కొన్నికొన్ని అత్యంత ముఖ్యమైనటువంటి వార్తల్నీ సెన్సిటివ్ నెస్ పేరుతో కావాలనీ ఏపి మీడియా హైడ్ జేస్తా ఉంటుంది. వాస్తవానికి సెన్సిటివ్ నెస్ ఎప్పుడూ ఉద్రిక్తతలను రెచ్చగొట్టేటువంటి పరిస్థితులుంటాయి. అది మైనారిటీల మీద ఎబ్యూజింగ్ లాంటిది గానే ఇట్లాంటిది ఉంటే సాధారణంగా దాని మీద అప్రమత్తం ఉండాలి. ఎందుకు వాళ్ళని రెచ్చగొట్టేటువంటి ప్రక్రియ ఉంటది.దాని విషయంలో ఇదిగో సో అండ్ సో ముస్లిమ్ కు సో అండ్ సో  క్రిస్టియన్ కు ఇట్లా జరిగిందనేది మాత్రం ఫోకస్ చేస్తారు. అక్కడా పౌర హక్కులు గుర్తుకు వస్తాయి.అదే సందర్భంలో హిందువులకి సంబంధించినటువంటి అంశాల్లో దాడి జరిగిన, హింస జరిగినా, ఎటాక్ జరిగినా అది ప్రొజెక్ట్ చేయరు. ఎందుకు అంటే దాని విషయంలో అక్కడ జరిగితేనే ఉద్రిక్తతలూ చోటుచేసుకుంటాయి పెరిగిపోతాయని.


ఉత్తర్ ప్రదేశ్ లోనే తాజాగా కొన్ని సంఘటనల్లో ఆవుల మాంసం అమ్ముకుంటున్నారని చెప్పి ఎటాక్స్ చేశారన్నది మాత్రం ఫోకస్ చేశారు. అక్కడ ఈ ఆవులను అక్రమంగా రవాణా చేస్తున్న వాళ్లను ఆపితే లారీతో గుద్దించి వాళ్ళని కొట్టి చంపినట్టు వంటి సంఘటనలు కూడా ఉన్నాయి.అట్లాంటి విషయాలేవీ కూడా ఫోకస్ కావు మీడియా ఇటొచ్చేటప్పటికీ సమన్వయం  పాటిస్తుంటది. అటు వచ్చేటప్పటికి ఉద్రిక్తతలు రెచ్చిపోయిన ఒక వర్గానికి రెచ్చగొడ్తున్న సరే అది ప్రజాస్వామ్య విలువలన్నటువంటి పేరుతో ఆపుతుంటది. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే బంగ్లాదేశ్ బోర్డర్ లో ఆవు మాంసాననికి బాగా గిరాకీ ఎక్కువ. అక్కడ లోకల్ గా ఆవుల్ని ఎవరూ పెంచే వాళ్ళు లేరు. తినే వాళ్లు ఉన్నారు.



ఈ నేపథ్యంలో మన దేశం నుండి బంగ్లాదేశ్ కి స్మగ్లింగ్ పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఆ స్మగ్లింగ్ ని పట్టుకోడానికి ఆవుల్నీ డైరక్ట్ గా కర్రలకు కట్టేసి పంపించటం అన్నమాట. ఇది ఆవులను పంపించేటువంటి విధానం ఆవులకు అటూ ఇటూ కూడా కర్రలపై కట్టేసేసి వాటిటిని ఆరూట్లో పంపిచేస్తా ఉంటుంటారు. వీటిని ఈ మధ్యన సైన్యం గుర్తించింది. అంటే వీటితో పాటుగా అనేక రకాలైనటువంటి మార్గాలు చేస్తున్నారని సైన్యం ఈ మధ్యకాలంలో గుర్తించింది. దిన్ని బీఎస్ ఎఫ్ కనిపెడితే ఈ అక్రమ రవాణాను అడ్డుకునే బీఎస్ ఎఫ్ జవాన్ లనే చంపేయడానికి ఒక పెద్ద కుట్రలు పన్నారు ఈ స్మగ్లర్ లు.



ఇది ఎలాంటి కుట్రా అంటే ఈ బాంబుల్ని వాటికి చుట్టారన్నమాట ఇప్పుడీ ఆవును రక్షించడానికి కనకా ఏమైన ప్రయత్నం చేస్తే ఆవుతో సహా ఆవును పట్టుకున్నటువంటీ వాళ్ళు కూడా పేలిపోతారన్న మాట. దాన్ని అలా జాగ్రత్తగ లాక్ సిస్టమ్ కింద మళ్లీ ఆ లాక్ స్మగ్లర్ అవతలకి వెళ్లినపుడు మాత్రమే దాన్ని డిలీట్ చేయగలరు. ఇంత దారుణం అయినటువంటి వ్యవహారం బయటకు వచ్చింది. ఇది ఎక్కడ నుంచి జరుగుతుంది అంటే  బెంగాల్ నుంచి జరుగుతుంది. పశ్చిమబెంగాల్ నుండి ఓపెన్ గా జరుగుతుంది. దారిలో అంటే రాష్ట్రంలో నుంచి ఓపెన్ గానే అవతలకు పంపిస్తామన్నటువంటి చోట్ల అక్కడ ఆపుతుంటే అక్కడ ఈ విధమయినటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: