనం కొన్ని విషయాల గురించి తెలుసుకోవాలి. శృంగార సమయంలో మూడిగా ఉండకుండా... శృంగారాన్ని ప్రేరేపించే విధంగా మాట్లాడాలి.  అలాంటి మాటలు శృంగారంలో మరింత రసోద్రేకాన్ని కలిగిస్తాయి.  


ఆ మాటలు ఎలా ఉండాలంటే…అసలు మగవాళ్ళకి పొగడ్తలు అంటే చాల ఇష్టం ఇక శృంగార సమయంలో అయితే భార్య వారిని పొగిడితే భర్తలు మరింత రెచ్చిపోతారు, ఇంకా అన్ని చోట్ల ముద్దు పెట్టండి, అయితే అన్ని చోట్ల అనే పదం భర్తలకి చాల ఇష్టం ఎందుకంటే భార్య తానే మొత్తం అధికారం ఇచ్చినట్లుగా భావిస్తారు .ఇక శృంగారంలో విజ్రుంభిస్తారు ఇక ఇలాంటి మాటలు గనుక భార్యలు  భర్తలు కి చెప్తే వారు ఇక శృంగారంలో రెచ్చిపోతారు సుఖాన్ని అందిస్తారు. అలాగే శృంగారంలో భర్త భార్య గురించి పోగిడ్తె ఆ సమయంలో మీరు మీ గురించి అతనిని అడగండి.  భర్తలు అలా అడగడం చాల ఇష్టమట, మీరంటే నాకు చాలా చాలా ఇష్టం అనే మాట అంటే చాలు.  మీమీద అమితమైన ప్రేమను చూపిస్తారు.  


ఇక మీకు తిరుగుండదు. ఏ భర్త అయిన సరే తన భార్య తనని ఇష్టపడాలని అనుకుంటాడు. ఆ మాటని స్వయంగా ఆమె చెప్తే వినాలి అనుకుంటుంటారు. శృంగార సమయంలో ఆ మాట మీరే చెప్తే భర్త చాల గర్వంగా ఫీల్ అవుతాడు.  ఇలాంటి టిప్స్ అన్నింటిని పాటిస్తే శృంగారంలో మీకు తిరుగుండదని శృంగారవేత్తలు చెప్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: