చంద్రబాబు భద్రత కుదింపుపై ఏపీ హైకోర్టు లో వాదనలు ముగిసాయి తీర్పు ను కోర్టు రిజర్వు లో ఉంచింది . ఈరోజు  మధ్యాహ్నం పన్నెండుంపావు నుంచి కూడా చంద్రబాబు భద్రత కుదింపు అంశంపై వాదనలు కొనసాగాయి. ముఖ్యంగా ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ కాకుండా  మరికొంతమంది హాజరవడం జరిగింది.ముఖ్యంగా సుమన్ అనే అసిస్టెంటు లాయరు కైనా హాజరవడంతో పాటుగా కాసా జగన్మోహనరెడ్డి స్పెషల్ పబ్లిక్ స్పెషల్ పీపీ కూడా హాజరయ్యారు. ఇదే విధంగా సుమన్ అనే అసిస్టెంట్ పిప్పి కూడా హాజరుపడ్డం జరిగింది.


వీరిద్దరూ కూడా ఆ రోజు తమ వాదనను ప్రభుత్వం వైపు నుంచి వినిపించిన పరిస్థితిని ఇదే సమయంలో సొలిసిటరీ జనరల్ అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ క్రిష్ణమోహన్ కూడా ఆ కేంద్రం తరపున ఎన్ఎస్జీ క్లోజ్ ప్రాక్సిమిటీ టీమ్ ఏదైతే సమీప భద్రత ఉంటుందో దానిని కూడా ఎన్ఎస్జీ చూసుకుంటుందని గతంలో రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది.  అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ క్రిష్ణమోహన్ ఒక విషయాన్ని స్పష్టం చేశారు. కేవలం  ఏదైతే సమీప భద్రతను మొత్తం చూసుకుంటుంది ఎన్ఎస్జీ  ఆ మొబిలిటీలో ఉన్నప్పుడు మాత్రమే చూసుకుంటుంది. ఇంటిలోనూ లేదా ఆఫీసులో ఉన్నప్పుడు మాత్రం భద్రత చూడాల్సిన బాధ్యత ఆ క్లోజ్ ప్రాక్సిమిటీ టీమ్స్ అయితే ఉన్నాయో, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి టీమ్స్ ఒక టీమ్ మెంబర్స్ అంటే మొత్తం మూడు షిఫ్టు లుగా పనిచేస్తాయి.



ఐదుగురు చొప్పున ఐటెమ్స్ అడ్డుకుంటాయని కూడా చెప్పిన పరిస్థితి ఉంది. ఈ టీమ్స్ కు సంబంధించి భద్రత అనేది మొబిలిటీ ఉన్నప్పుడు మాత్రం ఎనర్జీ చూసింది, మొబిలిటీలో లేనప్పుడు ఆఫీసులో గాని ఇంట్లోగానీ వున్నప్పుడు ఈ టీమ్స్ ఏ చంద్రబాబునాయుడు భద్రత చూడాల్సి ఉంటుందని  చెప్పిన పరిస్థితి ఉందని వారు తెలిపారు. ఇదే సమయంలో ఎన్ఎస్జీ తరపున వాదించిన  క్రిష్ణమోహన్ ఒక్క విషయాన్ని కూడా స్పష్టం చేశారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా కొన్ని రోజుల క్రితం రివ్యూ చేసినప్పుడు  దేశవ్యాప్తంగా ముప్పై ఐదు మందికి ఎన్ఎస్జీ ప్రొటెక్టివ్ లున్నారు. వీళ్ళందరిలో చాలా మందికి కూడా భద్రత తగ్గించిన పరిస్థితి ఐతే ఉంది. ఒక్క చంద్రబాబునాయుడు భద్రత విషయంలో మాత్రం యథాతథంగా కొనసాగించాలని అమిత్ షా కూడా ఆదేశించిన పరిస్థితి ఉంది.



 దీని పైన కూడా హైకోర్టులో వినిపించడం జరిగింది. దీంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ముందుగా చెబుతున్నది ఏదైతే ఉందో యాభై నాలుగు మంది భద్రత కల్పించాల్సి ఉండగా డెబ్బై నాలుగు మంది భద్రత కల్పిస్తున్నామని చెప్పారు. ఎంతమంది అనేది మాకు సంబంధం లేదు అయితే, ఆయన చుట్టూ వుండే భద్రతలను లెక్కెసుకోవాలి. రోడ్డుపైన అదేవిధం కార్నర్ లో ఇంటి బయట ఉండే భద్రతను కూడా లెక్కించడం సమంజసం కాదని చంద్రబాబు తరపు న్యాయవాదులు సుబ్బారావు, దమ్మాలపాటి శ్రీధర్ మాజీ అడ్వకేట్ జనరల్ కూడా చంద్రబాబు తరపున వాదించారు. 
 


చంద్రబాబు కు మావోయిస్టు లు రెడ్ శాండల్ స్మగ్లర్ ల నుంచి ప్రాణహాని ఉందని సెక్యూరిటీ విషయంలో రాజీ పడలేదని బాబు తరఫు న్యాయవాదులు వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న హై కోర్టు తీర్పు రిజర్వు లో ఉంచింది. మొత్తం మీద న్యాయమూర్తి దుర్గాప్రసాద్ వాదనలన్నింటినీ కూడా విని ఏ నిర్ణ్యాన్ని తెలియజేస్తారో వేచి చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: