తెలుగు రాష్ట్రాల్లో విద్యుత్ సంక్షోభం రాబోతోందా ఎండాకాలం అయిపోయిన తర్వాత కరెంటు కోతలు పెరగబోతున్నాయా? ఊహించని సమస్యను ప్రభుత్వాల నిర్లక్ష్యం ప్రజలను ఇబ్బంది పెడతాయా? 

ఆగస్టు ఒకటో తేదీ నుంచి ముందస్తు గా డబ్బు లు కడితేనే తెలంగాణ డిస్కం లు బయటి నుంచి విద్యుత్ కొనుగోలు చేయగలవు. ఒకరకంగా ఇప్పటి వరకు పోస్టు పెయిడ్ గా వున్న ఈ కొనుగోళ్లు వ్యవస్థ ను కేంద్రం ప్రీపెయిడ్ గా మార్చింది అంటే ముందు గా డబ్బు లు కడితేనే విద్యుత్ అందుబాటు లోకి వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాని కి సంబంధించిన విద్యుదుత్పత్తి కంపెనీలతో సమస్య లేదు, కానీ తెలంగాణ అవసరా లకు సంబంధించి ప్రస్తుతం నెలకు పదమూడు వందలు కోట్ల రూపాయల మేర బయటి సంస్థల నుంచి కరెంటు కొనుగోళ్లు చేస్తున్నారు. ఒకటో తేదీ నుంచి ఈ కొనుగో లు చేయాలంటే లెటర్ ఆఫ్ క్రెడిట్ సమర్పించాల్సింది లేకపోతే కొనుగోళ్లు జరపడం కష్టమే.

మరోవైపు ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే విద్యుత్ కొరత ఉంది పట్టణాల్లోనే కాదు గ్రామం లోని పెద్ద ఎత్తున కరెంటు కోతలు అమలవుతున్నాయి దీనిపై ఎక్కడో చోట ప్రతి రోజు నిరసన లు జరుగుతూనే ఉన్నా ఈ క్రమం లో రైతు లకు పగటి పూట తొమ్మిది గంటల విద్యుత్ ఇస్తున్నామని ప్రభుత్వం ప్రకటించుకుంది. గృహ వ్యవసాయ అవసరా లకు తగ్గట్లు గా డిస్కం లు విద్యుత్ పంపిణీ చేయలేకపోతున్నాయి నిజాని కి ఏపీ విద్యుదుత్పత్తి పరంగా మిగులు రాష్ట్రం  ఎందుకిలా కరెంటు కోతలు చాలా మంది కి అర్థం కావడం లేదు. తెలంగాణ డిస్కం లు కేంద్ర నిబంధనల ప్రకారం లెటర్ ఆఫ్ క్రెడిట్ కోసం ఇప్పటికిప్పుడు కనీసం వెయ్యి కోట్లైయినా ఇవ్వాలని ప్రభుత్వాని కి విజ్ఞప్తి చేశాయి కానీ ప్రభుత్వం స్పందించడంలేదు.

ప్రభుత్వ సంస్థలే డిస్కం లకు ఎనిమిది వేల తొమ్మిది వందల ఇరవై కోట్ల మేర బాకీ పడ్డాయి. ఈ నిధులు విడుదల చేస్తే డిస్కంలు పూర్తి గా ఊపిరి పీల్చుకోనున్నాయి.  ఎల్ సి నిబంధన గడువు ముంచుకొస్తున్న సర్కారు సహాయం అందిచపోవడం తో ఆగస్టు ఒకటో తేదీ నుంచి కరెంటు కష్టాలు మొదలు కానున్నాయి. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీటిని ఎత్తిపోయటం ప్రారంభించారు, ఆగస్టు రెండో వారంలో రామడుగు పంపింగ్ మొదలైతే విద్యుత్ కు మరింత డిమాండ్ పెరగనుంది. డిమాండ్ ఇదే విధంగా కొనసాగితే తొంభై మిలియన్ యూనిట్ల కొరత ఏర్పడే అవకాశముంది. జల విద్యుత్ అందుబాటు లోకి వచ్చిన కొరత మాత్రం తప్పదని నిపుణు లు అంచనా. మరోవైపు ఏపీలో మిగులు దిద్దుతున్న కొరతకు కారణం పీపీఏ నుంచి కొనుగోళ్లు నిలిపి వేయడమేనంటున్నారు.

సోలార్ విండ్ పవర్ విద్యుత్ సంస్థ లకు రేట్లు తగ్గించాలనీ లేఖలు రాసిన ఏపీ సర్కార్ ఒప్పందాల రద్దు చేస్తామ ని హెచ్చరిక లు ఇచ్చింది విద్యుత్ సంస్థ లు అటు పవర్ ట్రిబ్యునల్ లతో పాటు ఇటు హైకోర్టు ను కూడా ఆశ్రయించారు. రెండుచోట్ల విద్యుత్ కంపెనీ లకు అనుగుణం గా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకం గా స్టే ఆర్డర్ లు ఇచ్చారు.  ఈ పరిణామా లతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సర్కారు ఈ సారి అనధికారికం గా తన దెబ్బ ను ప్రైవేటు విద్యుత్ కంపెనీ లకు రుచి చూపించడం ప్రారంభించింది. కొద్దిరోజులుగ సౌర పవన విద్యుత్ సంస్ధల నుంచి కొనుగోళ్ల ను తగ్గిస్తూ వస్తోందంటున్నారు. అధికారికంగా కూడా త్వరలో కొనుగోళ్లు నిలిపివేసే అవకాశం ఉందనే చర్చ కూడా ఏపీ అధికార వర్గాల్లో జరుగుతోంది. మొత్తంగా రెండు రాష్ట్రాల్లో పరిస్థితు లు ప్రభుత్వ విధానాల కారణం గానే క్లిష్టం గా మారుతున్నాయని అంచనా ఉంది చిక్కు లు ఏర్పడతాయ ని తెలిసినా ప్రభుత్వా లు నిర్లక్ష్యం గా వ్యవహరిస్తున్నాయ లేక ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నాయ? తాత్కాలికం గా ప్రజలకు ఇబ్బందు లు ఎదురైనా దీర్ఘకాలం లో తమ విధానం ప్రజలకు మేలు చేస్తుంద ని నమ్ముతున్నారా అంతిమంగా కరెంటు కష్టా లు రాకుండా ప్రజలకూ ప్రభుత్వాలు సర్దుబాటు చేయగలవా?



మరింత సమాచారం తెలుసుకోండి: